చరణ్ తో పెళ్లైన తరువాత ! పదేళ్లు ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నారు ? దానికి కారణం ఏంటంటే ?

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన‌ విషయం తెలిసిందే. క్లీంకార‌కు జ‌న్మ‌నిచ్చిన ఉపాస‌న త‌మ బిడ్డ‌ను అపురూపంగా పెంచుకుంటున్నారు. అయితే పెళ్ల‌య్యాక 10 ఏళ్ల‌కు వీరికి సంతానం క‌లిగింది. గ‌తంలో వీరికి ఇంకా పిల్ల‌లు ఎందుకు పుట్ట‌డం లేదంటూ అనేక వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఉపాస‌న ఓ సంద‌ర్భంలో తాము పిల్ల‌ల కోసం ఎందుకు ఇంత‌కాలం ఆగామో అన్న విష‌యాన్ని వెల్ల‌డించారు. అందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారు … Read more

పెదరాయుడు సినిమాకి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటంటే ?

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతికలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్.. ఈ ఒక్క డైలాగ్ చాలు సాయికుమార్ ని డైలాగ్ కింగ్ అని చెప్పడానికి. అంతేకాదు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సాయికుమార్ డబ్బింగ్ జత కలిస్తే అత్యద్భుతంగా మారుతుంది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా.. ఆయన ప్రవేశిస్తే సంచలనం.. హీరో ఎవరైనా, భాష ఏదైనా.. … Read more

ఇండియ‌న్ రైల్వే లో ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ డ్రైవ‌ర్ వేత‌నం ఎంతో తెలుసా? రైల్వేస్ గురించి 11 షాకింగ్ నిజాలు!

భార‌తీయ రైల్వే. నిత్యం కొన్ని కోట్ల మంది ఈ రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తుంటారు. కొన్ని కోట్ల మంది రైల్వేల్లో విధులు నిర్వ‌హిస్తుంటారు. రైళ్ల‌లో ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకునేవి కొన్ని ఉంటే, కొన్ని వ‌స్తువుల‌ను తీసుకెళ్లే గూడ్స్ రైళ్లు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని వేల కోట్ల ఆదాయం రైల్వేల‌కు వ‌స్తూ ఉంటుంది. అయితే ఇవే కాదు, నిజానికి మ‌న రైల్వే వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోవాల్సిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మ‌న … Read more

ఇండియన్ కరెన్సీ కి సంబంధించిన మీకు తెలియని విషయాలు.! ఖచ్చితంగా ప్రతి ఇండియన్ తెల్సుకోవాలి.

ప్రపంచం మొత్తాన్ని పచ్చనోటు పరుగులు పెట్టిస్తోంది. ఏదైనా నాతోనే అంటూ సవాల్ చేస్తోంది. అయితే ప్రతిదేశ కరెన్సీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని పుట్టుక, చలామణి వెనుక ఓక్కో దేశానికి ఒక్కో స్టోరీ ఉంటుంది. మనదేశ కరెన్సీ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలున్నాయ్.. పాక్ తో మన కరెన్సీ సంబంధం, డాలర్ కన్నా ది బెటర్ స్టేజ్ లో ఉన్న మన రూపాయి గతం ఇలా అన్నింట్లో స్పెషాలిటీ ఉంది మన కరెన్సీకి. 5000 మరియు 10,000 … Read more

ఈ అనారోగ్య ల‌క్ష‌ణాలు ఉన్నాయా..? అయితే మీకున్నది ఏ వ్యాధో తెలుసుకోండి..!

మ‌న‌కు ఏదైనా అనారోగ్యం క‌లిగిందంటే చాలు… మ‌న‌కు ముందుగా కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవే ల‌క్షణాలు చాలా అత్య‌ల్పంగా ఉంటే ప‌ట్టించుకోం, కానీ అవి కొన్ని రోజుల త‌ర‌బ‌డి ఉంటే మాత్రం క‌చ్చితంగా వైద్యుడి వ‌ద్ద‌కు వెళ‌తాం. చికిత్స తీసుకుంటాం. మ‌రి… చికిత్స తీసుకున్నాక కూడా అవే అనారోగ్య ల‌క్ష‌ణాలు మ‌ళ్లీ మళ్లీ అలాగే వ‌స్తుంటే..? అప్పుడు మాత్రం ఆల‌స్యం చేయ‌వ‌ద్దు. ఎందుకంటే అలా ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుని అది త‌క్కువ‌య్యాక కూడా మ‌ళ్లీ అలాగే … Read more

