మీ చ‌ర్మం స‌హ‌జ‌సిద్ధ‌మైన నిగారింపును పొందాలా.. అయితే ఇలా చేయండి..!

చర్మం నిగనిగ మెరిసిపోతే చూసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా ఒక్కరోజు ఏంట్రా నువ్వీరోజు మెరిసిపోతున్నావు అని అంటే మురుసిపోని వాళ్ళు ఉండరు. అందుకే చర్మ సంరక్షణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మానికి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా పోవు. పిలవకుండానే వచ్చి వెళ్ళమని ఎంత మొత్తుకున్నా అలాగే తిష్ట వేసుకుని కూర్చుంటాయి. చర్మానికి వచ్చే చాలా సమస్యలు ఇలాగే ఉంటాయి. ఐతే ప్రస్తుతం … Read more

ముల్లంగిని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ముల్లంగి తో అనేక రకాల రెసిపీస్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కేవలం ఇది మంచి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు చూశారంటే తప్పక రోజు తీసుకోవడం మొదలు పెడతారు. ముల్లంగి తీసుకోవడం వల్ల జాండీస్ నుండి కాపాడుతుంది. లివర్ మరియు కడుపును మంచి కండిషన్ లో పెడుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది కూడా. అలానే … Read more

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎన్నిసార్లు ప్ర‌ద‌క్షిణ చేయాలో తెలుసా..?

ఎంతటి బిజీలైఫ్ లో ఉన్నా.. దైవ దర్శనం మనసుకు ప్రశాంతతనిస్తుంది. అందుకే కనీసం వారానికి ఒక్కసారనై ఆలయానికి వెళ్లాలి. దైవ దర్శనం చేసుకోవాలి. అయితే.. దైవ దర్శనం కోసం.. ఆలయానికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు కూడా చేయడం సాంప్రదాయం.. కానీ ఈ ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి.. ఒక్కసారా.. రెండుసార్లా.. మూడు సార్లా.. ఈ విషయంపై చాలామందికి స్పష్టత ఉండదు. కానీ.. సాధారణంగా మూడు మార్లు ప్రదక్షిణం చేయటం సంప్రదాయం. దీనికి కూడా ఓ కారణం ఉంది. మూడు సంఖ్య … Read more

గోదానం చేస్తే ఎంత‌టి పుణ్యం క‌లుగుతుందో తెలుసా..?

గోదానం.. ఏ కార్యమైనా విశేషంగా చెప్పేది గోదానం చేయమని. గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహం ఇవేకాకుండా పితృకార్యాలలో కూడా ప్రధానంగా చేసే దానం గోదానం. గోదాన ప్రాధాన్యాన్ని భీష్మ పితామహుడు గోదాన విశిష్టతను ధర్మరాజుకు తెలియజేశాడు. ఆ విషయాలు తెలుసుకుందాం… కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి … Read more

గ్ర‌హాలు ఏ స్థితిలో ఉన్న‌ప్పుడు పితృదోషాలు ఏర్ప‌డుతాయి..?

మానవులకు రకరకాల బాధలు. వాటిలో నవగ్రహ బాధలు, ఈతి బాధలు, నరఘోషలు రకరకాల సమస్యలు. వాటిలో ప్రధానమైనది పితృదోషాలు. వీటినే పైశాచిక బాధలుగా పిలుస్తారు. అవి జాతకం ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.. జన్మకుండలిలో పంచమ భావములో శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావాలు జాతకునిపై ఉంటాయి. జన్మకుండలిలో 4వ భావంలో కేతువు ఉంటే, చంద్ర గ్రహం యొక్క పైశాచిక … Read more

గుమ్మానికి ఇలాంటి దిష్టిబొమ్మలు అస్సలు పెట్టుకోవద్దు..!!

సాధారణంగా చాలామంది ఒక ఇంటిని నిర్మించేటప్పుడు కానీ, లేదా ఆ ఇంటిని నిర్మించాక గృహప్రవేశం తర్వాత కానీ దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. అలా గ్రామాలలో, పట్టణాలలో, ఏ ఇతర వ్యాపార సంస్థలో కానీ వారి ఇళ్ళ ముందు దిష్టిబొమ్మలు అనేవి చూస్తూనే ఉంటాం. అలా దిష్టి బొమ్మలు పెట్టుకోవడం వలన దిష్టి తగలదు అని నమ్మకంతో అవి పెట్టుకుంటారు. అసలు ఈ దిష్టిబొమ్మల‌ను ఇంటి ముందు ఎందుకు పెడతారు. అవి పెట్టడం వల్ల లాభమా? నష్టమా? … Read more

స్టూడెంట్ నెంబర్ 1 హీరోయిన్ గజాలా గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే?

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ పెద్ద మాయ ప్రపంచం. ఇక్కడికి వచ్చాక అవకాశాలు వచ్చేదాకా ఒక బాధ వచ్చాక మరొక బాధ అన్నట్లు ఉంటుంది. తెర పైన నటించే వాళ్ళను మనం గుర్తుపెట్టుకుంటాం. వాళ్లలో కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా ఒక సినిమాతో ఎంతో పేరు తెచ్చుకోవడమే కాక.. దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు … Read more

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన సెలెబ్రిటీ జంటలు ఇవే..!!

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునేలోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోని కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటలు వరకు వచ్చి విడిపోయిన నటీ నటులపై ఫోకస్… రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి … Read more

మీరు నీళ్ళను నిలబడి తాగుతారా? కూర్చొనితాగుతారా? ఎలా తాగాలి? ఎందుకో తెల్సుకోండి.

నిత్యం త‌గిన మోతాదులో నీటిని తాగ‌డం మ‌న‌కు ఎంతో అవ‌స‌రం. నీటిని రోజూ త‌గినంత‌గా తాగితే మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు క‌నీసం 8 గ్లాసుల నీటినైనా తాగాలి. దీంతో శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండి జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌రుగుతుంది. అయితే నీటిని ఎంత తాగినా, ఎప్పుడు తాగినా నిల‌బ‌డి మాత్రం తాగ‌కూడ‌ద‌ట‌. క‌చ్చితంగా కూర్చునే నీటిని తాగాల‌ట‌. ఎందుకో తెలుసుకుందాం రండి. నిల‌బ‌డి ఉన్న‌ప్పుడు నీటిని తాగితే నీరు … Read more

ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషం, నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంద‌ట‌..!

ఎక్క‌డికెళ్లినా స‌మ‌స్య‌లే… ఇంట్లో, బ‌య‌టా ఎక్క‌డైనా కష్టాలే ఎదుర‌వుతున్నాయ్‌… నిత్యం ఇబ్బందులే. ఆర్థికంగా, మాన‌సికంగా అన్నీ ఒకేసారి వ‌చ్చి ప‌డుతున్నాయ్‌… వాటి నుంచి ఎంత బ‌యట ప‌డ‌దామ‌న్నా వీల‌వ‌డం లేదు, మ‌రింత లోతుకు వెళ్లాల్సి వస్తోంది. అని వాపోతున్నారా..? అయితే అది మీ త‌ప్పు కాక‌పోవ‌చ్చు. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ, వాస్తు దోషం అయి ఉండ‌వ‌చ్చు. ఎందుకంటే మీ ఇంట్లో నిత్యం మీరే ఉన్నా అప్పుడ‌ప్పుడు వ‌చ్చే అతిథులు, స్నేహితులు, ఇంకా ఇత‌ర తెలిసిన … Read more