ఊబర్, ఓలా వంటివాటి వల్ల తాము నష్టపోతున్నామని ఆటోవాళ్ళు అంటున్నారు. అయినప్పటికీ చాలామంది ఆటోవాళ్ళు అవే వాడుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటి?

ఊబర్, ఓలా వల్ల ఆటోవాళ్ళకి నష్టం వాటిల్లుతోందని వాళ్ళు వాపోతుంటే, చాలామంది ఆటోవాళ్ళే వాటిని ఎందుకు వాడుతున్నారన్నది ప్రశ్న. ఇదిగో దీని వెనుక కథ: నష్టమంటే ఏమిటంటే, ఊబర్, ఓలా వాళ్ళు ఆటో ఛార్జీలో దాదాపు 40% కమీషన్ కింద లాగేసుకుంటున్నారన్నది ఆటోవాళ్ళ బాధ. ఆటో వాళ్ళ దృష్టిలో ఇది అన్యాయం. ఎందుకంటే, ఆటో వాళ్ళదే, పెట్రోల్ ఖర్చు వాళ్ళదే, ట్రాఫిక్‌లో ఆటో నడిపే కష్టం వాళ్ళదే. అలాంటిది, కేవలం బాడుగలు చూపించినందుకు ఇంత కమీషన్ ఎందుకు … Read more

కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

కోడి మాంసాన్ని వంటకు ఉపయోగించే ముందు కడగడం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కోడి మాంసాన్ని కడగడం వలన కంటె దానిని వండడం సురక్షితంగా ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాన్ని కడిగితే దాని మీద ఉండే బాక్టీరియా వంటింట్లో పక్కనున్న ఇతర వస్తువులకు, ఉపకరణాలకు సంక్రమించగలదు. దీన్ని క్రాస్ కంటామినేషన్ అంటారు, ఇది ఆహారం విషతుల్యానికి దారి తీస్తుంది. చికెన్‌ను తెచ్చిన‌ప్పుడు క‌డ‌గ‌వ‌ద్దు. వండే ముందు చల్లగా ఉంచండి. ఫ్రిజ్‌లో లేదా డీప్ … Read more

ఉద‌యం గుండె పోటు వ‌స్తే చ‌నిపోయే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..!

నేటి రోజుల్లో ఒత్తిడి అధికమైంది, జీవన విధానాలు మారాయి. ఆహారం మార్పు చెందింది. గుండె పోట్లు అధికమవుతున్నాయి. గుండె పోట్ల మరణాలు పరిశీలిస్తే, ఇవి చాలా వరకు ఉదయం వేళలోనే జరుగుతున్నట్లు స్టడీలు చెపుతున్నాయి. సాయంత్రాలు లేదా ఇతర సమయాలలో గుండెపోటు మరణాలు తక్కువగా వున్నాయి. ఉదయం వేళ గుండెపోటు మరణాలకు కారణాలు పరిశీలిస్తే.. శరీరానికి ఉదయం వేళ అవసరమైన ఆక్సిజన్ డిమాండు , సరఫరాలలో సమతుల్యత లోపిస్తుందంటారు డా. రాబర్ట్ మాన్ ఫ్రెడ్డిని. ఉదయంవేళలో శరీరానికి … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వేధిస్తుందా.. పీచు ఉండే వీటిని తినండి..!

తరచుగా మలబద్ధకం పట్టి పీడిస్తుంటే మీరు మీ ఆహారంలో పొట్ట కదలికలకవసరమైన పీచు పదార్ధాలను తినటం లేదని భావించాలి. సాధారణంగా పీచు పదార్ధాలకు మనం ఆహారాలలో ప్రాధాన్యతనివ్వం. ఎందుకంటే అది ఇతర పోషకాలలో కలిసే వుంటుంది. తినే ఆహార పదార్ధాలలోనే పోషకాలతో పాటు కొద్దిపాటిగా పక్కన వుంటుంది. సాధారణంగా ఎవరూ కూడా పీచు పదార్ధాలను ప్రత్యేకించి తీసుకోరు. కాని మీకు ప్రతిరోజూ సాఫీగా మలవిసర్జన జరగాలంటే ఈ పీచు పదార్ధాల ఆవశ్యకత ఎంతైనా వుంది. పీచు అధికంగా … Read more

ఆస్త‌మా ఉన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు..!

