పెళ్లయిన కొత్తలోనే కొందరు విడాకులు తీసుకుంటున్నారు.. దీనికి కారణాలు ఏమిటి..?
అందరూ ఊహించుకునే పెళ్లి అంటే – రెండు మనసులు కలవడం, కుటుంబాలు ఏకం కావడం, ఒక కొత్త జీవితాన్ని కలిసి అందంగా తీర్చిదిద్దుకోవడం. కానీ, పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకునే జంటల సంఖ్య పెరుగుతోంది. అసలు కారణం ఏమిటి? ప్రేమ లోపమా? నమ్మకానికి చీలికా? ఆర్థిక భారం, ఇగో క్లాష్, లేక సంబంధాల్లో మారిపోతున్న నడవడికలు? మొదట్లో ఇష్టపడిన జంటలు, కొన్ని రోజుల్లోనే దూరమవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే, మనం పెళ్లంటే కుటుంబ కలయిక అనుకుంటాం, కానీ … Read more









