మీ శరీరంలోని ఈ పార్ట్ ల‌ను సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. వండర్స్ జరుగుతాయ్.!

మీ శరీరంలోని ఈ పార్ట్స్ ను ఓ సారి సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. నిజంగా అద్భుతాలు జరుగుతాయ్. ఇది జపానీయులు ప్రపంచానికి పరిచయం చేసిన ఆక్యుపంక్ఛర్ థెరఫీ. సిగరెట్ అలవాటును మాన్పించాలన్నా….. శారీరక మానసిక ఒత్తిడిల నుండి కాస్తంత రిలాక్స్ పొందాలన్నా…ఈ చిట్కాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. డాక్టర్ల అవసరం లేదు. డబ్బులు ఖర్చు అసలే అవసరం లేదు. మీరున్న చోటే ఈ చిట్కాలను ఓ సారి ట్రై చేయండి. ఆ అనుభూతిని పొందండి. మన … Read more

మ‌న దేశంలో అత్యంత సుంద‌ర‌మైన ప్ర‌దేశం ఏది..?

భారతదేశం జీవించడానికి ఉత్తమమైనది. భారతదేశం కంటే భయం లేకుండా శాంతియుతంగా జీవించడానికి ప్రపంచంలో అత్యుత్తమ దేశం ఏది? మొన్న టీవీలో ఒక యాడ్ చూశాను అందులో భార్యాభర్తలిద్దరూ సెకండ్ హనీమూన్ కి ఏ ప్లేస్ కి వెళ్దాము అని అనుకుంటుండగా ఇంతలో అతను గ్రీస్ బాగుంటుంది అక్కడికి వెళ్దాం అంటాడు. కుమవన్ ప్రాంతం హిమాలయాల్లో ఉత్తరాఖండ్ లోనిది, అత్యంత సుందరమైన ప్రదేశాలను కలిగి ఉంది నైనిటాల్ ఆల్మోరా ఇంకా ఎన్నో….. బైక్ నడుపుతుంటే, దారిపొడవునా ఉంటే ఎన్నో … Read more

ఎదుటివారిని విమ‌ర్శించ‌డం చాలా తేలిక‌.. సరిచేయడం క‌ష్టం.. పెయింటింగ్ నేర్పిన పాఠం..

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. నాలుగు రోడ్లు కలిసే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు. నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక ఇంటూ మార్కు పెట్టండి అని అందులో … Read more

మాయా నాణెంతో అత‌ని జీవిత‌మే మారిపోయింది.. కానీ చివ‌ర‌కు ఏం జరిగిందంటే..?

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం అది. అతడు దాన్ని రుద్ది చూస్తాడు.. ఆశ్చర్యం..ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి.. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ.. ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా … Read more

మగవారు తమకంటే తక్కువ వయసున్న స్త్రీలనే ఎందుకు వివాహం చేసుకుంటారు ?

వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మగాళ్లు తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆ విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. … Read more

సేమ్ to సేమ్ ప్రభాస్ లాగే ఉన్న ఈ వ్యక్తిని గమనించారా ? ఆ నటుడే… ఎవరో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. … Read more

విరా ట్ కోహ్లీ కి జనవరి 15 తో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?

జనవరి 15 అంటే తెలుగు వాళ్లకు టక్కున గుర్తు వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్, ఏది ఫట్ అని చర్చించుకుంటూ ఉంటారు. సంక్రాంతి సినిమాలు ఏటా మారుతుంటాయి కానీ సంక్రాంతికి అసలైన హీరో విరాట్ కోహ్లీ మాత్రం అలాగే ఉంటున్నారు. విరాట్ కోహ్లీకి సంక్రాంతి స్పెషల్ గా మారింది. అది ఎలాగో చూద్దాం, 2017 నుంచి 2023 వరకు జనవరి 15న విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేయడం విశేషం. … Read more

శరీరంపై అసహ్యంగా కనిపించే పులిపిరికాయలను ఇలా తొలగించండి..

అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి తరుణంలో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ అందం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పులిపిరికాయల్లాంటి చిన్నపాటి పొక్కులు వస్తూ మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి. కానీ ఇవి అంత ప్రమాదమేమీ కాకపోయినా, అందం విషయానికి వస్తే వీటిని తొలగించుకోవడానికి అధిక శాతం మంది ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో సైడ్ ఎఫెక్ట్‌లు కలిగిన ఇంగ్లిష్ మందులను వాడకుండా, సహజ సిద్ధమైన పదార్థాలతో ఆ … Read more

హై హీల్స్ ( ఎత్తు మడమల చెప్పులు) వేసుకునే వారికి ఈ విషయాలు తప్పక చెప్పాల్సిన బాధ్యత మనది..!

నేటి తరుణంలో ఎత్తు మడిమల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడమనేది అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ మాటకొస్తే మహిళలు కూడా ఫ్యాషన్‌గా కనిపించడం కోసం ఈ తరహా చెప్పులను ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు పాయింట్స్‌ను చదివితే ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి తెలుసుకోవచ్చు. ఎత్తు మడ‌మల చెప్పులు పాదం సహజమైన పొజిషన్‌ను మారుస్తాయి. శరీరానికి చెందిన … Read more

మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెల్సుకోండి..

ఇష్టమైన కలర్ ను బట్టి మీ మనస్తత్వం చెప్పే మెజర్ మెంట్స్ చాలానే ఉన్నాయి.. మీకు నచ్చే సినిమాని బట్టి, మీరు మెచ్చే ప్రదేశాన్ని బట్టి కూడా మీ బిహేవియర్ ను అంచనా వేసే అంజనాలు కూడా చాలా కనబడతాయ్. ఇది 100 శాతం నిజమా అంటే చెప్పలేము కానీ…. కొద్దో గొప్పో మన టేస్ట్ కు, మన మనస్తత్వానికి దగ్గరగా ఉంటాయనేది మాత్రం నమ్మక తప్పని నిజం. ఇప్పుడు ఓ కొత్త పరిశోధన అందరినీ ఆకర్షిస్తోంది. … Read more