వైన్‌ను రోజూ తాగితే మంచిదేన‌ట‌..!

ఫ్రెంచి దేశస్ధులకు గుండె జబ్బులు త్వరగా రావని చెపుతారు. వీరు తినే ఆహారంలో కొవ్వు కూడా అధికంగానే వుంటుంది. కాని గుండె జబ్బులు త్వరగా వీరికి రావు. వీరి ఆరోగ్య రహస్యాల పరిశోధనలో, వీరు ప్రతిరోజూ మాడరేట్ గా తాగే వైన్ 40 శాతం వరకు గుండె జబ్బులు రాకుండా సహకరిస్తోందని తేలింది. అంతేకాక, మరో పరిశోధనలో రెడ్ వైన్ తాగేవారి గుండెలు ఆరోగ్యవంతంగా వున్నాయని కూడా వెల్లడైంది. ఇటీవల కొంతమంది ఫ్రెంచి రీసెర్చర్లు చేసిన పరిశోధనలలో … Read more

మీ ఇంటి ముందు ఇలా చేస్తే.. మీ ఇంట్లో క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..

హిందూ సంప్రాదాయాలు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చాలా శుభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయట. ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక, ఆకులతోపాటు … Read more

సాయంత్రం త‌రువాత ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వస్తూనే ఉంటాయి. సూర్యాస్తమం తర్వాత ఈ పనులు చేయడం వల్ల ఆ ఇంటికి అశుభం కలుగుతుందని పురాణ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా మన పూర్వీకులు కూడా సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేయకూడదని కొన్ని సార్లు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం వేళ ఎవరూ నిద్రపో కూడదని, ఇంటిని తుడుచుకో కూడదని కూడా పిల్లలకు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ … Read more

ఆ ఊర్లో ఇళ్ల‌కు అస‌లు త‌లుపులు ఉండ‌వు.. ఎందుకంటే..?

మన ఇంట్లో వస్తువులను భద్రపరచుకోవడానికి మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. అయితే ఆ ఇల్లు కట్టిన తర్వాత వాటికి తలుపులు చేయిస్తాము. అయితే ఇది అన్ని ప్రాంతాలలో అందరూ చేసే పనులు. కానీ ఒక గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులూ ఉండవు. కేవలం ప్రజలు ఇళ్లకే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వ భవనాలకి కూడా ఎటువంటి తలుపులు ఉండవు. అందుకు ముఖ్య కారణం అక్కడ ఉన్న తమ సంపదను తమ ఊరి లో కొలువైన ఒక … Read more

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ ముందు ఈ కమెడియన్స్ ఏం చేసేవారో తెలుసా..?

సాధారణంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఏదో విధంగా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఆ క్రమంలోనే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా జబర్దస్త్ షోలో కి రాక ముందు మన కమెడియన్లు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ షో అనేది ఎవర్ గ్రీన్. ఈ షో ద్వారా కమెడియన్స్ ఎంతోమంది … Read more

ప్రేమించ‌డం తప్పు కాదు, స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.!

ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. నా చిన్ననాటి స్నేహితుడతను, … Read more

చాణక్య నీతి: భార్య తమ భర్త వద్ద ఈ విషయాలను తప్పక దాచిపెడుతుందట.. అవేంటంటే..?

అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చానక్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు తన జీవితకాలంలో ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు. కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి అనడంలో … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో రోజూ ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పూర్తిగా తొల‌గించుకోవ‌చ్చు..!

రోజూ నిద్ర లేవ‌గానే ఎవ‌రైనా ఏం చేస్తారు..? ఏం చేస్తారు..? బాత్‌రూంలోకి వెళ్లి కాల‌కృత్యాలు తీర్చుకుంటారు. అది ఆరోగ్య‌వంతులైతే. మ‌రి బాత్‌రూంలోనే కాల‌కృత్యాలు తీర‌క కుస్తీలు పట్టే వారు..? అదేనండీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉన్నవారు. ఆ… అవును, వారే..! వారైతే విరేచ‌నం సాఫీగా జ‌ర‌గ‌క ఆ భారంతోనే బ‌య‌టికి వ‌చ్చి రోజంతా గ‌డిపేస్తారు. మ‌రుస‌టి రోజు ష‌రా మామూలే. ఈ క్ర‌మంలో మ‌ల‌బ‌ద్ద‌కం కాస్తా ఇత‌ర అనారోగ్యాల‌కు దారి తీస్తుంది. కానీ దాన్ని తొల‌గించుకునే మార్గం గురించి చాలా … Read more

టమాటాలు పొట్టను తగ్గిస్తాయని మీకు తెలుసా? ఇదిగో ఈ లిస్ట్ లో ఉన్న పదార్థాలన్నీ ఫ్యాట్ పనిపడతాయ్.!

స్థూల‌కాయంతో బాధ ప‌డుతున్న‌వారినే కాదు, సాధార‌ణ బ‌రువు ఉన్న వారిని సైతం అధిక పొట్ట ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతో డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుందని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. అందుకే శ‌రీరంలో ఏ భాగం సంగ‌తి ప‌క్క‌న పెట్టినా ప్ర‌ధానంగా అధికంగా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకోవాల‌ని వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సుల‌భంగా అధిక పొట్ట‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

బొద్దింక‌ల‌ను త‌రిమికొట్టే ఎఫెక్టివ్ టిప్ ఇదిగో…!

బొద్దింక‌లు… ఈ పేరు చెబితే చాలు కొంద‌రికి ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తుంది. ఇంకొంద‌రైతే వాటిని చూస్తే దూరంగా పారిపోతారు. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా ఇలా అనిపిస్తుంది. అయితే నేటి త‌రుణంలో ఎక్క‌డ ఏ ఇంట్లో చూసినా వీటి బాధ ఎక్కువ‌గానే ఉంది. వీటిని తరిమికొట్ట‌డం కోసం అంద‌రూ నానా తంటాలు ప‌డుతూనే ఉన్నారు. కానీ కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే అతి త‌క్కువ స‌మ‌యంలోనే బొద్దింక‌ల‌న్నింటినీ త‌రిమి కొట్ట‌వ‌చ్చు. ఆ టిప్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక … Read more