Vavilaku : శరీరంలోని అన్ని రకాల నొప్పులు, వాపులకు పనిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉపయోగించాలంటే..?
Vavilaku : మన శరీరంలో వచ్చే వాతపు రోగాలను నయం చేసే ఆకు అంటే ఎవరికీ తెలియదు.. కానీ వావిలి ఆకు అంటే మాత్రం చాలా మందికి తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే బాలింత ఆకు అనగానే అందరికీ తెలుస్తుంది. వావిలి చెట్టు ఆకులు ఒక రకమైన వాసనను కలిగి ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో వావిలి మొక్క కూడా ఒకటి. వావిలి చెట్టును ఉపయోగించి ఒంటి నొప్పులతోపాటు అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు….