రిషబ్ పంత్ లాగే ప్రమాదాలకు గురైన స్టార్ క్రికెటర్లు వీరే అని తెలుసా ?

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు గ‌తంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళన చెందారు. ఉత్తరాఖండ్ లోని రూర్కి ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఈ ప్ర‌మాదం నుంచి పంత్ త్వ‌ర‌గా కోలుకుని ఫిట్ నెస్ సాధించి … Read more

అమ్మాయిల్లో ఉండకూడని రెండు లక్షణాలు.. ఇలాంటి వారితో ప్రమాదమే..!

చరిత్ర పుటల్లో ఎంతో మంది మేధావులు ఎన్నో సంస్కరణలు చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికి మానవ ప్రపంచంలో ఉపయోగిస్తున్నారు. ఆ సూత్రాలను పాటిస్తూ మనం ముందుకు వెళితే జీవితంలో ఏదైనా సాధించగలమని గమనించాలి.. ఆచార్య చాణిక్యుడు ముఖ్యంగా తన నీతి శాస్త్రం ద్వారా స్త్రీల గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను చెప్పారు. అవేంటో ఒకసారి చూద్దాం.. ఇందులో ముఖ్యంగా రెండు రకాల గుణాలు కలిగిన స్త్రీలను … Read more

ఏటీఎం స్లిప్‌లు, సూప‌ర్ మార్కెట్ బిల్ పేప‌ర్లు, ర‌శీదులు ద‌గ్గ‌ర పెట్టుకుంటున్నారా..? అయితే ఏమ‌వుతుందో తెలుసా..?

ఆడ‌, మ‌గ ఇద్ద‌రిలో వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ శృంగార కోరిక‌లు, దానిపై వాంఛ, సామ‌ర్థ్యం త‌గ్గ‌డం మామూలే. అయితే ఆడ‌వారిలో ఇది ముందుగానే క‌నిపిస్తుంది. మ‌గ‌వారిలో కొంత ఆల‌స్యంగా ఇది జ‌రుగుతుంది. కేవ‌లం వ‌య‌స్సు వల్లే కాదు, నిత్యం ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘ‌కాలికంగా ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు… ఇత‌ర‌త్రా కారణాల వ‌ల్ల కూడా ఆడ‌, మ‌గ వారిలో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతూ ఉంటుంది. ఇవి అంద‌రికీ తెలిసిన విష‌యాలే. అయితే ఆ సామ‌ర్థ్యం త‌గ్గానికి ఇంకో … Read more

స‌హ‌జసిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో మొటిమ‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో టీనేజ్ వ‌య‌స్సు వారికే కాదు ఎవరికి ప‌డితే వారికి మొటిమ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో వాటిని త‌గ్గించుకోవ‌డం కోసం ప్ర‌తి ఒక్క‌రూ మార్కెట్‌లో దొరికే ర‌కా ర‌కాల క్రీములు రాయ‌డం, బ్యూటీ పార్ల‌ర్‌ల‌కు వెళ్ల‌డం, లేజ‌ర్ ట్రీట్‌మెంట్ వంటి ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. అయితే మ‌న ఇంట్లో దొరికే ప‌దార్థాల‌తోనే మొటిమ‌ల‌ను స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధతిలో దూరం చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నిమ్మ‌ర‌సంలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది … Read more

ట్యానింగ్‌, స‌న్‌బ‌ర్న్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవాలంటే ఏం చేయాలో చూడండి..!

నిత్యం ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగే వారి చ‌ర్మం సూర్య‌కాంతి కార‌ణంగా త‌న స‌హ‌జ రంగును కోల్పోతుంది. దీంతో చ‌ర్మ‌మంతా వేరే గోధుమ‌, ఎరుపు లేదా న‌లుపు రంగులోకి మారుతుంది. దీన్నే ట్యానింగ్ అని కూడా అంటారు. అయితే చాలా మంది ట్యానింగ్‌ను తొల‌గించుకోవ‌డం కోసం ప‌లు ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఒక్కోసారి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌డం క‌ష్టంగా కూడా ఉంటుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే ట్యానింగ్‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

వారికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి! ఆ గూడ్స్ ట్రైన్ వలన!

