Heart Beat : భోజనం చేసిన తరువాత గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అయితే అందుకు కారణం ఇదే..!
Heart Beat : మన శరీరంలోని అనేక అవయవాల్లో గుండె ఒకటి. ఇది ఎవరికైనా సరే సాధారణంగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. ఇక చిన్నారుల్లో అయితే గుండె నిమిషానికి ఏకంగా 120 సార్లు కొట్టుకుంటుంది. ఇది సహజమే. కానీ కొందరు తమకు భోజనం చేశాక గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుందని.. దీనికి కారణం ఏమై ఉంటుందబ్బా.. అని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా…