Atibala : అమితమైన బలాన్ని ఇచ్చే అతిబల.. 100కు పైగా రోగాలను నయం చేయగలదు..!
Atibala : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. కానీ అవి మొండి రోగాలను సైతం నయం చేస్తాయని మనకు తెలియదు. ప్రకృతి ప్రసాదించిన ఈ మొక్కలను ఉపయోగించి ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి మొక్కలను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ మొక్కల ఉపయోగాలు తెలియక వీటిని పిచ్చి మొక్కలుగా భావించి చాలా మంది వీటిని పీకేస్తుంటారు. ఇలాంటి మొక్కలలో అతిబల మొక్క ఒకటి. దీనినే దువ్వెన బెండ, ముద్ర బెండ, తుత్తురు బెండ…