న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా..?

సాధారణంగా మనకి నల్ల ద్రాక్ష దొరుకుతూనే ఉంటాయి. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు మనకి కలుగుతాయి. తియ్యగా పుల్లగా ఉండే ఈ ద్రాక్ష ని ఫ్రెష్ గా తీసుకుంటే చాలా మంచిది. జ్యూస్ చేసుకుని తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ మనకి కలుగుతాయి. మరి వాటి గురించి ఇప్పుడే పూర్తిగా చూసేయండి. నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు. … Read more

దీపారాధ‌న చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్లు చేస్తున్నారేమో ఒకసారి ప‌రిశీలించండి..!

దీపం.. చీకటిని పారద్రోలి వెలుగును ఇస్తుంది. అంతరంగిక పరిశీలిస్తే జ్ఞానానికి ప్రతీక. అలాంటి దీపాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా హిందూ ధర్మం చెప్తుంది. అయితే చాలామంది నిత్యం దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను … Read more

విష్ణు స‌హ‌స్ర నామాల‌ను రోజూ చ‌దివితే.. బీపీ, షుగ‌ర్ ఉన్నా కూడా పోతాయ‌ట‌..!

విష్ణు.. నారాయణ.. అచ్యుత ఇలా అనేక నామాలు కలినగి స్థితికారకుడు విష్ణుమూర్తి. ప్రధానంగా దశావతారాలు ధరించి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఇవే కాకుండా అనేక రకాలుగా అవతారాలు ఎత్తి పాపులను శిక్షించాడు. అర్చితావతారమూర్తిగా భక్తులను రక్షిస్తున్నాడు. అయితే కలియుగంలో పూర్వ యుగాలలాగా నియమ నిబంధనలతో, నిష్ఠతో పూజలు, యాగాలు, జపాలు, తపస్సు ఆచరించండం చాలా కష్టం. కాబట్టి దీంతో భక్తులు కలి నుంచి రక్షించడానికి నారాయణుడు కారుణ్యంతో ఇచ్చిన శక్తివంతమైన నామాల గురించి తెలుసుకుందాం.. … Read more

శ్రీ‌కృష్ణుడు చ‌నిపోయిన సంవ‌త్స‌రం, తేదీ, స‌మ‌యం ఏంటో తెలుసా..?

రాముడు.. కృష్ణుడు ఇలా దశావతారాల్లో అత్యంత ప్రసిద్ధినొందిన అవతారమూర్తులు. వారిలో శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారంగా చెప్తారు. కృష్ణ జననం అంటే కృష్ణాష్టమి అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎప్పుడు మరణించాడు. ఆ తిథి ఏమిటి. ఎన్నేండ్లకు మరణం పొందాడు వంటి విషయాలు చాలామందికి తెలియవు. వాటి గురించి పండితుల చెప్పిన విషయాలు పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. మహాభారత సంగ్రామాన్ని నిర్వర్తించిన సారథి. కలియుగానికి స్వాగతం పలికేందుకు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ … Read more

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

కలియుగం అంతం సమీపించే కొద్దీ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆచారాలకు విలువ లేకుండా పోతుందని, ఎన్నో ఉపద్రవాలు చోటు చేసుకుంటారని ఆయన చెప్పారు. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 – … Read more

మీరు తీవ్ర‌మైన పేద‌రికంలో ఉన్నారా.. ఈ మొక్క‌లే కార‌ణం కావ‌చ్చు..

భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం ఎంత అవసరమో వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరమని అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది. చాలామందికి ఇళ్లల్లో మొక్కలు పెంచుకోవడం అలవాటు. పూల మొక్కలతో పాటు అందమైన బోన్సాయి మొక్కలను కుండీల్లో పెంచుతుంటారు. అవి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనలో … Read more

ఈ విషయాలలో మాత్రమే పురుషుడు స్త్రీ మాయలో ఇట్టే పడిపోతారట..!

