ఖడ్గం సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ వెనకున్న వ్యక్తి ఎవరు ? కృష్ణవంశీ ఆయన్నే టార్గెట్ చేసారా ?

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఖడ్గం సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. హిందూ, ముస్లిం సమైక్యతను భారత దేశ సమగ్రతను చాటి చెబుతూ కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి … Read more

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో అమ‌లులో ఉన్న ఈ వింత చ‌ట్టాల గురించి మీకు తెలుసా..?

భాష కాని భాష‌… ఊరు కాని ఊరు… దేశం కాని దేశం… వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా ఆయా అంశాల ప‌రంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. అయితే తెలిసో తెలియ‌కో ఏదైనా పొర‌పాటు చేస్తే… అంటే మ‌న దృష్టిలో అది పొర‌పాటు కాక‌పోవ‌చ్చు, కానీ ఆ దేశంలో ఉన్న నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చూస్తే మ‌నం చేసే కొన్ని ప‌నులు వారికి పొర‌పాట్లుగా, త‌ప్పులుగా అనిపించ‌వ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల్లో ఎవరైనా త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. తెలిసి … Read more

స్త్రీల గురించి చాణ‌క్యుడు చెప్పిన 10 న‌మ్మ‌లేని నిజాలు..!

జీవితంలో ముందుకెళ్లాల్సిన త‌రుణంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఇత‌రుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు, స‌మాజంలో మ‌న న‌డ‌క… వంటి అనేక అంశాలలో చాణ‌క్యుడు మ‌న‌కు అనేక నీతి బోధ‌లు చేశాడు. అవ‌న్నీ మ‌న ప్ర‌గ‌తికి ఆయా సందర్భాల్లో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే చాణ‌క్యుడు అవే కాదు, స్త్రీల గురించి కూడా ప‌లు విష‌యాలు మ‌న‌కు తెలియ‌జేశాడు. అవేమిటంటే… అబ‌ద్దాలు చెప్ప‌డం, స్వార్థం, అసూయ‌, క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మూర్ఖ‌త్వం, ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం, క్రూర‌త్వం వంటి అంశాలు చాలా మంది స్త్రీల‌లో ప్ర‌ధానంగా … Read more

ఆ ఇడ్లీల‌ను మీరు ఒక‌సారి టేస్ట్ చేస్తే… ఇక ఎప్పటికీ అవే కావాలంటారు..!

వేడి వేడిగా అప్పుడే దించిన ఇడ్లీలు… అందులోకి కొద్దిగా కారంపొడి, దాంట్లో కొంచెం నెయ్యి, కొద్దిగా కొబ్బ‌రి ప‌చ్చ‌డి లేదా ప‌ల్లీల చ‌ట్నీ. కొంచెం సాంబార్‌..! ఇవి ఉంటే చాలు… ఇడ్లీల‌ను ఎవ‌రైనా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడిగా ఈ ప‌దార్థాల‌న్నీ నోరు ద్వారా గొంతు దిగుతుంటే… అబ్బో… వారెవ్వా… ఆ మ‌జాయే వేరు క‌దా..! మ‌రి… ఇలాంటి సాధార‌ణ ఇడ్లీల‌కే మీకు నోరు అంత ఊరుతుంటే… ఇక ఆ ప్రాంతంలో స్పెష‌ల్‌గా వండే ఇడ్లీల పేరు … Read more

అర‌టి పండ్ల‌ను కొన‌బోయిన విద్యుత్ అధికారి.. వ్యాపారి చెప్పిన ధ‌ర‌ల‌ను విని షాక్‌..

ర‌మేష్‌ రాష్ట్ర విద్యుత్ బోర్డు కార్యాలయం వెలుపల అరటిపండ్లు అమ్ముతున్నాడు. విద్యుత్ శాఖలోని ఒక సీనియర్ అధికారి ఇలా అడిగాడు: మీరు అరటిపండ్లు ఎలా ఇస్తారు? ర‌మేష్ ఇలా అన్నాడు. మీరు అరటిపండ్లు ఎందుకు కొంటున్నారు సార్? నాకు అర్థం కాలేద‌ని అధికారి అన్నాడు. అప్పుడు ర‌మేష్‌.. అంటే సార్.. మీరు దానిని ఆలయ ప్రసాదం కోసం కొంటుంటే డజనుకు రూ.10. మీరు దానిని వృద్ధాశ్రమానికి ఇవ్వాలనుకుంటే, డజనుకు రూ. 15. మీరు దానిని పిల్లల టిఫిన్‌లో … Read more

మంచి ఇంజినీర్ ఉద్యోగాన్ని వ‌దిలి క్యాబ్ న‌డిపిస్తున్న ఈయ‌న గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..

