ఈ త‌ప్పుల‌ను మీరు చేస్తున్నారా.. అయితే ద‌రిద్రం మీ ఇంట్లోనే ఉంటుంది..

రోజూ పనిచేస్తూ.. బాగా డబ్బును సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే ఎలాంటి కష్టాలు రాకుండా, ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడేవారు చాలా మందే ఉన్నారు. సంపాదించిన డబ్బును ఖర్చులకు పోగా మిగిలినది ఆదా చేయడం వల్ల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు.ఈ డబ్బు అత్యవసరాల్లో మనల్ని కాపాడుతుంది. అంతేకాదు మన అభివృద్ధి మనం ఆదా చేసే డబ్బు మీదనే ఆధారపడి ఉంటుందంటారు పెద్దలు. కానీ కొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తారు. … Read more

ఈ ఫోటోలో వెంకటేష్ తో పాటు ఉన్న ఇప్పటి స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలలో విక్టరీ వెంకటేష్ ది ఓ ప్రత్యేక శైలి. ఇండస్ట్రీలో ఆయనకు ఎంత క్రేజ్ ఉందనేది కూడా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరిస్తున్నాడు వెంకటేష్. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందించారు. అలా ఆయన కెరీర్లో వచ్చిన హిట్ చిత్రాలలో ఒకటి నువ్వు నాకు నచ్చావ్. కే విజయభాస్కర్ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన … Read more

వేణు మాధవ్‌, రాజమౌళి మధ్య గొడవ..ఆ సీన్‌ వెనుక కథ ఇదే !

స్టార్ కమెడియన్లలో ఒకరైన వేణుమాధవ్ తన కామెడీతో ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు అతను మన ముందు లేకపోయినప్పటికీ తనని, తన కామెడీని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము. వేణు మాధవ్ సై సినిమాలో నటిస్తున్నప్పుడు రాజమౌళి, వేణుమాధవ్ మధ్య ఒక చిన్న ఇష్యూ పై యుద్ధం జరిగింది. ఈ విషయాన్ని వేణు మాధవే కొన్నేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అది సై సినిమాలో తన క్యారెక్టర్ గురించి, తనకు బ్యాగ్రౌండ్ … Read more

కోవై సరళ జీవితంలో ఇంత విషాదం ఉందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కోవై సరళ. గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతోమంది స్టార్ కమెడియన్స్ కి పోటీ ఇచ్చిన ఫిమేల్ కమెడియన్ కోవై సరళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె పుట్టింది తమిళనాడులో అయినా.. తెలుగు సినిమాలలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం – కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వని వారంటూ … Read more

మ‌నుషులు చేసే పనుల‌కు క‌ర్మ సిద్ధాంతం చెబుతున్న‌ది ఏమిటో తెలుసా..?

కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। పైన చెప్పింది భ‌గ‌వ‌ద్గీతలోని ఓ శ్లోకం. క‌ర్మ సిద్ధాంతాన్ని అనుస‌రించి చెప్ప‌బ‌డింది. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు అని పైన చెప్పిన శ్లోకానికి అర్థం వ‌స్తుంది. హిందూ, బౌద్ధ‌, సిక్కు, జైన మ‌తాలు క‌ర్మ సిద్ధాంతాన్ని న‌మ్ముతాయి. … Read more

అదే…అండర్ వేర్ ను ..అటు తిప్పి, ఇటు తిప్పి వాడుతున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఉదయాన్నే ప‌ళ్లు తోముకున్నారా..? అవును… స్నానం చేశారా..? అవును… డ్రెస్ వేసుకున్నారా..? అవునండీ, అవును… మ‌రి అండ‌ర్ వేర్‌..? మార్చారా..? లేదా..? ఆ… అండ‌ర్ వేర్ మార్చ‌కుండా ఎవ‌రైనా ఉంటారా..? అని అడ‌గ‌కండి. ఎందుకంటే అలాంటి వారు కూడా ఉంటార‌ట‌. నిత్యం చేయాల్సిన అన్ని ప‌నుల‌ను వారు చేస్తారు. కానీ, అండ‌ర్‌వేర్ విష‌యంలో మాత్రం వారు బ‌ద్ద‌కిస్తార‌ట‌. అంటే, ఒకే అండ‌ర్‌వేర్‌ను రెండు, మూడు రోజుల పాటు (ఇంకా కొంద‌రు ఎక్కువ రోజులే) వేసుకుంటార‌ట‌. అవును, మీరు … Read more

ప్రతిరోజూ రాత్రి ఉపాసన ఓ పేపర్ ని కాల్చివేస్తుంది..! ఎందుకో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు.!

అపోలో హాస్పటల్స్ గ్రూప్ కి వైస్ చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్న ఉపాసన వేలమందికి బాస్ ..మెగా కోడలిగా అందరి మన్ననలు పొందుతుంది.మొదట్లో చరణ్ కి సరిజోడిగా లేదనే నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ తర్వాత తన మంచి మనసుతో మెగా కుటుంబ అభిమానాన్నే కాదు అందరి ఆదరాభిమానాల్ని పొందింది. అపోలో లైఫ్ కి ఎండీ గా అపోలో ఫౌండేషన్ కి వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు మోస్తున్నప్పటికీ భర్త రామ్ చరణ్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది. … Read more

ఆహారాన్ని వృథా చేసేవారు ఇది చ‌దివితే.. క‌చ్చితంగా ఆలోచ‌న‌ను మార్చుకుంటారు..

ఇది జర్మనీలో జరిగిన సంఘటన. ఒక రెస్టారెంట్‌లో కొందరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు.వారు అలవాటు ప్రకారం సగం తిని సగం వదిలివేశారు. అక్కడ ఒక మహిళా కస్టమర్ ఆకలి లేనప్పుడు ఎందుకు ఆర్డర్ చేశావు అని అడిగింది. వారు ఇలా సమాధానమిచ్చారు. ఇది మా డబ్బు, మీకు అవసరమైన విషయం కాదు అని అన్నారు. మహిళ పోలీసులను పిలిచింది, పోలీసు అధికారికి ఆమె చెప్పింది, అది విని వారికి 50 యూరోల జరిమానా విధించారు. అప్పుడు ఆ … Read more

తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినివా..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినివా తిరుమలకు చేరుకున్నారు. కొద్దిరోజుల కిందట సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అన్నా మొక్కుకున్నారు. సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్, అన్నా తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి … Read more

త్వరలో జగన్‌ అరెస్ట్..? మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్న సీఎం చంద్ర‌బాబు..?

ఏపీలో ఓ భారీ అరెస్ట్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించే తరహా అరెస్ట్ ఉండబోతుందని పొలిటికల్ సర్కిల్‌లో వార్త నడుస్తోంది. ఆ అరెస్ట్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ దే అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో ఇటీవ‌ల టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మద్యం అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. వేల కోట్ల రూపాయలు దేశాలు దాటించారని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే, తమిళనాడు లిక్కర్‌ స్కాం కంటే, దేశంలో … Read more