డ‌యాబెటిస్ వ్యాధి ప‌ట్ల జ‌నాల్లో స‌హ‌జంగా ఉండే అపోహ‌లు ఇవే..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఇది ప్ర‌పంచ అనారోగ్య స‌మ‌స్య‌గా మారింది. డ‌యాబెటిస్ ఉంద‌ని తెలిశాక ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. అలాగే స‌రైన ఆహారం తీసుకోవ‌డం, నిత్యం వ్యాయామం చేయ‌డం వంటి జాగ్ర‌త్త‌లు పాటిస్తే డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. కానీ కొంద‌రిలో డ‌యాబెటిస్ ప‌ట్ల అపోహ‌లు నెల‌కొన్నాయి. ప్ర‌పంచ మ‌ధుమేహ దినోత్స‌వం సంద‌ర్భంగా డ‌యాబెటిస్ ప‌ట్ల కొంద‌రిలో నెల‌కొన్న అపోహ‌లు, వాటికి స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

ముఖంపై ఉండే కొవ్వును క‌రిగించాలంటే.. ఈ ఆహారాల‌ను తినండి..!

ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్…ఇది భావాలకు సంబంధించిన మాట. నేటి రోజుల్లో కొవ్వు శరీర భాగాలలోనే కాక ముఖానికి కూడా పట్టేస్తోంది. ముఖాలు గుండ్రంగా తయారైపోతున్నాయి. తినే అలవాట్లు కొద్దిపాటిగా మారిస్తే ముఖానికి పట్టిన కొవ్వు వదిలించుకోవడం తేలికే కాగలదు. కొవ్వు తగ్గించటానికి వ్యాయామాలు చేయటంతోపాటు ఆహార నియంత్రణ కూడా వుండాలి. గడ్డం కింద గంగడోలు (డబుల్ ఛిన్) లేదా ఉబ్బిన బుగ్గలు కొవ్వు నిల్వలను సూచిస్తాయి. వీటిని కరిగించటానికి ఏ రకమైన ఆహారాలు … Read more

పుదీనా ఆకుల‌తో ఇంటి చిట్కాలు.. ఈ ఆకుల‌ను ఎలా ఉప‌యోగించాలంటే..?

మంచి ఫ్లేవర్ ని ఇచ్చే పుదీనా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల అనేక సమస్యలు తరిమికొట్టొచ్చు. సులువుగా దీనిని ఇళ్లల్లో కూడా పండించుకో వచ్చు. పుదీనా లో ఔషధ గుణాలు చాల ఉంటాయి. పుదీనా ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగ పడతాయి దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ఒక కప్పు పుదీనా రసం తీసి దానిని తాగితే మనిషి శరీర పని … Read more

గులాబీ పువ్వుల రెక్క‌ల‌తో టీ త‌యారు చేసి తాగితే ఇన్ని లాభాలా..?

గులాబీ కేవలం సౌందర్య ప్రయోజనాలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గులాబీ తో టీ చేసుకుని తాగితే చాలా సమస్యల్ని మనం సులువుగా తరిమికొట్టొచ్చు. ఎర్ర గులాబీ పూలని కొనుగోలు చేసి… ఆ రేకులు తీసుకుని టీ ని తయారు చేయొచ్చు. దీని కోసం ముందుగా మీరు కొన్ని గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో మరగబెట్టి, ఇప్పుడు ఆ నీటిని వడకట్టి ఉంచండి. ఈ మిశ్రమంలో కొద్దిగా తీయదనాన్ని … Read more

ఏ గ్ర‌హానికి చెందిన దోషం పోవాలంటే ఏం పూజ చేయాలి..?

ప్రతివ్యక్తికి ఏదో ఒక సమయంలో గ్రహాల అనుకూలత లేక పోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వీటికి మన పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పిన ఆయా రెమిడీలను చేసుకుంటే వాటి దోష ప్రభావం తగ్గుతుంది. కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యంత భక్తి, శ్రద్ధతో చేస్తే కోరుకున్న ఫలాలు కూడా లభిస్తాయన్నది పండితుల అనుభవ పూర్వక వచనం. శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు, హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటం … Read more

కుమారుడు పుట్టాకే సూపర్ స్టార్ కృష్ణకు అదృష్టం వచ్చిందా.. హీరోగా ఎదిగారా..?

క‌థానాయకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణ ఆ తర్వాత ఆ పద్మాలయ స్టూడియో నిర్మించి, నిర్మాతగా మారారు. ఆయనలో దర్శకుడు, ఎడిటర్ కూడా ఉన్నారు. 350 కి పైగా సినిమాలలో నటించిన కృష్ణ అత్యధికంగా మల్టీస్టారర్ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ వారి అదృష్టం వల్లే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోగలిగారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి తండ్రి ప్రోత్సాహంతో 19 సంవత్సరాల వ‌య‌సులో మద్రాసు … Read more

సాధారణంగా ప్రతి మనిషికి వచ్చే 10 కలల, వచ్చే కలను బట్టి ఆ వ్యక్తి ఏవిధంగా ఆలోచిస్తున్నాడో తెలుసుకోవొచ్చు.!?

నిద్రపోతే చాలు మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి. కానీ కొన్ని … Read more

చాలా బస్సుల‌లో ఎయిర్ సస్పెన్షన్ అని రాసి ఉంటుంది దాని అర్థం తెలియజేయగలరా?

అది బస్, లారీ, కారు, బైకు ఏది అయినా గుంత‌లో బండి గుంత‌లలో పోనిచ్చినపుడు మనకు నడుం నొప్పి రాకూడదు అంటే బండికి సస్పెన్షన్ ఉండాలి. బైకు అయితే ముందర, వెనక షాక్‌ అబ్జార్బర్స్ అంటే స్ప్రింగులు ఉంటాయి. గుంత‌లో పడినపుడు అవి కంప్రెస్ అయ్యి గుంత‌ బయటకు రాగానే మామూలు స్థితికి వస్తాయి. చాలా సైకిళ్లకు ఇవి ఉండవు కాబట్టి గుంటలలో పోనిచ్చినపుడు సైకిలుకు, బైకుకు తేడా మనం సులభంగా గమనించవచ్చు. అలాగే కార్లకు, బస్సులకు … Read more

తీర‌ని కోరిక‌లు నెరవేరాలంటే ఈ క్షేత్రాన్ని ద‌ర్శించాల్సిందే..!

త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో గల వల్లభపురం గ్రామం లో వెలసిన మహిమన్మితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి … Read more

వ‌క్షోజాలు చిన్న‌గా ఉన్న మ‌హిళ‌లు ఈ ఆహారాల‌ను తింటే మేలు జ‌రుగుతుంది..!

మహిళకు స్తనాలు చిన్నవిగా వుంటే నలుగురిలో నగుబాటే. స్తనాల సైజులు పెంచటానికిగాను చాలామంది పిల్స్, లేదా సర్జరీలను ఆశ్రయిస్తారు. కాని సహజ ఆహారాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఎలానో పరిశీలిద్దాం! హార్మోన్ల అసమతుల్యత స్తనాలు చిన్నవవటానికి కారణం. మహిళ శరీరంలో టెస్టోస్టిరోన్ ఉత్పంత్తి అధికమైతే అది స్తనాల పెరుగుదల అరికడుతుంది. శరీరంలో టెస్టోస్టిరోన్ తగ్గించాలంటే, తాజా పండ్లు, ఈస్ట్రోజన్ అధికంగా వుండే కూరగాయలు, కాయ ధాన్యాలు, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తింటే … Read more