ఈ ఫోటోలోని వ్యక్తి పేరు విజయ్ ఠాకూర్. వయస్సు 62 సంవత్సరాలు. ఈయనొక రిటైర్డ్ ఇంజనీర్. 65000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఒక టాక్సీ డ్రైవర్ గా ఎందుకు మారాడో ఒక్కసారి చదవండి. విజయ్ ఠాకూర్ మాటల్లోనే.. గర్భవతిగా ఉన్న నా భార్యకు ఒక అర్ధ రాత్రి కడుపు నొప్పి గా ఉందని చెప్పింది. ఆ నొప్పితో ఎంతగానో తల్లడిల్లిపోయింది. ఆ రాత్రి వేళ ఆమెని ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి టాక్సీల కోసం ఎంతగానో ప్రయత్నించాను. … Read more

ఆఫ్రికా ఎందుకు ఇంకా పేదరికంలో ఉంది? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..!

ఆఫ్రికా పేదరికానికి కారణమైన 10 ముఖ్యమైన విషయాలు. గతంలో బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి యూరోపియన్ దేశాలు శతాబ్దాల పాటు ఆఫ్రికా ఖండాన్ని పాలించాయి. ఈ కాలనియల్ పాలన స్థానిక సంపదను దోచుకోవడం, స్థానిక వ్యవస్థలను ధ్వంసం చేయడం జరిగింది. చాలా ఆఫ్రికా దేశాల్లో పాలకులు వ్యక్తిగత లాభం కోసమే పనిచేస్తున్నారు. ప్రజల కోసం రావాల్సిన ధనాన్ని దోచుకుంటున్నారు. ఎన్నో దేశాలు అంతర్గత యుద్ధాలతో నాశనమయ్యాయి. ప్రజలు శరణార్థులయ్యారు, వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మ‌లేరియా, ఎయిడ్స్ వంటి రోగాలు … Read more

ఏ త‌ప్పు చేస్తే….ఎలా చ‌నిపోతారు.? గ‌రుడ‌పురాణం చెప్పిన లెక్క‌లు మీకోసం.!!

భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక విధంగా చ‌నిపోవాల్సిందే. మ‌ర‌ణం అనేది పుట్టిన ప్ర‌తి జీవికి ఉంటుంది. అది మ‌నుషుల‌కైనా స‌రే, ఇత‌ర జీవాల‌కైనా స‌రే, పుట్ట‌డం అంటూ జ‌రిగాక గిట్ట‌డం త‌థ్యం. కాక‌పోతే ఒక‌రికి చావు ముందు వ‌స్తుంది, ఒక‌రికి త‌రువాత వ‌స్తుంది, అంతే తేడా. అయితే ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… మీకు గ‌రుడ పురాణం గురించి తెలుసు క‌దా. దాని ప్ర‌కారం… మ‌ర‌ణించిన త‌రువాత ఏమ‌వుతుందో మ‌న‌కు తెలుస్తుంది. మ‌నుషులు … Read more

కోహ్లీ, మోడీ, బిల్ గేట్స్….వీళ్లంతా ఉదయం ఎన్నిగంటలకు నిద్రలేస్తారో తెలుసా?

నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం… ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి వ‌ర‌కు ఎన్నో ర‌కాల సంద‌ర్భాల్లో ఒత్తిళ్లు… దానికి తోడు రోజూ ఉండే వివిధ స‌మ‌స్య‌లు… వీట‌న్నింటికీ తోడు చేతిలో స్మార్ట్‌ఫోన్‌… ఇవీ నేడు మ‌నిషి నిద్ర లేమికి కార‌ణాల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో రాత్రి 1, 2 గంట‌లు అయ్యే వ‌ర‌కు దాదాపుగా చాలా మంది నిద్ర‌పోవ‌డం లేదు. ఆ త‌రువాతే ప‌డ‌కెక్కుతున్నారు. దీంతో తెల్ల‌వారుజామున కూడా ఆల‌స్యంగా లేస్తున్నారు. కానీ అలా ఉద‌యాన్నే … Read more

చీక‌టి ప‌డ్డాక చీపురుతో ఇంటిని ఊడ‌వ‌ద్దంటారు.. ఎందుకో తెలుసా..?

మ‌న పెద్ద‌లు ఇప్ప‌టికీ పాటించే ప‌లు ప‌ద్ధ‌తులను, ఆచార వ్య‌వ‌హారాల‌ను మ‌నం మూఢ న‌మ్మ‌కాల‌ని కొట్టి పారేస్తాం. వాటిని త‌క్కువ‌గా చేసి చూస్తాం. అయితే నిజానికి చెప్పాలంటే వాటి వెనుక ఎన్నో కార‌ణాలు ఉంటాయి. అవి సైంటిఫిక్ రీజ‌న్స్ అయి కూడా ఉంటాయి. అయితే అలా మ‌న పెద్దలు పాటించే ప‌ద్ధ‌తుల్లో ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఒక‌టుంది. అదేమిటంటే… రాత్రి పూట, లేదంటే చీక‌టి ప‌డుతున్నప్పుడు చీపురుతో ఇంటిని శుభ్రం చేయ‌రు. ఇంటిని క‌నీసం క‌డ‌గ‌రు, తుడ‌వ‌రు. … Read more