బ్ర‌హ్మ త‌ల‌రాత‌ను రాస్తే అది క‌చ్చితంగా జ‌రిగే తీరుతుంది.. ఈ క‌థే అందుకు ఉదాహ‌ర‌ణ‌..

కాశీలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఒకనాడు ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛీ వెధ‌వ పుర్రె ఇప్పుడే తగలాలా? మళ్ళీ స్నానం చేయాలి! అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. … Read more

వాల్తేరు వీరయ్య లో డైలాగ్ అక్కడ నుండి లేపేసారా..? ఇది అస్సలు ఊహించి ఉండరు..

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మాత్రం అందుకోలేక‌పోయింద‌నే చెప్పాలి. మూవీ యావ‌రేజ్ … Read more

త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..?

చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న రోజులివి. ఈ జనరేషన్ లో పదేళ్ల కెరీర్ కొనసాగించడం ఏ హీరోయిన్ కి అయినా కత్తి మీద సాము లాంటిది. అలాంటిది అంతకంటే పెద్ద మ్యాజిక్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ చెన్నై చంద్రం నటించిన తొలి సినిమా నీ మనసు నాకు తెలుసు. కానీ ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో ఆమె తెలుగులోకి పరిచయం … Read more

క్రికెటర్లకు నిర్వహించే యో యో టెస్ట్ అంటే ఏంటి ? అసలు దీన్ని ఎలా నిర్వ‌హిస్తారో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. అయితే, ఈ క్రికెట్‌ యోయో టెస్ట్‌ అనేది చాలా కీలకమైంది. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. దానిపై క్లారిటీగా తెలుసుకుందాం. యోయో టెస్ట్ అంటే … Read more

మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..

గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తాయి. … Read more

భార్యభర్తల బంధం ఎంత బలమైందో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!

పెళ్లి జరిగేటప్పుడు తాళి కట్టిన తర్వాత, పెళ్లి కొడుకు పెళ్ళి కూతురికి ఉంగరం తొడుగుతాడు. ఎందుకు అదే వేలికి ఉంగరం తొడగాలి అనే ప్రశ్న రెయిజ్‌ అయినప్పుడు అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరణ తర్వాత భార్యభర్తలకు మద్య ఉన్న బంధం అంత బలమైనదా అనిపించింది.నేనైతే ఆ వివరణ తర్వాత ఆయన చెప్పినట్టు ట్రై చేసి ఆశ్చర్యపోయాను. మీరూ ఇలా ట్రై చేయండి భార్యభర్తల బంధం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే. రెండు చేతులకు … Read more

మంగళ, గురువారాల్లో తలస్నానం చేయొద్దంటారు ఎందుకో తెలుసా?

ఇప్పటికి మన ఇండ్లల్లో మంగళవారం, గురువారం రోజుల్లో తలస్నానం చేయొద్దని మన పెద్దలు చెబుతుంటారు. ఇది అనాది నుండి ఓ నమ్మకంగా వస్తుంది. అయితే దీని వెనుక ఓ చిన్నపాటి లాజిక్ ఉందట. గతంలో ఆడవాళ్లు స్నానాలు చేయాలంటే….. సరస్సులు, నదుల దగ్గర చేసే వారట.. కాలక్రమేణా ఆరుబయట స్నానమాచరించడం అంత శ్రేయస్కరం కాదని…తర్వాతర్వాత తడకలను ఏర్పాటు చేసుకొని స్నానాలు చేయడం మొదలు పెట్టారంట. ఇప్పటిలాగా అప్పుడు….నీళ్లను ఇంట్లో నింపుకునే సౌకర్యం కానీ…. ఇంట్లోనే కుళాయిలను ఏర్పాటు … Read more

భ‌గ‌త్ సింగ్ గురించి మాట్లాడాలంటే…ఫ‌స్ట్ ఈ రెండు విష‌యాలు తెల్సుకోవాల్సిందే.!!

స‌న్నివేశం-1: 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ దురంతం చోటు చేసుకుంది. స‌మావేశ‌మైన వేలాది జ‌నాల‌పై, బ్రిటీష్ ద‌ళాలు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిగాయి. వంద‌ల మంది ప్రాణాలు పోయాయి…తూటాల మోత‌, తొక్కిస‌లాట‌…ఎక్క‌డ చూసిన తెగిప‌డిన చెప్పులు, గుట్టలుగా శ‌వాలు….అస్త‌వ్య‌స్తం, ర‌క్త‌సిక్తం. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ స‌మ‌యంలో విద్యార్థిగా ఉన్న భ‌గ‌త్ సింగ్…. ఈ విష‌యం తెల్సుకొని….నేరుగా స్కూల్ నుండి సంఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చాడు…. జ‌లియ‌న్ వాలా బాగ్ లోని భారతీయుల రక్తంతో తడిచిన మట్టిని … Read more

రోజూ ఇలా 3 సార్లు చేస్తే… టైప్ 1, 2 డ‌యాబెటిస్‌లు రెండూ అదుపులోకి వ‌స్తాయి తెలుసా..?

డ‌యాబెటిస్‌. మ‌ధుమేహం… పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్‌-1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, జీవ‌న విధానంలో మార్పుల వ‌ల్ల కూడా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీనికి టైప్‌-2 డ‌యాబెటిస్ అని పేరు. అధికంగా బ‌రువు పెర‌గ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన టైంలో భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, రాత్రి పూట ఎక్కువ‌గా మేల్కొని ఉండి ఆల‌స్యంగా నిద్రించ‌డం… ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల టైప్‌-2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే ఏ త‌ర‌హా డ‌యాబెటిస్ … Read more

మీకూ నేలపై పడుకునే అలవాటు ఉందా? అయితే మీరీ విషయం తప్పక తెల్సుకోవాల్సిందే..!

కొంతమంది మంచం ఎంత మృదువుగా ఉన్నా , నేలపై పడుకోవడానికి ఇష్టపడతారు. పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా నేలపై హాయిగా నిద్రపోవడాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. చూశాము. ముఖ్యంగా వేసవిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అలాంటి అలవాట్లను అలవర్చుకున్న వ్యక్తులు ఉండనే ఉంటారు. కొంతమందికి మంచం మీద పడుకున్నప్పుడు చేతులు, కాళ్ళలో నొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటివారు నేలపై హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ ఇది మంచి అలవాటేనా? కాదా? అనేది … Read more