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

ఒకసారి మీరు కిమ్చీ తినే దక్షిణ కొరియా మనిషిని గమనించండి. అతను రోజు ఉదయం తొందరగా లేచి, చక్కగా బట్టలు వేసుకుని, చిన్న బాక్స్ లో పెట్టుకున్న లంచ్ తో, మెట్ల మీద నడిచి, ఆఫీసుకెళ్తాడు. అతని లంచ్‌లో నూనె పులుసు లేదు, కారం శాకం లేదు — కానీ ఆరోగ్యముంటుంది. ఎందుకంటే అతను portion control పాటిస్తాడు. పోర్షన్ కంట్రోల్ అంటే ఏంటంటారా? ఒకే ఒక్క నెయ్యికాపు అన్నం తీసుకొని, దానికి పక్కన కొంచెం ఉప్పుగడ్డ, … Read more

మిన‌ర‌ల్ వాట‌ర్ లో నిజంగానే మిన‌ర‌ల్స్ ఉంటాయా..? క‌ంపెనీలు చెబుతున్న దాంట్లో స‌త్యం ఏమిటి..?

మా ఊళ్ళో కుళాయి నీరే కుండలోను, వాటర్ ఫిల్టర్‌లోనూ పోసుకుని తాగేవాళ్ళం – క్రమంగా చుట్టూ సభ్యసమాజం ప్యూరిఫయర్లు పెట్టించుకుంటున్నారు. అయితే గత రెండేళ్ళుగా కార్పొరేషన్ నీరు కంటికి కనపడేంత లేత బురద రంగులో వస్తున్నాయి. ప్యూరిఫయర్ పెట్టించుకునే ఇష్టం లేక కొన్నాళ్ళుగా మినరల్ వాటర్ క్యాన్లు వేయిస్తున్నాం. సహజంగా దొరికే మంచి నీటిలో ఖనిజాలు(మినరల్స్) ప్రకృతి సిద్ధంగా ఉంటాయి… ఉండేవి. బలవంతంగా అలవాటు చెయ్యబడ్డ ప్యూరిఫైడ్ నీటి పుణ్యమా ఇదివరకు స్వచ్చంగా సరఫరా అయ్యే కుళాయి … Read more

రూ.లక్ష ఫోన్ అర్డర్ పెట్టాడు.. డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఏం చేశాడంటే..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ను అన్‌లైన్‌లో పెట్టిన ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్‌ను అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. డెలివరీ బాయ్ ను గొంతు నులిమి చంపి.. మూట కట్టి ఇందిరా కెనాల్‌లో పడేసినట్లు లక్నో డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. లక్నోలో హిమాన్షు కనోజియా అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఎంచుకున్నాడు. దీంతో డెలివరీ బాయ్ భరత్ సాహూ … Read more

చిన్న పిల్లలను స్కూటీ పైన ముందు కూర్చోబెట్టుకుంటున్నారా ? అయితే ఒక్కసారి ఇది చూడండి !

బైక్ అంటే కుర్రాలకు ప్రాణం. ప్రేయసి లేకపోయినా బతుకుతారు. కానీ బైక్ లేకపోతే భరించలేరు. అయితే చేతిలో బైక్, జేబులో పెట్రోల్ కి డబ్బు ఉంటే సరిపోదు. బైక్ నడిపే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే, ఎంతో అనుభవం ఉన్న రేసర్లు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తున్న తప్పుల వల్ల ప్రాణాలే పోతున్నాయి. కారు ప్రమాదం జరిగితే ఎయిర్ బెలూన్స్ కాపాడగలవు. బైక్ ప్రమాదం జరిగితే కాపాడేదెవరు. కాబట్టి, తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ … Read more

ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదట.. చేసుకుంటే అబ్బాయిల జీవితం ప్రమాదమే ?

వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అసలు అమ్మాయిలకు ఎలాంటి లక్షణాలు ఉంటే పెళ్లి చేసుకోవాలి.. ఎలాంటి లక్షణాలు లేకుంటే పెళ్లి చేసుకోకూడ‌దు ఇప్పుడు … Read more