పైకి న‌వ్వేది కానీ.. జీవితాంతం ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించిన న‌టి శ్రీ‌విద్య‌..

మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించిన శ్రీవిద్య.. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా చాలామందికి సుపరిచితమే. ఈమె దాదాపు 47 ఏళ్ళలో 800 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె సినీ కెరీర్‌లో ఎలాంటి డొకా లేకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక ఈమె క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈమె బ్రతికున్న సమయంలో కమలహాసన్ కి.. ఈమెకు మధ్యన జరిగిన ప్రేమాయణం గురించి చెప్పమంటూ.. ఓ … Read more

ఓ పెద్దాయన స్వగతం.. త‌న గురించి తాను ఇలా చెబుతున్నాడు..

నాకు 89 ఏళ్లు నిండాయి . ఇవాళ నా పుట్టిన రోజు. నేను ఒక రిటైర్మెంట్ హోంలో ఒంటరిగా నా ముందు ఒక ప్లేట్ భోజనం తో కూర్చున్నాను. దాన్ని ఎవరు తయారు చేశారో నాకు తెలియదు మరియు నా పుట్టినరోజును ఎవరైనా గుర్తుంచుకుంటారో లేదో నాకు తెలియదు. నాకు ముగ్గురు పిల్లలు. నేను వారిని చాలా కాలంగా చూడలేదు. నా మంచి కోసమే అని చెప్పి వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ రోజులు గడిచే … Read more

కారు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సెకన్ల తర్వాత ముందుకు కదిలించాలి?

చాలా మంది ఉదయాన్నే కారు స్టార్ట్ చేసి వెంటనే గేర్ మార్చి రోడ్డుపై కారు నడుపుతారు. కానీ చాలా మంది నిపుణులు కారు స్టార్ట్ చేసిన తర్వాత కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తుంటారు. గతంలో డ్రైవర్లు ఉదయాన్నే తమ కార్లను స్టార్ట్ చేసి కొంతసేపు ఓపికగా వేచి ఉండేవారు. దీని తర్వాతే కారును ముందుకు కదిలించేవారు. కానీ ప్రశ్న ఏమిటంటే, కారు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలు లేదా సెకన్లు వేచి ఉండాలి? అలాగే … Read more

మీకు తెలుసా..? నోటి స‌మ‌స్య‌లు ఉంటే గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..

మన బాడీలో ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్య ఇంటర్‌లింక్‌ ఉంటుంది. ఎక్కడో కాలికి తగిలిన దెబ్బకు నోట్లోంచి టాబ్లెట్‌ వేస్తే తగ్గుతుంది. అలాగే.. దంతాలకు గుండెపనితీరుకు మధ్య సంబంధం ఉంటుందట. ఈ విషయం మీకు తెలుసా..?దంతాల ఆరోగ్యం బాలేకుంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. కృత్రిమ గుండె కవాటాలు(artificial heart valves) ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు … Read more

ఈ పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను క‌లిపి అస‌లు తిన‌వ‌ద్దు.. ఎందుకంటే..?

సాధారణంగా మనం ఎప్పుడైనా సరే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల పండ్లను కూరగాయలను కలిపి తింటూ ఉంటాము. అయితే నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు. కానీ వైద్యపరంగా ఇలా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల కాంబినేషన్లు ఆరోగ్యానికి మంచి చేయడం గురించి పక్కన పెడితే.. శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. … Read more

మీకు చ‌ర్మంపై ఇలా జ‌రుగుతుందా..? అయితే జాగ్ర‌త్త‌..!

మనం తరుచుగా వినే జబ్బలు హార్ట్ ఎటాక్, పక్షవాతం, డయబెటీస్, అల్జీమర్స్ ఇవన్నీ తెలుసు.. కానీ మీరు ఎప్పుడూ వినని ఒక వ్యాధి ఉందని మీకు తెలుసా..? చాలా తక్కువ మందికే ఈ వ్యాధి వస్తుంది. కానీ వచ్చిదంటే పరిస్థితి దారుణంగా తయారవతుంది. ఇంకా ఈ వ్యాధికి చికిత్స కూడా లేదట. అదే Ichthyosis వల్గారిస్ అనే వ్యాధి. దీనినే జెనెటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి వల్ల చనిపోయిన చర్మ కణాలు చర్మం … Read more

శ‌నీశ్వ‌రుడి ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవాలంటే ఇలా చేయండి..!

శనీశ్వరుడు.. మనుషుల ప్రవర్తన బట్టి ఉంటాడు.తప్పు చేసినవారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో…మంచి చేసేవారి పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరిస్తాడు..గ్రహాల్లో కెల్లా అత్యంత సహనశీలి కూడా శనీశ్వరుడే. తరచుగా ఇబ్బుందులకు గురిచేస్తాడని శనిదేవుడిని తిట్టుకుంటారు. కానీ గతంలో కానీ ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది మాత్రమే అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. శనీశ్వరుని ప్రభావం నుంచి పూర్తిగా బయటపడకపోయిన, కొంత ఉపశమనం మాత్రం లభిస్తుంది. అయితే జీవులు వారి ధర్మకర్మల … Read more

సాయంత్రం స‌మ‌యంలో ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కండి.. ఎందుకంటే..?

సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు అస్సలు చెయ్య కూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.. ఆ పనులు చెయ్యడం వల్ల ఇంటికి దరిద్రం పడుతుందట.. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనుల గురించి మన పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం పూట నిద్రపోకూడదు, తుడుచుకోకూడదు అని పిల్లలకు చెబుతుంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అనేక సమస్యలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి ఈ సమయంలో ఇంటికి వస్తారు. అటువంటి పరిస్థితిలో, … Read more

అస‌లు నైవేద్యం అంటే ఏమిటి..? దీనికి ప్ర‌సాదానికి సంబంధం ఏమిటి..?

మన సాంప్రదాయాల ప్రకారం, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. అయితే వీరంతా ఒకే చోట లేకపోయినప్పటికీ… ఒక్కో చోట ఒక్కో రకమైన దేవుడు కొలువై ఉన్నారు. మనం వీరిందరినీ కొలుస్తుంటాం. అంతేనా వీరికి ప్రత్యేక పూజలు చేస్తూ మన భక్తిని చాటుకుంటూ ఉంటాం. అందులో భాగమే ఈ నైవేద్యం సమర్పించడం కూడా. అయితే మనం దాదాపుగా అన్ని దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తుంటాం. ఆలయాల్లో వుండే దేవతలు అమృతం తాగిన వారు కాదు. అమృతం అందించిన వారు. ఆలయాలలో … Read more

అరవింద సమేత లో నటించమని త్రివిక్రమ్ ఆడితే హీరోయిన్ లయ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాల ద్వారా మంచి పేరుని సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబంలో జన్మించింది లయ. విజయవాడలోనే తన చదువుని కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి … Read more