ఉబ్బస వ్యాధికి ప్రధమ చికిత్స అత్యవసరం. ఉబ్బసం కలవారు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు – తరచుగా వైద్యుడిని సంప్రదిస్తే వ్యాధి తీవ్ర స్ధాయికి రాదు. పొగ వచ్చే ప్రదేశాలలో ముక్కు, నోరు భాగాలను శుభ్రమైన గుడ్డతో మూసివేయండి. ట్రావెలింగ్ లో నోస్ మాస్క్ ధరించండి. ఒక ఇన్ హేలర్ దగ్గర వుంచుకొని మందులు సమయానికి తీసుకోండి. ఉబ్బసం వస్తున్న సూచనలు కనిపిస్తే వీటిని తప్పక వినియోగించండి. ప్రధమ చికిత్సగా ఏం చేయాలి? ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా … Read more

స‌బ్జా గింజ‌లు మ‌న‌కు చేసే మేలు తెలిస్తే.. వీటిని వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలో మంచి ఫైబర్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలు తీసుకోవడం వల్ల మంచి పోషకాలు మనకి లభిస్తాయి. దీనిని దేశి సూపర్ ఫుడ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీని వల్ల చాలా మేలు మనకి కలుగుతుంది. అయితే దీని వల్ల కలిగే మేలు కోసం ఇప్పుడు చూద్దాం…! ఆయుర్వేదం వైద్యం లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో మెటబాలిజం బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. … Read more

రోజూ మీరు ఈ త‌ప్పుల‌ను చేస్తున్నారా.. అయితే బ‌రువు త‌గ్గ‌రు, పెరుగుతారు..!

బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రతీ ఒక్కరూ బరువు తగ్గడానికి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్నారు, ఈ క్రమంలో తొందరగా బరువు తగ్గాలని అనవసరమైన వాటిని వాడుతూ, ఆ తర్వాత ఇబ్బందులని కొని తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం. పొద్దున లేవగానే అరగంట లోపు గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. కాఫీ తాగడం వల్ల మెదడులో కార్టిసాల్ విడుదల అవుతుంది. … Read more

చింత గింజ‌ల‌ను ఇలా తినండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

చింత పండు నుంచి గింజలు తీసేసి వాటిని పారేస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల చాలా మేలు కలుగుతాయి. దీనిని కనుక మీరు పూర్తిగా చూశారంటే… ఆ గింజలు ఎప్పుడు పారేయరు. ఇక దీని వల్ల కలిగే మేలు కోసం చూస్తే… చింత పిక్కల లో క్యాల్షియం, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. చింత గింజలు కనుక తీసుకుంటే కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గించ వచ్చు. వివిధ రకాల వ్యాధుల … Read more

జ‌పం ఎలా చేయాలి..? జ‌పం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయి..?

జపం.. ఇది సర్వశ్రేష్ఠం. కానీ ఆచరించే విధానం పెద్దల నుంచి తెలుసుకొని జపం చేయాలి. శాస్త్రలలో పేర్కొన్న కొన్ని అంశాలను తెలుసుకుందాం… తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత … Read more

బ్రిటిష్ అధికారి నిర్మించిన శివాల‌యం ఇది.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

మతం, ప్రాంతం అన్నీ మనం ఏర్పర్చుకున్నవే. ఒకప్పుడు భూమి మీద ఉన్న ఏడు ఖండాలు కలిసి ఉండేవనేది సత్యం. అలాగే భగవంతునికి ఇలాంటి పరిమితులు ఉండవు కదా! ఈ ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ ఆయనవే! ఈ లోకంలోని మనుషులంతా ఆయన భక్తులే! అందుకు ఉదాహరణగా నిలుస్తున్న ఒక జరిగిన గాథ గురించి తెలుసుకుందాం…. 1879 సంవత్సరంలో..బ్రిటీష్‌వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. వారి సైన్యంలో కల్నల్‌ మార్టిన్‌ అనే ఉన్నతాధికారి ఉండేవాడు. ఇప్పటి మధ్యప్రదేశ్లోని అగర్‌ మాల్వా … Read more