రాజ‌మౌళి అంత సక్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అయింది అందుక‌నే..!

సినిమావాళ్ళకు, రాజకీయాలకు కొంచెం కులగజ్జి అంటించారు కానీ టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా ఎలా అయిన నెట్టుకొస్తాడు అని చెప్పడానికి రాజామౌళి జీవితం, అతని మీద వచ్చిన ఈ డాక్యుమెంటరీ నిదర్శనం. ఎప్పుడో ఒక పాత ఇంటర్వ్యూ లో నాకు బాగా నచ్చిన తన మాట. డబ్బు ఉండి సినిమా మీద ఇష్టం లేనివాడు నాకు ప్రొడ్యూసర్ గా వద్దు అలాగే ఇష్టం ఉంది డబ్బు లేనివాడు ఉపయోగం లేదు. సినిమా అంతే పిచ్చి ఉండి అంత డబ్బు … Read more

విమానంలో బాత్‌రూములను ఆకాశంలోనే శుభ్రపరిచి, ఖాళీచేస్తారా? ఆ వ్యర్థాలు ఏమవుతాయి?

ఆకాశంలో శుభ్రపరిచి ఖాళీచేసే విధానం ఎక్కడా లేదు. పైగా వ్యర్దాలు పొరపాటున లీక్ అయితే ఆ విమాన సంస్థకు జరిమానా తప్పదు. కానీ అటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఎటువంటి లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. మనం సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్/టాయిలెట్ లకు భిన్నంగా విఆనంలోని బాత్రూములు ఉంటాయి. వీటిలోని టాయిలెట్స్ లో వాక్యూమ్ సిస్టం ని ఉపయోగిస్తారు. ఈ వాక్యూమ్ సిస్టం టాయిలెట్ లోని వ్యర్థలను … Read more

మీరు ప్రశాంతంగా జీవించాలంటే భార్యకు ఈ 4 విషయాలు అస్సలు చెప్పకండి..!

జీవిత స‌హ‌చ‌రిణిగా భార్య‌కు అన్ని విష‌యాల‌ను భ‌ర్త చెప్పాలి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం గోప్యత తప్పనిసరి అని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెబుతున్నాడు. ఈ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని చెబుతారు. భార్యభర్తల మధ్య రహస్యాలు ఉంటే అది వారి బంధానికే చేటు తెచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం గోప్యత తప్పనిసరి అని ఆచార్య చాణక్యుడు తన నీతి … Read more

పెట్రోల్ బంక్‌ను.. పెట్రోల్ బంకే అని ఎందుకు అంటారు.. డీజిల్ బంక్ అని ఎందుకు అనరు..?

పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ కూడా ఉంటాయి కదా.. అయితే దీనిని పెట్రోల్ బంక్ అని మాత్రమే ఎందుకు అంటారు.. డిజిల్ బంక్ అని ఎందుకు అనరో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పెట్రోల్ బంక్ ’అనే పేరునే ఎందుకు అంటారో చాలామందికి సందేహం ఉంటుంది. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో, దానికి డీజిల్ బంక్ అని ఎందుకు అనడం లేదు? అసలు దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. పెట్రోల్ బంక్ అనే … Read more

యాంక‌ర్ సుమ‌కు చెందిన ఈ ఆస‌క్తిక‌రమైన విష‌యాలు మీకు తెలుసా..?

యాంకర్ సుమ 22 మార్చి 1975లో త్రిసూర్ కేరళలో జన్మించారు. టాలీవుడ్ టాప్ యాంకర్, యాంకరింగ్‌తో పాటు నటన, నిర్మాత, సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ. యాంకర్ సుమ 1996లో దాసరి నారాయణ రావు దర్శక, నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం. హీరోగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర … Read more

రోజూ ఆవు ద‌గ్గ‌ర ఆడుకుని వెళ్తున్న చిరుతపులి.. అస‌లు విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