వారెవరో కాదు. సాక్షాత్తు రైల్వే అధికారులే! ఎందుకంత భయపడ్డారు తెలుసా? ఆ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే , దాని ఇష్టంగా గం॥ కు 100 కి. మీ. వేగం తో వెళ్తుంటే, ఎవరికి మాత్రం గుండెలదరదు? ఫిబ్రవరి, 25 న జమ్మూ కాశ్మీర్ లోని కత్వా రైల్వే స్టేషన్ లో డ్యూటీ మారడానికి లోకో పైలట్ , అసిస్టెంట్ లోకో పైలట్లు ప్లాట్ ఫారం పై దిగారు. హాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయారు. అక్కడ పట్టాలు … Read more

తెలుగు సినిమాలలో ఫైట్స్ చేయాలంటే రౌడీలు క‌చ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..!

హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్.. హీరోని ఎప్పుడూ గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి.. తమ బ్యాచ్ లో ఒకడిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రేయ్ అని అరుస్తూ ఏదొక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరోపైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి. … Read more

రావణుడిని చంపింది ఎవరు.. టీచర్ ప్రశ్నకు ఈ కుర్రాడి సమాధానం వింటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..

పిల్లల ఆల్లరి మాటలు వింటే ఎంతో నవ్వు వస్తుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. క్లాస్ రూమ్‌లో టీచర్ అడిగిన ప్రశ్నకు ఓ కుర్రాడి సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే. చిన్న పిల్లల అల్లరి, కల్మషం లేకుండా అమాయకంగా మాట్లాడే మాటలు చాలా మందికి నవ్వు తెప్పిస్తాయి. పిల్లలతో కాసేపు గడిపితే ఈ ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అని చెబుతుంటారు. వాళ్ల … Read more

మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత ఆఫీస్‌లో నిద్ర వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి..

కార్యాలయాలలో మధ్యాహ్నం వేళ ఆహారం తింటే చాలు నిద్ర ముంచుకు వచ్చేస్తుందంటారు కొందరు. బద్ధకం, మందం అంతేకాదు, పక్కనే వున్న వారు ఆవలింతలు పెడితే అది మీకు కూడా వచ్చేస్తుంది. మరి ఈ ఆఫీస్ లంచ్ ఎందుకంత ఇబ్బంది పెడుతుంది. సరైన ఆహారం తీసుకోడం లేదా? ఇక్కడ సమస్య ఏమంటే, సాధారణంగా మనమంతా బ్రేక్ ఫాస్ట్ వదిలేసి మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటాం. ఇది తప్పు. భోజనం తర్వాత పని చేయాలనుకుంటే మీ లంచ్ లైట్ గా … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ 5 ఆహారాల‌ను ట్రై చేయండి..

తరచుగా పోషకాహార నిపుణులు తక్కువ కొవ్వు వుండే ఆహారాలు తీసుకుంటే వ్యాయామాలు, లేదా పీచు పదార్ధాలు ఇక తినాల్సిన పని లేదని తెలుపుతారు. కాని శరీరానికి కొవ్వు కూడా కావాలి. కీళ్ళు, ఎముకలు తేలికగా వుండాలంటే కొవ్వు బాగా పనిచేస్తుంది. కనుక కావలసినంత కొవ్వు తీసుకొని అధిక కొవ్వును నివారించుకోడానికి కొన్ని సహజ మూలికలు వాడాలి. అవేమిటో పరిశీలిద్దాం. అల్లం – ఇంటిలోనే చికిత్స చేసుకోగల మంచి మందు అల్లం. కొవ్వును బాగా కరిగిస్తుంది. ప్రతిరోజూ పాలు … Read more