Chepala Pulusu : ఒకప్పుడు మన పెద్దలు చేసుకున్న మాదిరిగా.. చేపల పులుసును ఇలా చేయండి..!
Chepala Pulusu : విటమిన్ డి ని, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా కలిగి ఉన్న ఆహారాల్లో చేపలు ఒకటి. చేపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. చేపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చేపలతో చేసే వంటకాలల్లో చేపల పులుసు ఒకటి. చేపల పులుసు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుత…