హీరో వెంకటేష్ బావ కూడా.. ఒక స్టార్ విలన్.. ఎవరంటే..?

సినిమారంగంలోకి ఎవరు ఎప్పుడు ఏ విధంగా అడుగుపెడతారో మనం ఊహించలేము. ఇందులో ఎవరు హిట్ అయి ఈ రంగంలో కొనసాగుతారో, ఎవరు బయటకు వెళ్లి పోతారో ఊహించడం చాలా కష్టం. సినిమాలో మనం ఎన్నో రకాల పాత్రలు చూస్తూ ఉంటాం హీరో, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది చాలా రకాలుగా ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఈ పాత్రలో కొంతమంది మాత్రమే ఆ పాత్రలు చేయగలరని రుజువైంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న నటుడు … Read more

స‌రిగ్గా ఉడ‌క‌ని చికెన్ ను తింటే క‌లిగే ప్ర‌మాదాలు ఇవే..!

ఇల్లు, హోట‌ల్ లేదా వేరే ఏ ప్రాంతంలోనైనా ఆహారంగా చికెన్ అందుబాటులో ఉందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు ఎవరైనా దాన్ని తినేందుకు అమిత‌మైన ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తారు. ఈ క్ర‌మంలోనే త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని కూడా తీర్చుకుంటారు. అయితే చికెన్ బాగా ఉడికి, స‌రిగ్గా దాన్ని వండి ఉంటే… అలాంటి చికెన్‌ను ఏ వెరైటీ రూపంలోనైనా నిరభ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. కానీ చికెన్‌ను స‌రిగ్గా ఉడికించ‌క‌పోతే..? అప్పుడు అలాంటి చికెన్‌ను తిన్న వారికి అనారోగ్యాలు రాక మాన‌వు. డ‌యేరియా, క‌డుపునొప్పి … Read more

ప్రెగ్నెన్సీ గురించి, ప్రెగ్నెంట్స్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు.!!

అమ్మతనం అనేది ఆడవారికి మాత్రమే ఉన్న అద్బుత వరం… తల్లికాబోతున్న వారికి చాలామంది చాలా జాగ్రత్తలు ,చాలా సూచనలు చెప్తుంటారు… కానీ ప్రెగ్నెన్సీ గురించి, ప్రెగ్నెంట్స్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అనేది తొమ్మిదినెలలు అని మనకు తెలుసు. కానీ లాస్ ఏంజెల్స్ కు చెందిన బూలా హంటర్ అనే ఆమె 1975లో 375రోజుల తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చింది…అంటే అక్షరాలా పన్నెండు నెలల పదిరోజుల తర్వాత అన్నమాట…సాధారణంగా అబ్బాయిలు తొమ్మిదినెలలలో,అమ్మాయిలు పదోనెలలో పుడతారు అని … Read more

స్పృహ త‌ప్పి ప‌డిపోతే…ఏం చేసి ప్రాణాలు నిల‌బెట్టొచ్చు.!?

మెదడుకు స‌డెన్ గా రక్త ప్ర‌స‌ర‌ణ‌ ఆగిపోయినప్పుడు స్పృహ త‌ప్పడం అనేది జరుగుతుంది . ఉదాహరణకు…. అనుకోకుండా ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు , చాలా సేపు ఎటు కదలకుండా నిలబడి ఉన్నప్పుడు, త‌లకు ఏదైనా వ‌స్తువు బ‌లంగా త‌గిలిన‌ప్పుడు ఇలా జరుగుతుంది . స్పృహ తప్పిపోవడ‌మనేది చాలా సార్లు తాత్కాలికం గానే జరుగుతుంది . కొద్ది నిముషాల్లోనే ఆ వ్యక్తీ తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాడు .కానీ కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాలు సైతం పోయే ప‌రిస్థితులు … Read more

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించిన ఆసక్తిక‌ర విష‌యాలు ఇవే..!

విచిత్ర‌మైన హెయిర్‌స్టైల్‌… త‌నదైన శైలిలో ప‌లికించే హావ భావాలు… ప్ర‌త్య‌ర్థుల‌పై వ్యంగ్యాస్త్రాలు… చిలిపి చేష్ట‌లు… వెర‌సి మ‌నకు గుర్తుకు వ‌చ్చే వ్య‌క్తి డొనాల్డ్ ట్రంప్‌. అమెరికాకు అధ్య‌క్షుడు. ఇటీవ‌ల‌ జరిగిన ఎన్నిక‌ల్లో క‌మ‌లా హారిస్‌పై విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించాడు. అధ్య‌క్ష ఎన్నిక‌లేమోగానీ మొద‌ట్నుంచీ ట్రంప్ వ్యాఖ్య‌లు, చేష్ట‌లు వివాదాస్ప‌ద‌మే. వాటిని కొంద‌రు స‌మ‌ర్థిస్తే, కొంద‌రు త‌ప్పు ప‌ట్టే వారు. అయిన‌ప్ప‌టికీ అమెరిక‌న్ల మ‌ద్ద‌తుతో అధ్య‌క్ష పీఠం మ‌ళ్లీ ఎక్కాడు. అయితే ఇదంతా ట్రంప్ గురించి మ‌న‌కు … Read more

ఏడు గంటలు నడిస్తే రోజుకు 28 వేల జీతం.. మతిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించిన మస్క్ కంపెనీ

ఎలా మస్క్ ఈ పేరు అంటే టెక్ రంగంలో ఓ క్రేజ్. టెస్లా కంపెనీ సీఈఓ అయిన మస్క్ కంపెనీలో ఉద్యోగం కోసం వేల మంది పోటీపడుతూ ఉంటారు. ఈవీ కార్ల రంగంలో టెస్లా కార్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. అయితే ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఓ వినూత్న జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది. రోజూ ఏడు గంటలు నడిస్తే రోజుకు రూ. 28,000 (340 డాలర్లను) జీతం అందిస్తోంది. అంటే గంట నడిస్తే రూ.4 వేలు … Read more

హీరో వెంకటేష్ సీరియస్ హీరో పాత్రల నుండి కామెడీ టచ్ ఉన్న హీరో గా ఎందుకు మారారు?

ఒక సీనియర్ సినీ పాత్రికేయుడు యూట్యూబ్ లో సినిమా హీరోల గురించి మాట్లాడుతూ అందరిలో వెంకటేష్ కి హిట్స్ ఎక్కువ, కానీ మిగతావారిలా ప్రాపగాండా చేసుకోడు, పద్ధతిగా ఉంటాడు, అతి చేయాలి అనే ఆలోచన పెట్టుకోడు. జయాపజయాలకు స్పందించడు. స్టార్ హీరో అనే భావనతో ఉండడు.. అన్నారు. నిజమే కదా అనిపించింది. తన హిట్ సినిమాలు ప్రతి ఒక్కరినీ అలరించినవే. అయినప్పటికీ ఆవేశంగా స్పీచులు ఇస్తూనో, నేనే నంబర్ వన్ అంటూనో ఎప్పుడూ కనబడలేదు. తనకో స్టార్ … Read more

కేంద్ర మంత్రి కుమారుడు అయిన‌ప్ప‌టికీ సొంతంగా తన కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డ వ్య‌క్తి ఇత‌ను..

ఈ యువకుడు సాధారణ వ్యక్తి కాదు, గ్వాలియర్ రాజ కుటుంబంలో జన్మించాడు. తండ్రి కేంద్ర మంత్రి అయినప్పటికీ, కొడుకు తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. తన తండ్రి వ్యాపారాన్ని స్వాధీనం చేసుకునే బదులు, అతను తన సొంత కూరగాయల అమ్మకపు వ్యాపారాన్ని స్థాపించాడు. ఆయన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు. ఆయన కష్టాన్ని చూసిన తర్వాత ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహా ఆర్యమాన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. కోట్లాది … Read more

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది.. మీ హెల్త్ ను చెక్ చేసుకోండి..

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అవును ఇది అక్షరాల నిజం. మానవ శరీరంలోని వ్యర్థ పదార్థాల మొత్తమే మూత్రం. ఇందులో అమోనియా ఆమ్లాలు, యూరియా ల వంటి వ్యర్థ పదార్థాలుంటాయి. శరీరాభివృద్దికి మనం తీసుకున్న ఆహార పానియాలను మూత్రపిండాలు వడపోశాక వ్యర్థపదార్థాలు ప్రసేకం ద్వారా బయటికి విసర్జించబడతాయి. ఇది సైన్స్. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఆ మూత్రం రంగు చూసి మనం ఆరోగ్యపరంగా ఎంత ఫిట్ గా ఉన్నామో తెలుసుకోవ‌చ్చు. స్పష్టమైన మూత్రం … Read more

మీరు ఫోన్ ను ఏ చెవికి పెట్టుకొని మాట్లాడతారు? కుడి వైపా? ఎడమ వైపా?

నేడు టెక్నాల‌జీ ఎంత వేగంగా మార్పులు చెందుతుందో అంద‌రికీ తెలిసిందే. ఆధునిక టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు మ‌నం ఎంతో వేగంగా ప‌నులు చేసుకోగ‌లుగుతున్నాం. ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు ప‌నివేగం ఎంత‌గానో పెరిగింది. అయితే మ‌న ప‌నివేగాన్ని పెంచిన ఆధునిక ప‌రిక‌రాల్లో సెల్‌ఫోన్లు కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్ల వ‌ల్ల మ‌నం ఎన్ని ర‌కాల ప‌నుల‌ను వేగంగా చేసుకుంటున్నామో అంద‌రికీ తెలుసు. కానీ వీటి వ‌ల్ల వ‌చ్చే రేడియేష‌న్ కార‌ణంగా మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా … Read more