భర్త చనిపోయినా మరో వివాహం చేసుకోకుండా సింగల్ లానే మిగిలిపోయిన సినీ తారలు వీరే..
ఈ లోకంలో పుట్టిన జీవులు గిట్టక తప్పదు. కాకపోతే మన ముందు ఎవరూ లేదా మనం ఎవరికీ ముందు అనేది మాత్రం తెలియదు. ఇక మనిషి జీవితంలో అన్ని బంధాలలోకి పెళ్లి బంధం చాలా పవిత్రమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తూ ఉంటారు. విభిన్న ఆలోచనలు, మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులను పెళ్లి బంధం ఏకం చేస్తుంది. అయితే ఎంతోమంది భర్త మరణించినప్పటికీ వివాహం చేసుకోకుండా అతడి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నవారు ఉంటారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే … Read more









