Kajjikayalu : కజ్జికాయలను ఎంతో రుచిగా ఉండేలా ఇలా తయారు చేసుకోవచ్చు..!
Kajjikayalu : మనం సాంప్రదాయ బద్దంగా తయారు చేసే తీపి వంటకాలలో కజ్జికాయలు కూడా ఒకటి. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కజ్జికాయలను బెల్లం, చక్కెర, పుట్నాల పప్పు, పల్లీలు, ఎండు కొబ్బరిని ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా వీటిని కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోలేరు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా కజ్జికాయలను మనం చాలా సులువుగా…