మొగలి పువ్వును పూజ‌ల‌కు ఎందుకు ఉప‌యోగించ‌రు..? బ్ర‌హ్మ‌కు, ఆ పువ్వుకు సంబంధం ఏమిటి..?

ఈ సృష్టికే కారకుడు బ్రహ్మ అని హిందూ పురాణాలు చెబుతుంటాయి. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవతలు త్రిమూర్తులు. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు.. ఈ ముగ్గురిలో విష్ణు, మహేశ్వరులకు చాలా ఆలయాలు ఉన్నాయి. ఎన్నో పూజలు ఉన్నాయి. కానీ బ్రహ్మకు పూజలు ఉండవు. ఆలయాలు ఉండవు.. ఎందుకో చూద్దాం. ఒకనాడు బ్రహ్మవిష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరిందట. ఆ వాదానికి విరుగుడుగా, శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటాననీ, ఎవరైతే ఆ లింగపు … Read more

స‌గం ప‌క్షి, స‌గం సింహంగా శివుడు అవ‌త‌రించాడని మీకు తెలుసా.. ఆ అవ‌తారం ఏదంటే..?

నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. అలాగే శివుడు, గణేషుడు, కార్తీకేయులు కూడా పలు రూపాల్లో దుష్టసంహారాన్ని చేశారు. అలాంటి వాటిలో సగం పక్షి, సగం సింహ అవతారం ఒకటి. ఏ దేవుడు ఈ అవతారాన్ని ధరించాడు. ఎవరిని సంహరించాడో వంటి విశేషాలు తెలుసుకుందాం…. మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ. దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే … Read more

మీకు త్ర‌యంబ‌కేశ్వ‌రం గురించి తెలుసా..? ఈ లింగంలో ఒక‌ప్పుడు వ‌జ్రం ఉండేది..!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉండటమేకాకుండా గోదావరి జన్మస్థానం దగ్గరలోని ప్రముఖ క్షేత్రం. ఆ వివరాల కోసం తెలుసుకుందాం…. మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో నాసిక్ నగరానికి సుమారు 28 కి.మీ. దూరంలో వుంది త్రయంబకేశ్వరం. ఈ వూరు వేద అధ్యయనం వృత్తిగా స్వీకరించిన అధిక బ్రాహ్మణకుటుంబాలు గల వూరని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈనాటికి యిక్కడ వేద గురుకుల పాఠశాలలు , అష్టాదశ యోగ సాధనా ఆశ్రమాలు , మఠాలు వున్నాయి. నాసిక్ , త్రయంబకం … Read more

చాణిక్య నీతి: ఈ 4 లక్షణాలు మీలో ఉంటే గొప్పవారవుతారు..!

ఆచార్య చాణిక్యుడు తన నీతి ద్వారా జీవితంలో గొప్పవారు కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో సలహాదారుడిగా వ్యూహకర్తగా ఒక రచయితగా చాణిక్యుడు చెప్పిన ఈ 4 లక్షణాలు ఏంటో ఒక సారి చూద్దాం.. గడిచిన కాలాన్ని గుర్తు తెచ్చుకోవద్దు : ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం గడిచిన కాలాన్ని, చేసినటువంటి తప్పులను తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్లాలి. కుదిరితే ఆ తప్పుల నుంచి కొంత అనుభవాన్ని కూడా నేర్చుకుని భవిష్యత్తులో ఏ పనులు … Read more

అంతర్జాతీయ క్రికెట్ లో….ఒక్కటంటే ఒక్క నో-బాల్ కూడా వేయని 5 గురు బౌలర్స్!

ఇండియాలో క్రికెట్ ను ఓ మతంగా చూస్తారు. క్రికెట్ గురించి అన్నీ తెలుసు కాబట్టి చాలామంది ఈ గేమ్ కు అభిమానులు ఉంటారు. అయితే.. ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అంతేకాదు పలు అరుదైన రికార్డులు మోగుతూనే ఉంటాయి. సెంచరీలు, వికెట్లు, పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉంటాయి. అయితే… ఇంటర్నేషనల్ క్రికెట్ లో….ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ … Read more

హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు వీరే..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే, మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు కూడా ఉన్నారు. అయితే, ఆ వారుసులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు ఈవివి సత్యనారాయణ. ఎన్నో … Read more

మీరు వాడే ప్లాస్టిక్ వస్తువులపై రాసి ఉండే కోడ్స్ ను బట్టి అవి ఎంత ప్రమాదమో చెప్పొచ్చు. ఓసారి చెక్ చేసుకోండి.

