Bendakaya Pulusu : బెండకాయ పులుసును ఇలా చేస్తే.. అస్సలు విడిచిపెట్టకుండా తినేస్తారు..!
Bendakaya Pulusu : బరువు తగ్గడానికి ఉపయోగపడే కూరగాయలలో బెండకాయ ఒకటి. బెండకాయను తరచూ మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బెండకాయ జిగురుగా ఉంటుంది అన్న మాటే కానీ బెండకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్త హీనతను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బెండకాయ ఎంతో ఉపయోగపడుతుంది. మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా చేసే…