శ్రీ వెంక‌టేశ్వ‌రుని రూపం గురించి ఈ విష‌యాలు తెలుసా..?

మాసేన మార్గశిరోహం అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. అలాంటి పవిత్రమాసంలో ఆయన రూపాల్లో ప్రధానమై, కలియుగ నాథుడిగా, దైవంగా అర్చితామూర్తిగా విలసిలుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ మాసంలో విష్ణు సంబంధ గాథలు, అవతార విశిష్టతలు తెలుసుకున్నా, తలుచుకున్నా పాపాలు పోవడమే కాదు, సకల పుణ్యాలు లభిస్తాయి. వేంకటేశ్వరస్వామి గురించి తెలుసుకుందాం.. స్వామి రూపం ప్రత్యేకం. ఆపాదమస్తకం.. అపురూపం. ఒక్క క్షణకాలం స్వామి దర్శనం రోమాంచితం. ఒళ్లు జలదరింపచేయడమే కాకుండా పరవశింప చేస్తుంది. అలాంటి అపురూప మూర్తి … Read more

ఎంత‌టి ఓర్చుకోలేని బాధ‌లు ఉన్నా.. ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు..

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆలయం అంటే తిరుపతే గుర్తుకువస్తుంది. ఇక్కడ సకల భోగాలూ అనుభవించే వేంకటేశ్వరుని బైరాగిగా ఊహించుకోగలమా! కానీ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో శ్రీనివాసుడు అలాగే కనిపిస్తారట. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది. అక్కడి స్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం… కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది. రెండువేల అడుగులకు పైనే ఎత్తు ఉండే ఈ కొండ మీద ఉన్న ఆలయం గురించే మనం చెప్పుకొంటున్నది. ఈ … Read more

శ్రీ‌కృష్ణున్ని అస‌లు గోవిందుడు అని ఎందుకు పిలుస్తారు..?

శ్రీకృష్ణుడు.. సంపూర్ణ విష్ణు అవతారంగా ప్రసిద్దినొందిన అవతారం. ఆయన లీలలు అనంతం. అయితే ఆయన్ను బాలకృష్ణుడి దగ్గర నుంచి జగత్‌ గురువుగా పిలుస్తారు. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా, తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్థనగిరి తన చిటికెన వేలున … Read more

బాల‌కృష్ణ పెళ్లి శుభ‌లేఖ‌ను చూశారా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు. అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు. ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే. ఇదంత పక్కకు … Read more

కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి.. మీ లైఫ్ లో ఎలా ఉండబోతుందో తెలుస్తుంది..!

హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు అన్ని శుభకార్యాలకు కొబ్బరికాయను కొట్టి దేవుడిని పూజిస్తారు. మన పెద్దవారు ఇలా కొబ్బరికాయను కొట్టడాన్ని ఆత్మ సమర్పణ తో భావిస్తారు. అటువంటి కొబ్బరికాయను కొట్టేటప్పుడు అది పగిలే విధానాన్ని బట్టి మన భవిష్యత్ తెలుస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సమానంగా పగిలితే మనసులోని ధర్మబద్దమైన కోరిక త్వరగా నెరవేరడానికి సూచిక అని చెబుతుంటారు. కొత్తగా వివాహమైన దంపతులు కొబ్బరికాయను … Read more

అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు..!!

అల్లు అరవింద్ కుటుంబం విషయానికి వస్తే చాలామందికి అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే తెలుసు. కానీ వీళ్ళిద్దరి కంటే పెద్ద వ్యక్తి అల్లు బాబి అలియాస్ వెంకటేష్ ఉన్నాడని చాలామందికి తెలియదు. అభిమానులకు మాత్రమే అల్లు అరవింద్ కు మరో అబ్బాయి ఉన్నాడని తెలుసు. కానీ మిగతా మానవాళికి ఆయనకు మరో కుమారుడు ఉన్నాడని ఎవరికి తెలియదు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వరుణ్ తేజ్ గని మూవీతో నిర్మాతగా … Read more

వ‌ర‌ద ప్రాంతాల్లో చిక్కుకున్న‌ప్పుడు ఇలా చేస్తే ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ట‌..!

