కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే మీ ఎముకలు జాగ్రత్త..!
చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఆస్టియోపొరొసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ రిస్క్ ఉండొచ్చు అని తాజా స్టడీస్ ప్రకారం వెలువడింది. జర్నల్ అఫ్ బోన్ అండ్ మినరల్ రెసెర్చ్ లో ప్రచురించబడిన దాని ప్రకారం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారిలో సుమారు వన్ క్వార్ట్రర్ మందికి ఆస్టియోపొరోసిస్ డయాగోనిసెస్ లేదా బోన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు అని అంటున్నారు. నిపుణులు ఈ విషయాలను చెప్పి ఇది మీకు ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాము అని … Read more