స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ చాలా సహజమైనది. ఇది సృష్టి రహస్యం అని చెప్పవచ్చు. అయితే ఇదే అంశంపై చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ఈ విషయంలో ఒక్కో ప్రాధాన్యత ఒక్కో విధంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఈ అంశంపై అనేక అధ్యయనాలు పరిశోధనలు చాలా ఆసక్తి కరమైనవి. మనసు విప్పితే కానీ ఆ అంశాలపై స్పష్టత రాదు. ఈ సందర్భంలోనే రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కొన్ని భిన్నాభిప్రాయాలు తెలియజేశారు. ప్రధానంగా స్త్రీలో పురుషున్ని ఆకట్టుకునే అంశాలనేవి దీనికి … Read more

కుటుంబ య‌జ‌మాని అక‌స్మాత్తుగా చ‌నిపోయినా కుటుంబ స‌భ్యులు బాగుండాలంటే.. ఈ వివ‌రాల‌ను క‌చ్చితంగా లైఫ్ పార్ట్‌న‌ర్‌కు చెప్పాల్సిందే..!

మన దేశంలో సాధార‌ణంగా ఎక్కువ‌గా ఉద్యోగం చేసే పురుషులంద‌రూ కుటుంబ వ్య‌వ‌హారాల‌ను చూస్తూ కుటుంబాల‌కు పెద్ద‌గా, య‌జ‌మానిగా ఉంటారు. స్త్రీలు కూడా ఉద్యోగం చేసే వారు ఉంటారు. అయితే ఎవ‌రు ఉద్యోగం చేసినా, లేదంటే వ్యాపారం చేసినా కుటుంబ య‌జ‌మానిగా ఉంటే మాత్రం ఇప్పుడు మేం చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే అక‌స్మాత్తుగా కుటుంబ యజ‌మాని మ‌ర‌ణిస్తే అత‌ను లేదా ఆమెపై ఆధార ప‌డ్డ కుటుంబ స‌భ్యుల‌కు ఇబ్బందులు ఎదురు కాకూడ‌దు. డ‌బ్బు విషయంలో ఆ … Read more

వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధ‌రిస్తే మంచిదో తెలుసా..?

ప్ర‌పంచమంటేనే భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు గ‌ల వ్య‌క్తుల స‌మూహం. ఒక్కో వ్య‌క్తికి ఒక్కో ర‌క‌మైన అభిరుచి, ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా త‌మ ఇష్టానికి అనుగుణంగా కొన్ని ప్ర‌త్యేక‌మైన రంగుల ప‌ట్ల ఆస‌క్తిని చూపుతారు. ఆ రంగుల‌కు త‌గిన విధంగానే దుస్తుల‌ను కూడా ధ‌రిస్తారు. ఇష్ట‌మైన రంగుతో కూడిన దుస్తుల‌ను ధ‌రించ‌డం ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. అయితే మీకు తెలుసా..? వారంలో ఉన్న 7 రోజుల పాటు ఆ రోజుకు అనుగుణంగా ప‌లు రంగుల … Read more

చెప్పులు తొడుక్కొని వెళ్ళకూడని 6 ప్రదేశాలు.!

దేవాల‌యాల‌కే కాదు, ఇంట్లో పూజ‌గ‌దిలోకి వెళ్లాల‌న్నా హిందువులు కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోద‌గిన‌ది చెప్పులు తొడుక్కోవ‌డం. ఎవ‌రూ కూడా చెప్పులు తొడిగి దేవాయాల‌కు, పూజ గ‌దిలోకి వెళ్ల‌రు. అలా చేస్తే ఏం జ‌రుగుతుందో కూడా అంద‌రికీ తెలుసు. అయితే కేవ‌లం పైన చెప్పిన రెండు ప్ర‌దేశాలకే కాదు, ఇంకా ప‌లు ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా పాద‌ర‌క్ష‌ల‌ను తొడ‌గ‌కూడ‌ద‌ట‌. అలా తొడిగితే అంతా అశుభ‌మే క‌లుగుతుంద‌ట‌. ఇంతకీ ఆ ప్ర‌దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more