ప్ర‌కృతి విప‌త్తుల‌నేవి చెప్పి రావు. అవెప్పుడు వ‌చ్చినా చెప్ప‌కుండానే వ‌స్తాయి. అలా వ‌చ్చే క్రమంలో ఎంతో మందిని త‌మ‌తో తీసుకుపోతాయి. అలాంటి వాటిలో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి వ‌ర‌ద‌లు. అవును, అవే. ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద భీభ‌త్సం చూశారుగా. అది ఎంత మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుందో అంద‌రికీ తెలుసు. ఆ వ‌ర‌ద‌కు కార‌ణాలేమున్నా ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. అయితే అదే కాదు, వేరే ఎక్క‌డైనా వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశంలో ఎవ‌రైనా చిక్కుకుంటే ఇక … Read more

ఎంత‌టి గాఢ నిద్ర వ‌స్తున్నా… ఈ ట్రిక్ పాటిస్తే నిద్ర ఆటోమేటిక్‌గా మాయ‌మ‌వుతుంది తెలుసా..?

నిద్ర మ‌న‌కు చాలా అవ‌స‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రోజూ తగినంత స‌మ‌యం పాటు నిద్ర‌పోతే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. మ‌రుస‌టి రోజు యాక్టివ్‌గా ప‌నిచేసేందుకు కావ‌ల్సిన కొత్త ఉత్సాహం వ‌స్తుంది. దీంతోపాటు శ‌రీరం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. ఫ‌లితంగా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం నిద్ర పోవ‌డం ఎలా, నిద్ర బాగా ప‌ట్టాలంటే ఏం చేయాలి ? అన్న సూచ‌న‌లు కాదు. … Read more

వ్య‌క్తులు ఇష్ట‌ప‌డే ఐస్‌క్రీం ఫ్లేవ‌ర్ల‌ను బ‌ట్టి వారు ఎలాంటి వ్య‌క్తిత్వం క‌లిగి ఉంటారో తెలుసా..?

ఐస్‌క్రీం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. చిన్నారులు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక పెద్ద‌లు కూడా ఐస్‌క్రీంల‌ను బాగానే తింటారు. ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క‌రు ఐస్‌క్రీంల‌లో ఒక్కో ఫ్లేవ‌ర్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అయితే మీకు తెలుసా..? ఎవరైనా వారు ఇష్ట‌ప‌డే ఐస్ క్రీం ఫ్లేవ‌ర్ల‌ను బ‌ట్టి వారి వ్య‌క్తిత్వం, మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుందో సింపుల్‌గా చెప్ప‌వ‌చ్చ‌ట‌. వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కాదు, సైంటిస్టులు ఈ విష‌యంపై ప్ర‌యోగాలు కూడా చేశారు. సాధార‌ణంగా ఎవ‌రికైనా చిన్న … Read more

అమ్మాయి ఫస్ట్ నైట్ ఫీలింగ్స్ పై పాట.. ఇవెక్కడి క్రేజీ లిరిక్స్ మామ..?

ఈ సినిమా విడుదలై 26 ఏళ్ల తర్వాత కూడా అభిమానుల హృదయాలను ఏలుతున్న పాటను ఒక్కసారి చూద్దాం.ఈ పాట వింటే మీరు కూడా నిజమే కదా అంటారు. మారి ఆ పాటెంటో చూద్దాం పదండి. 1998లో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా జంటగా నటించిన దిల్ సే సినిమా అభిమానుల ఆదరణ పొందింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ప్రీతి జింటా కూడా నటించిన ఈ చిత్రంలోని ఒక పాట ఇప్పటికీ ప్రజల హృదయాలను … Read more