దోపిడీ దొంగ‌ల నుంచి తెలివిగా త‌ప్పించుకున్న ప‌శువుల వ్యాపారి..

సీతారామాపురం అనే గ్రామంలో సత్యం అనే పశువుల వ్యాపారి నివసించే వాడు. ఊరిలో సత్యమంటే అందరికీ నమ్మకం. పశువుల‌ గురించి సత్యంకు మంచి అవగాహన ఉంది. ఊరిలో ఎవరు పశువులు కొనాలన్నా, అమ్మాలన్నా సత్యంను ఆశ్రయించేవారు. ప్రతిఫలంగా అతనికి కొంత ధనం ఇచ్చేవారు. ఒకసారి ఆ ఊర్లో మోతుబ‌రి రైతు ధర్మయ్య కూతురికి పెళ్లి నిశ్చయం అయ్యింది. సమయానికి డబ్బులు అందక పోవడంతో ధర్మయ్య తన దగ్గరున్న పాడి గేదెలను అమ్మాలనుకున్నాడు. సత్యాన్ని సాయం కోరాడు. ఆ … Read more

ఒక్క బాత్రూమ్ కోసం రూ.1.65 లక్షలు, ఒకే దెబ్బకు దేశం లోని అన్ని పెట్రోల్ బంకులకు గుణపాఠం నేర్పిన మహిళ

భారతదేశంలో పెట్రోల్ బంకులు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు లభించే ప్రదేశాలు మాత్రమే కాకుండా అక్కడ కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా పొందవచ్చు. దూర ప్రయాణాలు చేసే వారు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రెస్ట్‌రూమ్ సదుపాయం లాంటి వాటిని వాడుకోవచ్చు. ప్రభుత్వం దేశంలోని పెట్రోల్ బంకుల్లో బాత్రూమ్ వాడకాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాలని సూచనలు చేసింది. మీరు అక్కడ పెట్రోల్ నింపినా, నింపకపోయినా, టాయిలెట్‌ ను ఉపయోగించేందుకు ఎలాంటి షరతలు ఉండకూడదు. అయితే, వాస్తవానికి … Read more

నిజాయితీ విలువ‌ను గుర్తించిన వ్యాపారి.. పోయిన ధ‌నం కూడా మ‌ళ్లీ వ‌స్తుంది..

ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’ అని అభ్యర్థించాడు వ్యాపారి. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు అని సూచించాడు గురువు. ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని … Read more

త‌ర‌చూ ముఖం చిట్లించే అల‌వాటు మీకుందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రోజు కొన్ని కొంత విషయాలు తెలుసుకుంటూ ఉంటే.. నాలెడ్జ్ పెరుగుతుంది. అంతే కాదు.. సమాజం పై అవగాహన కూడా ఎక్కువవుతుంది. మీకు తెలుసా..ఊరికే ముఖం ముడుచుకుంటూ ఉంటే.. త్వరగా ముడతలు వస్తాయట. స్మోకింగ్ వల్ల లంగ్స్ ఒక్కటే కాదు.. అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందట. ఇంకా ఇలాంటి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు ఈరోజు మీకోసం.. కౌగలింత సమయంలో ఎలాగైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో.. తల్లితో మాట్లాడేటప్పుడు కూడా అదే స్థాయిలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయట. … Read more

పేప‌ర్ క‌ప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఆఫీసుల్లో, సరదాగా బయటకు వెళ్లినప్పుడు చాలామందికి టీ తాగటం అలవాటుగా ఉంటుంది. జ్యూస్ షాప్స్ కూడా రస్నాలాంటివి పేపర్ కప్స్ లోనే ఇస్తుంటారు. ఇక ఆఫీసుల్లో మనం ప్రతిసారి ఛాయ్ తాగలంటే..అక్కడ ఉండే పేపర్ కప్స్ లోనే తాగుతాం. ఇలా మన దయనందిన జీవితంలో ఇది ఒక భాగం అయిపోయింది. కానీ ఇలా పేపర్ కప్స్ లో టీ తాగటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా..ఈ పేపర్ కప్పుల … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. ఉద‌యం అధికంగా ఆహారం తినండి..

అధికంగా ఉన్న శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. కొంద‌రైతే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌ని భావిస్తుంటారు. అయితే అందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు పెరుగుతారు త‌ప్ప, బ‌రువు త‌గ్గ‌ర‌ని వారంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ప‌రిశోధ‌కులు ఈ విషయంపై తాజాగా ప‌రిశోధ‌న‌లు చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు కూడా. జ‌ర్మ‌నీకి చెందిన లుబెక్ యూనివ‌ర్సిటీ … Read more

భార్య ఎల్ల‌ప్పుడూ భ‌ర్త‌ను పేరు పెట్ట పిల‌వ‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే..?

హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తను భార్య పేరు పెట్టి పిలవకూడదని అంటూన్నారు. అలా పిలవడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని అంటున్నారు. కానీ ఈరోజుల్లో మాత్రం యూత్ భర్తను పేరు పెట్టి పిలవడం తో పాటుగా, అరేయ్, ఒరేయ్ అనికూడా పిలిచుకుంటున్నారు. సవాలక్ష ముద్దు పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. అంతేనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు, ఒకే దగ్గర పెరిగిన బావా మరదళ్లు వంటి వాళ్లు అయితే భర్తను అరేయ్, ఒరేయ్ అని కూడా పిలుస్తున్నారు. కానీ ఇదంతా … Read more

రోజూ అన్నం తర్వాత ఈ పనుల్లో ఏ ఒక్కటి చేసినా దరిద్రానికి వెల్‌కమ్ చెప్పినట్టే..!

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన ఆకలి తీర్చే అన్నం దైవంతో సమానం.. అన్నం కాలికింద పడినా వెంటనే మొక్కుతాం.. అలాంటిది అన్నం తిన్న తర్వాత మనకు తెలియకుండానే చేసే పొరపాట్లు మనకు దరిద్రాన్ని కలిగిస్తాయి. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇకపై ఆపొరపాట్లను చేయకండి. అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు… తిన్నతర్వాత పక్కకెల్లి చేతులు బయట కడగాలి తప్ప.. కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది. చాలామంది తిన్నవెంటనే కంచం ముందు నుండి లేచే అలవాటు … Read more

శ‌నీశ్వ‌రుడిని ఇలా పూజిస్తే ఐశ్వ‌ర్యాన్ని ఇస్తాడు..!

సాధారణంగా శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అంటారు. నీలాంజనం అంటే నల్లటి … Read more

పెళ్లి సందడి హీరోయిన్ రవళిగుర్తుందా ? ఇప్పుడేంతలా మారిపోయిందంటే ?

ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ రవళి మీకు గుర్తుందా..? మీరు గుర్తుపట్టే విధంగా చెప్పాలంటే 1996లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాలోని హీరోయిన్ రవళి. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రవళి ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పెళ్లి … Read more