గుజరాత్ కి చెందిన వ్యక్తి ఇంటి బయట ప్రతి రోజులు వీధి కుక్కలు అరుస్తుండడం తో విసిగిపోయిన ఆ ఇంటీ ఓనర్ అసలు బయట ఏం జరుగుతుంది. ఇందుకు ఈ కుక్కలు ప్రతి రోజూ ఇలా అరుస్తున్నాయి అని తెలుసుకోవడానికి అతని ఇంటిబయట సీసీ కెమెరా ఫిట్ చేశాడు.. ఆ తర్వాత రోజు ఉదయం సీసీటీవీ లో రికార్డు అయిన ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు వ్యక్తి.. ఎందుకంటే అతను కొద్ది రోజుల ముందే కొన్న ఇంటి … Read more

చావు శరణ్యం కాదు.. కష్టాలనధిగమించి బ్రతకడమే జీవితం.. సీతా ఫలం చెప్పిన బోధ..

ఒక నదీ తీరాన ఒక గురువు ఆశ్రమం… ఒక రోజు శిష్యులు నదికి నీరు తేవడానికి వెళితే…. ఒక వ్యక్తి చనిపోవాలని నది నందు దూకుతాడు.. శిష్యులు అతనిని రక్షించి ఆశ్రమానికి తీసుకు వచ్చారు.. ఎందుకు నాయనా చనిపోవాలని ప్రయత్నించావు ?. … జీవితంలో అన్ని కష్టాలే… విసిగి వేసారి పోయాను… ఈ కష్ణాలతో జీవించ లేక చావే శరణ్యమని భావించి అలా చేశాను. స్వామీ… ఇంతలో శిష్యుడు సీతాఫ‌లం పండ్లను కోసి బుట్టనిండా తెచ్చాడు… అతనికి … Read more

జాన్వీ క‌పూర్‌కు రూ.5 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చింది ఎవ‌రంటే..?

జాన్వి కపూర్ కు ఇండియాలోని మోస్ట్ బిజినెస్ పర్సన్ ఐదు కోట్ల రూపాయల విలువగల లంబోర్ఘిని కారును గిఫ్ట్ గా ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన అనన్య బిర్లా ఆ కారు ను బహుకరించడం ఆసక్తికరంగా మారింది. దీంతో జాన్వి కపూర్ కు అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారును బహుకరించింది ఎవరు అనేది అందరిలో ఆసక్తిని రేకించే అంశంగా మారింది. ఈ … Read more

మొక్కే కదా అని లైట్‌ తీసుకుంటున్నారా..? 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం..!

మన చుట్టు ఉన్న ప్రకృతిలో లభించే ప్రతి మొక్క, చెట్టు ఎదో ఒక రకంగా ఔషధ మూలికగా పని చేస్తుంది. కొన్ని మూలికలు ఆకుల రూపంలో కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా మన ఆయుర్వేదంలో ఇలాంటి మొక్కలు, ఆకులను ఔషధంగా వినియోగిస్తున్నారు. చాలా మంది ఇంట్లోనే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఒకటి. దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రణపాల ఆకు తింటే … Read more

బిల్ గేట్స్ జీవితంలో చోటు చేసుకున్న య‌దార్థ సంఘ‌ట‌న‌.. అందుక‌నే ఆయ‌న కోటీశ్వ‌రుడు అయ్యాడు..

బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఎవరో బిల్ గేట్స్‌ని అడిగారు, ప్రపంచంలో మీ కంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా?.. అంటే అందుకు ఆయ‌న ఏమ‌ని స‌మాధానం చెప్పారంటే.. అవును, నా కంటే గొప్ప వ్యక్తి ఉన్నాడు.. అని ఒక కథ చెప్పాడు. నేను ధనవంతుడు కాని సమయం అది. ఒకరోజు నేను న్యూయార్క్‌లోని విమానాశ్రయం దగ్గర ఒక వార్తాపత్రిక విక్రేతను చూశాను. అతని దగ్గర న్యూస్ పేపర్ కొనాలనుకున్నాను. కానీ అప్పుడు నా దగ్గర డబ్బు … Read more