శివాల‌యానికి వెళ్లిన‌ప్పుడు శివున్ని అస‌లు ఎలా పూజించాలి..?

మ‌హాశివుడు లింగ‌రూపంలో ఉద్భ‌వించిన ప‌ర‌మ ప‌విత్ర‌మైన రోజే మ‌హా శివ‌రాత్రి. ఇదే రోజున శివ పార్వ‌తుల క‌ల్యాణం కూడా జ‌రిగింది. ప్ర‌తి నెలా వ‌చ్చే మాస శివ‌రాత్రుల‌న్నింటి క‌న్నా సంవ‌త్స‌రానికి ఒక‌సారి వ‌చ్చే మ‌హాశివ‌రాత్రి చాలా అద్భుత‌మైంద‌ని, శ‌క్తివంత‌మైంద‌ని చెబుతారు. ఇదే రోజున శివునికి అభిషేకం చేసినా, అర్చ‌న చేసినా చాలా పుణ్యం వ‌స్తుంద‌ని అంటారు. అదేవిధంగా రోజంతా ఉప‌వాసం ఉండి రాత్రి పూట శివ భ‌జ‌న‌తో జాగారం చేస్తే ఎన్నో జ‌న్మ‌ల పుణ్య ఫ‌లం ద‌క్కుతుంద‌ని … Read more

తమిళులు సంఖ్యాపరంగా తెలుగువారి కన్నా తక్కువే అయినా దేశవ్యాప్తంగా వారికి కాస్త ఎక్కువ గుర్తింపు ఉంది. ఎందుకని?

సంఖ్యాపరంగా తమిళులు (7 కోట్లకు పైగా) తెలుగువారికంటే (9 కోట్లకు పైగా) తక్కువే, కానీ దేశవ్యాప్తంగా వారికి ఎక్కువ గుర్తింపు ఉన్నట్లు అనిపించవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవే.. భాష & సంస్కృతి పై గౌరవం.. తమిళులు తమ భాషను గర్వంగా ఉపయోగిస్తారు – ప్రభుత్వాలు, ప్రజలు, మీడియా, సినిమాలు అన్నీ తమిళ భాష ప్రాధాన్యతను నడిపిస్తాయి. తెలుగులో మాత్రం భాష‌పై అంత పట్టు లేదు – ఇతర భాషల ప్రభావం … Read more

జిందా తిలిస్మాత్‌ను ఎవ‌రు, ఎలా త‌యారు చేశారు.. దాని ఆవిష్క‌ర‌ణ ఎలా జ‌రిగిందో తెలుసా..?

జలుబు, దగ్గు నుండి పంటి నొప్పి, ఒంటి నొప్పుల దాక, వికారం, వాంతులు, కడుపు నొప్పి – ఇలా ప్రతి రోగానికి దీని దగ్గర నివారణ ఉంది. ఈ అద్భుతమైన ఔషధం ఎచ్1ఎన్1 వైరస్‌ను ఎదుర్కోవడంలో చూపించే సాఫల్యాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి కూడా ప్రశంసించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఔషధాన్ని విల్లు-బాణంతో సాయుధమైన బలమైన ఆఫ్రికన్ పురుషుడి యొక్క లోగో ఉండే మెరిసే నారింజ ప్యాకింగ్ ద్వారా గుర్తించవచ్చు. ఇదంతా జిందా … Read more

ఆవు ఆక్సిజ‌న్‌ను మాత్ర‌మే పీల్చి ఆక్సిజ‌న్‌ను మాత్ర‌మే వ‌దులుతుందా.. ఇందులో నిజం ఎంత‌..?

ప్రపంచంలో ఆక్సిజన్‌ పీల్చి… ఆక్సిజన్‌ను మాత్రమే వదిలేసే జీవి ఈ భూమ్మీద ఆవు ఒక్కటేనని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారంటూ గ‌తంలో అలహాబాద్‌ హైకోర్టు పేర్కొనడం చర్చనీయాంశం అయింది. గోవును అపహరించి చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ వాసి జావేద్‌ అనే వ్యక్తి, బెయిల్‌ కోసం అర్జీ పెట్టుకోగా దాన్ని తిరస్కరిస్తూ జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోసంరక్షణ ఆవశ్యకతను చెబుతూ ఉచ్వాస, నిశ్వాసల పరంగా ఆవుకు ప్రత్యేకత ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటూ … Read more

పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు తాగిస్తే పెద‌య్యాక వారికి గుండె జ‌బ్బులు రావ‌ట‌..!

