Cauliflower Tomato Curry : కాలిఫ్లవర్ టమాట కూరను ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు..!
Cauliflower Tomato Curry : మనం వంటింట్లో టమాటాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. టమాటలను నేరుగా లేదా వివిధ కూరగాయలతో కలిపి కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేసే కూరలల్లో కాలీఫ్లవర్ టమాట కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందని మనందరికీ తెలుసు. అంతే కాకుండా కాలీఫ్లవర్ ను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది….