ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?

ఔరంగాబాద్, ఉస్మానాబాద్—ఈ రెండు నగరాల పేర్లు మహారాష్ట్ర రాజకీయాల్లో గొప్ప చర్చకు కేంద్రబిందువయ్యాయి. పేర్లు కేవలం గుర్తింపు మాత్రమే కాదు, వాటి వెనుక ఐతిహాసిక, రాజకీయ, మతపరమైన ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ కథనం మన దేశంలో ఐతిహాసిక వారసత్వం, రాజకీయం, మతపరమైన భావోద్వేగాలు ఎలా మిళితమైనాయో అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఔరంగాబాద్ – సమాధి మీద నగరం. ఔరంగాబాద్ పేరు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నుంచి వచ్చింది. నిజానికి, ఈ నగరానికి అసలు పేరు ఖడ్కి. … Read more

మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో ఈ ఉదయం సంకేతాలు మీకు తెలియజేస్తాయి..!

ఇటీవలి కాలంలో, మనం అనేక విధాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మన ఆరోగ్యం ఎలా ఉంది? మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఎవరూ ఆలోచించరు. మనం నడక, వ్యాయామం, ధ్యానం మరియు యోగా వంటి వివిధ రకాల శారీరక కార్యకలాపాలలో పాల్గొంటాము. దాని వల్ల మనం ప్రయోజనం పొందుతాము. కానీ నా శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుందా? లేదా? మీరు దాని గురించి ఆలోచించారా? ప్రతిరోజూ మనల్ని మనం సరిగ్గా గమనించుకోవడం ద్వారా లేదా … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి త్వ‌ర‌గా వృద్దాప్యం వ‌చ్చేస్తుంద‌ట‌.. ఎందుకంటే..?

జీవన విధానం అనారోగ్యంగా వుంటే వయసుకు మించిన ముసలితనం ముఖంలో కనపడుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ప్రత్యేకించి బ్లడ్ షుగర్ స్ధాయి సాధారణంకన్నా అధికంగా వుంటే అధికంగా వున్న ప్రతి మిలిమోల్ లీటర్ కు 5 నెలల వయసు అధికంగా ముఖంలో కనపడుతుందని చెపుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్ సాధారణంగా వున్న వారు వీరికంటే ఒక సంవత్సరం వయసు తక్కువున్నట్లు ముఖంలోని కవళికలు చెపుతున్నాయట. ఈ అధిక వయసు చూపటానికి కారణం అధికంగా వున్న బ్లడ్ షుగర్ చర్మం … Read more

వారాంతాల్లో హాయిగా ఆనందంగా గ‌డ‌పాలంటే ఇలా చేయండి..!

వారాంతం సెలవు వస్తూంటుంది…పోతూంటుంది. కాని వారంతం రిలాక్సేషన్ అందరం బాగా పొందుతున్నామా? పొట్టనిండా తిండి తిని సగం రోజు నిద్రించడంతో సరిపోతుంది. ఇక రాత్రయిందంటే, పార్టీలు, చెవులుపగిలే మ్యూజిక్, అనారోగ్య డ్రింక్ లు, జంక్ ఫుడ్ లు. ఒక సెలవుదినంలో పొందాల్సిన ఆనందం వాస్తవంగా పొందుతున్నామా? సెలవులలో రిలాక్స్ అవ్వాలంటే ఎన్నో మంచి మార్గాలున్నాయి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎంతో ప్రశాంతంగా, హాయిగా, మంచి ఎనర్జీలతో గడపవచ్చు. ఇది శారీరకంగా మంచి బలాన్నిచ్చి రోగ … Read more

గ్లైసీమిక్ ఇండెక్స్ లేదా జీఐ అంటే ఏమిటి..? డ‌యాబెటిస్ ఉన్న‌వారు తెలుసుకోవాల్సిన విష‌యం..!

జిఐ అంటే…గ్లైసీమిక్ డైట్… అంటే ఏమిటి? ఆహారం తిన్న తర్వాత అది త్వరగా జీర్ణమై వేగంగా షుగర్ లెవెల్ పెంచేస్తే జిఐ అధికంగా వుండే ఆహారమని అతి అతి నెమ్మదిగా జీర్ణమై షుగర్ లెవల్ తక్కువ స్ధాయిలోనే వుంచితే దానిని తక్కువ జిఐ ఆహారమని అంటారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా వుండేవి పాలిష్ చేసిన రైస్, షుగర్ మొదలైనవి. తక్కువ జిఐ కల ఆహారాలు ఫైబర్ అధికంగా వుండే ఓట్స్, బ్రక్కోలి, … Read more

మ‌స్కిటో కాయిల్స్ ఉప‌యోగించ‌డం చాలా ప్ర‌మాద‌మ‌ట‌.. వీటితో ఏం జ‌రుగుతుందంటే..?

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే దోమ‌లు బాగా ఉంటాయి. అవి కుట్టాయంటే.. జ్వరాలు వస్తాయి. ఈ బాధ తట్టుకోలేక అందరూ ఇక మార్కెట్‌లో దొరికే మస్కిటో స్ర్పే, కాయిల్స్‌ తెచ్చుకుంటాం. కాయిల్స్‌ స్మెల్‌కి దోమలు చస్తాయో లేదో కానీ..కొందరికి ఆ వాసనకు ఇట్టే నిద్రవచ్చేస్తుంది. మరికొందరికి వాసన రాగానే..తలనొప్పి వచ్చేస్తుంది. ఇది పక్కన పెడితే..అసలు ఈ మస్కిటో కాయిల్స్‌ మనకు చాలా ప్రమాదకరమట..నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. దోమలను చంపే మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం … Read more

పేగుల నుంచి శ‌బ్దాలు ఎక్కువగా వ‌స్తున్నాయా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..

కడుపులోంచి అప్పడప్పుడు మనకు కొన్ని పేగు శబ్ధాలు వస్తుంటాయి. అయితే అవి ఎందుకు వస్తాయి అనేది పెద్దగా పట్టించుకోము. మ‌నం తిన్న ఆహారం జీర్ణాశ‌యంలో జీర్ణం అయ్యాక చిన్న పేగుల‌కు చేరుతుంది. అక్క‌డ ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకుంటుంది. త‌రువాత మిగిలిన వ్య‌ర్థాలు పెద్ద పేగు ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇదంతా ఒక ప్రాసెస్‌లో జ‌రుగుతుంటుంది. ఈ టైంలోనే..శబ్ధాలు వస్తాయి. కడుపులో నుండి శబ్దాలు ప్రేగుల కదలిక ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. పైపుల్లో నుండి … Read more

ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చి తినండి.. ఎందుకంటే..

తమ్మకాయలు పేరు వినే ఉంటారు.. కానీ వాటిని తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు.. పల్లెటూర్లలో దొరికే వీటని.. సిటీల్లో మార్కెట్లో కూడా అమ్ముతారు.. కానీ వీటి గురించి తెలియక మనం అసలు వాటిని పట్టించుకోం. వీటిని పెంచుకోవడం చాలా ఈజీ.. లేత తమ్మకాయలతో కర్రీ చేసుకుని తింటే.. బాడీకి చాలా మంచిదట. వీటి కాస్ట్ తక్కువ, ఫలితాలు ఎక్కువ. తమ్మకాయల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రోగాలకు ఇది బాగా పనిచేస్తుందో చూద్దాం. వీటిని ఇతర … Read more

వాస్తు ప్ర‌కారం ప‌ర్సు విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

వాస్తు నిపుణుల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను పర్సులో ఉంచితే మన ఆర్థిక స్థితి నెమ్మదిగా పడిపోతుంది. కాబట్టి డబ్బుతో పాటు మీ పర్సులో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. పర్సులో పాత బిల్లులు, రసీదులు పెట్టడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. డబ్బు నిలిచిపోతుంది.. కొత్త ఆదాయం రావడం ఆలస్యమవుతుంది. అలాగే పర్సులో పనికిరాని కాగితాలను కూడా ఉంచకూడదు. ఇవి ఆర్థిక సమస్యలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. … Read more

మీరు ఇలాంటి వారు అయితే మిమ్మ‌ల్ని లక్ష్మీదేవి క‌చ్చితంగా అనుగ్ర‌హిస్తుంది..!

సర్వ సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవడం, గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలకు రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పనులు చేయనివ్వరు. సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నిద్రించే … Read more