మీరు వాడని పాత ఆండ్రాయిడ్ డివైస్ ను ఈ 7 విధాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా..?

నేటి తరుణంలో చాలా మంది కొత్త స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ పీసీలు మార్కెట్‌లోకి వచ్చాయంటే చాలు, వాటిని కొనుగోలు చేయడం, కొద్ది రోజుల పాటు వాడడం, ఆ తరువాత వాటిని సెకండ్ హ్యాండ్ ధరకు అమ్మడం లేదంటే ఇంట్లో ఓ మూలన పడేయడం జరుగుతోంది. అయితే ఫోన్లు ఏమో గానీ, మీరు వాడకుండా ఇంట్లో పడేసిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మీరు కింద చెప్పిన విధంగా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వాడకుండా ఇంట్లో పడేసిన … Read more

ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు…ఎప్పటికీ వాడకూడదంట! ఎందుకో తెలుసా?

పురాత‌న కాలం నుంచి భార‌తీయుల్లో ప‌లు అంశాల ప‌ట్ల విశ్వాసాలు ఉన్నాయి. అది అలా చేయ‌కూడ‌దు, ఇది ఇలా చేయాలి, అక్క‌డ అలా ఉండ‌కూదు, ఇది ఆ స‌మ‌యంలో తిన‌కూడ‌దు, అలా చేయాలి, ఇది చేయ‌కూడ‌దు… ఈ విధంగా అనేక అంశాల ప‌ట్ల ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ విశ్వాసాల‌ను ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే అలాంటి విశ్వాసాల‌ను కొంద‌రు మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తారు. కొంద‌రు బాగా న‌మ్ముతారు. అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు … Read more

ఈ పదార్థాలను పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు.!? ఎందుకో తెలుసా?

కూర‌గాయ‌లు, పండ్ల‌ను ప‌చ్చిగా తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. కొన్నింటిని వండితే వాటిలోని పోష‌కాలు ఆవిరైపోతాయి, కాబ‌ట్టి అలాంటి ఆహారాన్ని ప‌చ్చిగా తింటేనే పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే అన్ని ఆహారాల‌ను అలా పచ్చిగా తిన‌కూడ‌దు. కేవ‌లం కొన్ని మాత్ర‌మే ఆ జాబితాకు చెందుతాయి కాబ‌ట్టి వాటినే ప‌చ్చిగా తినాలి. మిగ‌తా వాటిని కచ్చితంగా ఉడ‌క‌బెట్టుకునే తినాలి. లేదంటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌మై వివిధ ర‌కాల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు క‌లుగుతాయ‌ట‌. … Read more

మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త సుమా..

తరచుగా మూత్రవిసర్జన మూత్రపిండాల సమస్య ప్రారంభ లక్షణాలలో ఒకటి. రోగులు ఎక్కువగా రాత్రిపూట ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరోవైపు, కొంతమంది తక్కువ మూత్ర విసర్జన చేస్తారు, ఇది నేరుగా మూత్రపిండాల సమస్యలకు సంబంధించినది. మూత్రంలో రక్తం యొక్క ఉనికి ఉంటుంది. మూత్రపిండాలు వ్యర్థాలు, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేస్తాయి. అదే సమయంలో వారు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను కోల్పోతారు. మూత్రపిండ వ్యాధి ప్రారంభ దశలలో ప్రోటీన్ మూత్రంలోకి లీక్ కావచ్చు, దీనిని ప్రొటీనురియా అని పిలుస్తారు. మూత్రపిండాల … Read more

దంతాలు అరిగిపోవ‌డానికి కార‌ణాలు ఏమిటి..?

దంతాలు అరిగిపోవడం అంటే దంతాల ఉపరితలం దంత క్షయం లేదా దెబ్బతినడం వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల కాలక్రమేణా నశించడం. దంతాలు అరిగిపోవడానికి వివిధ కారణాలు…. పోషకాహార లోపం : కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాల లోపం దంతాలను బలహీనపరుస్తుంది. దంత వైద్య పరిశీలన లేకపోవడం: నియమితంగా దంత వైద్యుల సలహా తీసుకోకపోవడం దంత సమస్యలను పెరగడానికి దోహదం చేస్తుంది. దంతాలను శుభ్రపరచడంలో లోపం: సరైన బ్రషింగ్, ఫ్లాసింగ్ చేయకపోవడం దంతాలపై ప్లేక్ ఏర్పడడానికి … Read more

ముంగీసను పాము కరిస్తే విషం ఎందుకు ఎక్కదు?

శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి ముంగిస నాకు మిత్రుడే. ఆ విషయం దానికి తెలియదనుకోండి. ఎప్పుడూ చెప్పే అవకాశం దొరకలేదు. మిత్రుడు అన్నాక మిత్రుడి గురించి చెప్పకపోతే పాపం కాబట్టి – ఇవిగోండి వివరాలు – పాముకి ముంగిసకు మధ్య జరిగే పోరులో ఎక్కువ శాతం ముంగిసనే గెలుస్తుంది. అధికారికంగా దొరుకుతున్న గణాంకాలు తెలిపిన విషయం ఇది. పాముతో గొడవలో ముంగిస చాలా అలర్ట్ గా ఉంటుంది. కాటు పడకుండా వీలయినంతగా తప్పించుకుంటుంది. పాము విషం ఒక … Read more

డ‌యాబెటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

అమెరికాలో 2008 సంవత్సరంలో రికార్డు పరంగా 24 మిలియన్లమంది డయాబెటీస్ రోగులుంటే, రికార్డుకు రాని వారి సంఖ్య మరో 6 మిలియన్లు, డయాబెటీస్ ఇక కొద్ది రోజులలో వస్తుందనే వారి సంఖ్య సుమారు 57 మిలియన్లు వున్నట్లు గణాంకాలు తెలిపాయి. ఈ గణాంకాలు నేటికి మరింత అధికంగా వుంటాయి. అమెరికాలో మరణాలకుగల ప్రధాన కారణాలలో షుగర్ వ్యాధి ఒకటి. డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనేది వ్యక్తి శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని నియంత్రించటం. ఈ గ్లూకోజు … Read more

ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తిన‌కూడ‌దు తెలుసా..?

కొన్ని ఆహార పదార్ధాలు కలిపి తింటే జీర్ణ వ్యవస్ధకు ప్రమాదకరమవుతుంది. పాలు తాగి పుల్లటి పదార్ధాలు తినవద్దని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కొన్ని పదార్దాలు ఒకదానితో మరి ఒకటి కలిపితే ఏర్పడే ఆరోగ్యపర నష్టం సహజమైంది. పాలతో పాటుగా నిమ్మరసం తాగితే కడుపులోయాసిడ్ తయారై అది విష పదార్ధంగా తయారవుతుంది. కనుక వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకోండి. మింట్ – కూల్ డ్రింకులు: ఈ రెండూ కలుపరాదు. ఇవి రెండూ కలిసి పొట్టలో సరైన … Read more

తెల్ల చిక్కుడు గింజ‌ల ర‌సం తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి తెల్ల చిక్కుడు గింజల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్లను అరికడుతుంది. శరీరంలో ఒక ఎంజైముతో కలసి అనవసరమైన గ్లూకోజుగా మారకుండా చేస్తుంది. తెల్ల చిక్కుడు గింజల లాభాలను ఆరోగ్యపరంగా పరిశీలిస్తే… వీటి రసం శరీరంలోని ట్రిగ్లీసెరైడ్స్ ను తగ్గించేందుకు సహకరిస్తుంది. కీళ్ళ అరుగుదలను నివారిస్తుంది. కార్బోహైడ్రేట్లను నిలుపు చేసి శరీరం లావు ఎక్క కుండాను, రక్తనాళాలు గడ్డకట్టకుండాను చేస్తుంది. శరీరంలో కొవ్వును బాగా లాగేస్తుంది. వీటివలన ఏర్పడే కొన్ని … Read more

కారంగా ఉంద‌ని ప‌చ్చిమిర్చిని తిన‌డం మానేస్తున్నారా..? అయితే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

పచ్చిమిర్చి అంటే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు కొందరు. అయితే దీంతో వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదులుకోలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి అంటే అందరికీ భయం. ఎంతో కారంగా.. ఘాటుగా ఉంటుంది. అందుకే పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా తినడం కన్నా.. కూరల్లో వేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొందరు వ్యక్తులు పచ్చిమిర్చిని డైరెక్ట్‌గానే తినేస్తుంటారు. మజ్జిగ‌, అంబలి, రాగి జావ వంటి ఆహారంపై పచ్చిమిర్చిని తినేస్తుంటారు. అయితే పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు … Read more