మీరు ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. వీటిని తినేట‌ప్పుడు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే..

తరచుగా మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, వికారం, వాంతులు వంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. తిన్న ఆహారంలో ఏది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో సరిగా తెలియక తికమక పడుతుంటాం. అయితే మనం తీసుకుంటున్న ఆహారంలో ఏవి సరైనవి. ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవి.. ఇబ్బందికి గురిచేసేవి ఏ పదార్థాలు అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఎర్రగా చూసేందుకు అందంగా కనిపించే చెర్రీస్ రుచిలో పుల్లగా ఉంటాయి. ఇందులోని గింజలు గట్టిగా ఉండి లోపల ఉండే … Read more

మీకు షుగ‌ర్ ఉందా.. అయితే వీటిని తినండి.. షుగ‌ర్ దెబ్బ‌కు త‌గ్గుతుంది..

బీన్స్ లో ఏ రకమైన తీసుకోవచ్చు. చిక్కుడు కాయలు, నల్ల చిక్కుడు లేదా కిడ్నీ బీన్స్ వంటివి ఏమైనా తీసుకోవచ్చు. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని.. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇవి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల పాటు ప్రతి రోజూ ఒక కప్పు బీన్స్ … Read more

ఫూల్ మ‌ఖ‌నాల‌ను ఎలా తింటున్నారు..? ఇలా తింటే ఎంతో మేలు జరుగుతుంది..

ఫూల్ మఖానా లేదా తామరగింజలు లేదా ఫాక్స్ నట్స్.. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆహారం. సాధారణంగా వీటిని డ్రై ఫ్రూట్స్ లో భాగంగా తీసుకుంటారు. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తాయి. చాలామంది ఫూల్ మఖానాను నెయ్యిలో వేయించి తింటుంటారు. మరికొందరు డ్రై రోస్ట్ చేస్తుంటారు. ఇంకొందరు పాలలో కలిపి తింటూంటారు. అయితే ఫూల్ మఖానా ఎలా తింటే ఎక్కువ లాభాలు ఉంటాయి? ఎలా … Read more

ఏ వ‌స్తువుల‌ను దానం చేస్తే ఎలాంటి ఫ‌లితం ల‌భిస్తుంది..?

కొన్ని వస్తువులు దానం చేస్తే ఉన్న దొషాలు పోయి మంచి జరుగుతుంది. కానీ కొన్నిటిని దానం చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి వెళ్ళి పోతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఏ వస్తువులను దానం చేస్తే పుణ్యం వస్తుందో, ఏవి దానం చేస్తే మనిషికి ఇబ్బందులు వస్తాయో గ్రంథాలలో క్షుణ్ణంగా రాసిపెట్టారు. మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు కూడా దానం చేయకూడనివి చాలా ఉన్నాయి. మనకు ఇలాంటి వాటి పై నమ్మకం లేకున్నా … Read more

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భించాలంటే మీ ఇంట్లో ఇలా చేయండి..

మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట సిరుల పంటే. తినడానికి, డబ్బుకు లోటు ఉండదు అంటారు. అందుకే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడతారు. ముఖ్యంగా శుక్రవారం అంటే అమ్మావారికి ప్రీతికరమని ఆ రోజు మహిళలందరూ తమ శక్తి కొలదీ పూజలు చేస్తూంటారు. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా … Read more

నిమ్మచెట్టునే శివలింగంగా ప్రతిష్టించిన ధర్మరాజు.. ఈ ఆలయం ఎక్కడ ఉంది..? ప్రత్యేకత ఏంటో తెలుసా?

మన దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటి చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలాంటివాటిలో చాలా అరుదైన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నాయి. అయితే భీముడు రాని కారణంగా.. నిమ్మ చెట్టునే శివలింగంగా మార్చి.. ధర్మరాజు ప్రతిష్ట చేసిన ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? భారత దేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు .. పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని బాగా ప్రసిద్ధి చెందాయి.. కొన్నింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. రావాల్సిన గుర్తింపు దక్కనివి కూడా … Read more

ఉదయ్ కిరణ్ మరో అమ్మాయిని ప్రేమించాడని తెలిసి కూడా చిరు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా?

2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒకేసారి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉదయ్ కిరణ్ వైపు చూసింది. ఈ సినిమా తరువాత ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ … Read more

ఇండస్ట్రీలో అత్యంత సంపన్నులుగా ఉన్న 6 హీరోయిన్స్ వీరే..!

సినీ ప్రముఖుల జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తారు. అప్ప‌ట్లో రెండు సంవత్సరాల పాటు కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎంతో దెబ్బతింది. 2002 సంవత్సరం త‌రువాత‌ కరోనా దూరమై మళ్ళీ పాత రోజులు వచ్చాయి. అయితే చాలామంది హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటారు. అలా ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా … Read more

సన్నీ లియోన్ అంటే అలాంటి సినిమాలే గుర్తుపెట్టుకుంటారు ! మరి ఆమె చేసే మంచి పనుల గురించి తెలుసా ?

సన్నీ లియోన్.. ఈ పేరు వింటేనే అందరికీ శృంగార తారగానే గుర్తుకు వస్తుంది. ఈమె పేరు చెబితే పులకరించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఈమె శృంగార తార అయినప్పటికీ ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాలని చెరిపేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తన గతాన్ని పక్కన పెట్టేసి మర్యాదపూర్వకంగా బ్రతకాలని ఆశపడుతుంది. అయితే అందరికీ తెలిసిన సన్నీ వేరు.. మనం తెలుసుకోవలసిన సన్నీ వేరు. సన్నీలియోన్ … Read more

ఈ ల‌క్ష‌ణాల‌ను శ‌రీరంలో జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే క్యాన్స‌ర్ వ‌స్తుందో, రాదో సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చు..!

క్యాన్స‌ర్‌… నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భ‌య పెడుతున్న ప్రాణాంత‌క వ్యాధుల్లో ఇది కూడా ఒక‌టి. కార‌ణాలు ఏమున్నా నేడు క్యాన్స‌ర్ అనేక ర‌కాలుగా మ‌న‌కు వ్యాప్తి చెందుతోంది. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌, బోన్‌, బ్రెస్ట్‌, థైరాయిడ్‌, ప్రోస్టేట్‌, మౌత్‌, లంగ్‌… ఇలా అనేక భాగాల్లో క్యాన్స‌ర్ వ‌స్తోంది. అయితే ఇలా వ‌చ్చే క్యాన్స‌ర్‌ల‌కు ముందుగానే మ‌న శ‌రీరంలో క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి క్యాన్స‌ర్ వ్యాధిని ముందుగానే గుర్తించ‌వచ్చు. దీంతో క్యాన్స‌ర్ బారి నుంచి … Read more