Mutton Fry : ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం..!
Mutton Fry : మాంసాహారం అనగానే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చే వాటిల్లో చికెన్, మటన్ ఉంటాయి. అయితే చికెన్‌తోపాటు మటన్ ను తినేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. చికెన్ వల్ల కొందరికి దద్దుర్లు వస్తుంటాయి. కానీ మటన్‌తో అలా కాదు. కనుక కొందరు మటన్‌ను తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక మటన్‌తో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. వాటిల్లో మటన్ ఫ్రై ఒకటి. సరిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది….