Snoring : గుర‌క స‌మ‌స్య‌ఈ సహ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి.. గుర‌క అస‌లు రాదు..!

Snoring : మ‌న‌లో చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, ధూమపాసం, మ‌ధ్య‌పానం, సైన‌స్, ఆస్త‌మా వంటి వాటి వ‌ల్ల శ్వాస మార్గంలో అంత‌రాలు ఏర్ప‌డి గుర‌క వ‌స్తుంది. గుర‌క వ‌ల్ల మ‌న‌తోపాటు ఇత‌రులు కూడా ఇబ్బందుల‌కి గుర‌వుతూ ఉంటారు. వంటింట్లో ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం గుర‌క స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇందుకు ఏం చేయాలో…

Read More

Turmeric : ప‌సుపును రోజూ తీసుకుంటున్నారా ? అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Turmeric : భార‌తీయులు ప‌సుపును ఎంతో పురాత‌న కాలం నుంచి వంటల్లో ఉప‌యోగిస్తున్నారు. దీన్ని ఔష‌ధంగా కూడా మ‌నం ఎంతో కాలం నుంచి వాడుతున్నాం. పసుపు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీంట్లో క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. మ‌న‌కు అందుబాటులో ఉండే విట‌మిన్ సి, ఇ ఆహారాల క‌న్నా ఎన్నో రెట్ల శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా క‌ర్‌క్యుమిన్ ప‌నిచేస్తుంది. క‌నుక‌నే ప‌సుపును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వ్యాధుల‌ను…

Read More

Jamun Fruit : నేరేడు పండ్ల‌కు చెందిన ఈ ముఖ్య‌మైన ర‌హ‌స్యం తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Jamun Fruit : మ‌న‌కు కాలానుణంగా ర‌క‌ర‌కాల పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. వీటిని అల్ల నేరేడు పండ్లు అని కూడా పిలుస్తారు. నేరేడు పండ్ల‌ను తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పొర‌పాటున క‌డుపులోకి పోయిన వెంట్రుక‌లను, లోహ‌పు ముక్క‌ల‌ను క‌రిగించే శ‌క్తి కూడా నేరేడు పండ్ల‌కు ఉంద‌ని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పండ్లల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలతోపాటు ఔష‌ధ గుణాలు కూడా…

Read More

Pacha Ganneru : ప‌చ్చ గ‌న్నేరు చెట్టుకు చెందిన ఈ ముఖ్య‌మైన విష‌యాలు తెలుసా ?

Pacha Ganneru : మ‌నం ఇంటి పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి పెర‌టిలో పెంచుకునే పూల మొక్క‌ల‌లో కొన్ని మొక్క‌లు మ‌న‌కు హానిని క‌లిగించేవి కూడా ఉంటాయి. ఇలాంటి మొక్క‌ల‌లో ప‌చ్చ గ‌న్నేరు చెట్టు కూడా ఒక‌టి. మ‌న‌కు ఎర్ర గ‌న్నేరు, తెల్ల గ‌న్నేరు, బిళ్ల‌ గ‌న్నేరు, ప‌చ్చ గ‌న్నేరు ఇలా ర‌క‌ర‌కాల గ‌న్నేరు మొక్క‌లు ల‌భిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు స‌న్న‌గా, పొడుగ్గా, పువ్వులు ప‌సుపు ప‌చ్చ…

Read More

Papaya : బొప్పాయి పండ్ల‌ను తిన‌డం మ‌రిచారంటే.. ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని సంస్కృతంలో మ‌దుక‌ర్క‌టి అని, ఇంగ్లీష్ లో ప‌ప‌యా అని పిలుస్తారు. దీనిని కొన్ని ప్రాంతాల‌లో బొప్పాయి మ‌దునాబ అని కూడా పిలుస్తారు. దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఇత‌ర పండ్ల లాగా బొప్పాయి పండ్లు కూడా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. అంతే కాకుండా బొప్పాయి పండ్ల‌తోపాటు ఆకులు, పువ్వులు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి….

Read More

Castor Oil : ఆముదాన్ని ఇలా ఉప‌యోగిస్తే.. జుట్టు స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మారుతుంది..!

Castor Oil : జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడ‌వుగా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటారు. ఇందు కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే వివ‌ధ ర‌కాల నూనెల‌ను, షాంపుల‌ను, హెయిర్ డై ల‌ను వాడుతూ ఉంటారు. వీటి కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. వీటిని వాడ‌డానికి బ‌దులుగా కేవ‌లం ఆముదం నూనెను ఉప‌యోగించి మ‌నం న‌ల్ల‌ని, ఒత్తైన జుట్టును పొంద‌వ‌చ్చు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మ‌హా వృక్షం…

Read More

Bananas : అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పైగా సామాన్యుల‌కు కూడా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. క‌నుక అర‌టి పండ్ల‌ను చాలా మంది కొని తింటుంటారు. అయితే అర‌టి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఒక సందేహం వ‌స్తుంటుంది. అదేమిటంటే.. అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? ఒక‌వేళ ఆ పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగితే…

Read More

Nela Usiri : ఔష‌ధ గుణాల నేల ఉసిరి.. దీంతో క‌లిగే ఉప‌యోగాలు ఎన్నో..!

Nela Usiri : మ‌న చుట్టూ అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిని మ‌నం పిచ్చి మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరగడంతోపాటు ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో నేల ఉసిరి మొక్క ఒక‌టి. ఈ మొక్క నేల‌కు మూరెడు ఎత్తులోనే పెరిగే చాలా చిన్న మొక్క‌. ఈ మొక్క కాయ‌లు చాలా విచిత్రంగా, చాలా చిన్న‌గా ఉంటాయి. ఈ మొక్క‌ను మ‌నం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఈ మొక్క…

Read More

Betel Leaves : త‌మ‌ల‌పాకుల గురించి ఈ ర‌హ‌స్యాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Betel Leaves : ఏదైనా శుభ‌కార్యం జ‌రిగిన‌ప్పుడు వ‌చ్చిన అతిథుల‌కు తాంబూలాన్ని ఇవ్వ‌డం మ‌న సంప్ర‌దాయం. తాంబూలంగా ఇచ్చే వాటిలో త‌మ‌ల‌పాకు కూడా ఒక‌టి. భార‌తీయుల‌కు తమ‌ల‌పాకు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. భోజ‌నానంత‌రం కిల్లీని తినే వారు చాలా మందే ఉంటారు. త‌మ‌ల‌పాకు లేనిదే కిల్లీని త‌యారు చేయ‌లేము. దీనిని నాగ‌వ‌ల్లి అని కూడా అంటారు. ఇది తీగ జాతి మొక్క‌. త‌మ‌ల‌పాకు మొక్క వేడి, తేమ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌లో పెరుగుతుంది. త‌మ‌లపాకులో…

Read More

Carom Seeds : వాము నీటితో అలా చేస్తే పురుషుల‌కు ఎంతో మేలు.. వాముతో ఎన్నో లాభాలు..!

Carom Seeds : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే దినుసుల‌లో వాము కూడా ఒక‌టి. చాలా కాలం నుండి భార‌తీయులు త‌మ వంటల్లో వామును ఉప‌యోగిస్తున్నారు. వాము, వాము మొక్క కూడా చ‌క్క‌ని వాస‌న‌న‌ను క‌లిగి ఉంటాయి. వాము మొక్కకు తెల్ల‌ని పూలు ఉంటాయి. ఈ పూల నుండే వాము మ‌న‌కు ల‌భిస్తుంది. మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌లో వామును ఉప‌యోగిస్తుంటాం. వాము వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. వాము ఎన్నో…

Read More