ప్లాస్టిక్‌… నేడు ఎక్క‌డ చూసినా దీని వాడ‌కం ఎక్కువైపోయింది. వాటర్ బాటిల్స్ మొద‌లుకొని అనేక ఆహార ప‌దార్థాల కోసం ప్లాస్టిక్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాం. దీని వల్ల మ‌న‌కే కాదు, ప‌ర్యావ‌ర‌ణానికీ ఎంతో న‌ష్టం క‌లుగుతోంది. ఎన్నో ర‌కాల అనారోగ్యాల‌కు మ‌నం గుర‌వుతున్నాం. వాటిలో క్యాన్స‌ర్ వంటి వ్యాధులు మొద‌టి స్థానంలో ఉన్నాయి. అయితే ప్లాస్టిక్‌తో త‌యారు చేసిన ఏ బాటిల్ అయినా, పాత్ర అయినా, ఇంకే ఇత‌ర వ‌స్తువుపైనైనా ఒక కోడ్ ప్రింట్ చేయ‌బ‌డి ఉంటుంది. దాన్ని … Read more

మనం రోజు చూసే ఈ 10 కంపెనీల లోగోల గురించి మీకు తెలుసా..? వాటిలో దాగున్న అర్ధాలు ఇవే..!

నిత్యం మనం అనేక ప్రదేశాల్లో అనేక కంపెనీలకు చెందిన లోగోలను చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని సాదా సీదాగా ఉంటే కొన్ని మన చూపును ఇట్టే ఆకర్షిస్తాయి. అవును మరి, కంపెనీల ప్రమోషన్‌ లో లోగోలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఆ లోగోలు ఆయా కంపెనీలకు చాలా పేరు తెచ్చి పెడతాయి. ఇక ప్రముఖ కంపెనీలు అయితే ప్రత్యేక అర్థాలు వచ్చేలా లోగోలను తయారు చేస్తాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది సరిగ్గా … Read more

కంప్యూట‌ర్లు, ఇత‌ర డివైస్‌ల‌పై ఉండే USB బొమ్మ‌ను చూశారా..? దాని అర్థం ఏమిటో తెలుసా..?

యూఎస్‌బీ (USB). దీని పూర్తి పేరు యూనివ‌ర్స‌ల్ సీరియ‌ల్ బ‌స్ (Universal Serial Bus). ఒక‌ప్పుడు దీన్ని కేవ‌లం కంప్యూట‌ర్ల‌లో మాత్ర‌మే వాడేవారు. కానీ త‌రువాతి కాలంలో దీనికి అనేక వెర్ష‌న్లు వ‌చ్చాయి. ఫ‌లితంగా ఫోన్ల‌లో మైక్రో యూఎస్‌బీ పోర్టును వాడుతున్నారు. ఇక కంప్యూట‌ర్ల‌లో యూఎస్‌బీ పోర్టు ఉప‌యోగం ఏమిటో అంద‌రికీ తెలుసు. మౌస్‌లు, కీబోర్డులు, ఎక్స్‌ట‌ర్న‌ల్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు, ప్రింట‌ర్లు… ఇలా అనేక ర‌కాల డివైస్‌ల‌ను క‌నెక్ట్ చేసుకునేందుకు కంప్యూట‌ర్ల‌లో యూఎస్‌బీ పోర్టులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more

షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పనస తొనలు తినవచ్చా?

ప‌న‌స పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. క‌నుక చాలా మంది ఈ పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్లు ఎ, సి, బి6 అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు ప‌న‌స పండ్ల‌ను తింటే అధికంగా తిన‌కూడ‌దు. మోతాదులో తింటే మేలే జ‌రుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప‌న‌స పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ … Read more