పిల్లలకు చిన్నతనంలో తల్లిపాలు పడితే, వారి తర్వాతి జీవితంలో కొల్లెస్టరాల్ స్ధాయిలు తక్కువగా వుంటాయట. అంతే కాదు తల్లులకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని కూడా ఒక అధ్యయనం చెపుతోంది. తల్లులందరూ తమ పిల్లలకు కనీసం ఆరు నెలలు వచ్చేటంతవరకు పాలుపడితే కొన్ని వేలమంది జీవితాలు గుండె నొప్పితో అంతమయ్యేవి కావని ఈ స్టడీ చెపుతోంది. చిన్నతనంలోని తల్లిపాలు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయని పరిశోధన చెపుతోంది. లండన్ లోని సెయింట్ … Read more

నెయ్యిని తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

మన దేశంలో ఏ పండగ వచ్చినా తయారు చేసే పిండివంటలలో నెయ్యి ప్రధానంగా ఉపయోగిస్తారు. నెయ్యి పంచామృతాలలో ఒకటి. నెయ్యి ప్రయోజనాలను పరిశీలిస్తే….దీనిని ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఏ మందు తినాలన్నా నేతితో కలిపి తింటారు. ఆహారంలో నేతిని కలిపితే తినే పదార్ధానికి మంచి రుచి చేకూరుతుంది. గతంలో డాక్టర్లు నెయ్యి గుండె జబ్బులను కలిగిస్తుందనుకునేవారు. కాని అది సరి కాదని శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఆహారంలో లేకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇటీవలే … Read more

సాయంత్రానికి నీర‌సించి బాగా అల‌సిపోతున్నారా.. అయితే వీటిని తీసుకోండి..!

సాయంత్రమయ్యే సరికి పూర్తిగా అలసిపోయారు. కానీ పుట్టిన రోజు పార్టీకి ఏర్పాట్లు చేయాలి. లేదా బోర్డు మీటింగ్ కు హాజరవాలి అటువంటపుడు తక్షణ శక్తికిగాను కొన్ని ఆహారాలు తీసుకోవాలి. వాటిలో ప్రధానమైనవేంటో పరిశీలిద్దాం. లెమనేడ్ – ఇందులో వుండే షుగర్ నుండి గ్లూకోజ్ శరీరానికి వెంటనే అందుతుంది. శరీరంలో సాయంత్రానికి ఆవిరి అయిపోయిన ద్రవాలను, ఖనిజలవణాలను భర్తీ చేసేందుకు ఇందులో వుండే ఉప్పు కూడా తోడ్పడుతుంది. అన్నిటికంటే ప్రధానమైన విటమిన్ సి నిమ్మకాయ నుండి లభిస్తుంది. అరటిపండు … Read more

ఆవాల‌తో ఏయే వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

మామూలుగా ఆవాలని అన్నిటిలోనూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీని పరిమాణం చాలా చిన్నగా ఉన్న ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీనిలో ఆయుర్వేద విలువలు కూడా ఉంటాయి. ఎన్నో రోగాల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది. ఆవాలలో పోషక విలువల తో పాటు ఔషధగుణాలు కూడా ఉంటాయి. ఐరన్, జింక్, మాంగనీస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్ధాలు కూడా దీనిలో ఉంటాయి. ప్రతి 100 గ్రాముల ఆవాల లో 9 నుంచి 82 … Read more

మీరు జంక్ ఫుడ్‌ను అధికంగా తింటున్నారా.. అయితే మీకు పిల్ల‌లు పుట్ట‌రు..!

ఇప్పుడున్న బీజీ లైఫ్ లో జంక్ ఫుడ్ భాగం వీడతీయలేనిది. వంట చేసుకోవాలనుకున్న జంక్ ఫుడ్ గుర్తువచ్చి.. చక్కగా అర్డర్ పెట్టేసి ఆరగిస్తాం. దీంతో మనం అరోగ్యకరమైన ఆహారనికి దూరం అవుతున్నమని తెలుసు కానీ మానుకోలేకపోతున్నం. కానీ, జంక్ ఫుడ్ ని దూరం పెట్టకపోతే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ అతిగా తినేవారి పై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు మహిళల పై … Read more

కంప్యూట‌ర్‌పై ప‌నిచేసి చేతులు నొప్పి వ‌స్తున్నాయా.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..!

ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వినియోగం మన జీవితంలో భాగమైపోయింది. ఉద్యోగులు, విద్యార్ధులు ప్రతి ఒక్కరు కీబోర్డు వాడుతూనే ఉంటారు. టైపింగ్ సమయంలో మోచేతి నొప్పి వయస్సుతో సంబంధంలో లేకుండా అందరికి వస్తుంది. దింతో కొంత మంది పెయిన్ కిల్లర్స్ వాడి ఉపశమనం పొందుతారు. ఒకవేళ నొప్పి దీర్ఘకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించటం మంచిదని సూచిస్తున్నారు. నొప్పి తీవ్రత పెరగక ముందే సత్వర ఉపశమం పొందాలంటే కొన్ని వ్యాయమాలు కూడా ఉన్నాయ్. అవేంటో చూద్దాం.. సాధారణంగా కండరాలు అలసిపోయినప్పుడు … Read more