మీరు క‌ర్రీ పాయింట్ల‌లో కూరలు కొంటున్నారా..? అయితే ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి..! లేదంటే..?

మీరు త‌ర‌చూ బ‌య‌ట క‌ర్రీ పాయింట్ల‌లో అమ్మే కూర‌ల్ని కొని తెచ్చుకుని తింటున్నారా..? మ‌సాలాలు, కారం ద‌ట్టించి వేసి చూసేందుకు ఆక‌ర్ష‌ణీయంగా ఉండే కూర‌ల‌ను బాగా తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే.. మీకు జీర్ణ‌కోశ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న చాలా వ‌ర‌కు క‌ర్రీ పాయింట్ల‌లో ఇప్పుడు ల‌భిస్తున్న కూర‌లు చాలా నాసిర‌కంగా ఉంటున్నాయ‌ట‌. కానీ వాటికి మ‌సి పూసి మారేడు కాయ చేసిన‌ట్టు మ‌సాలాలు, … Read more

ఏయే త‌ర‌హా దేవుళ్ల విగ్ర‌హాలు, ప‌టాల‌ను ఇంట్లో పెట్టుకోకూడ‌దో తెలుసా..?

హిందువులు త‌మ అభిరుచులు, విశ్వాసాల‌కు అనుగుణంగా త‌మకిష్ట‌మైన దేవుళ్లు, దేవ‌త‌ల విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాల‌ను ఇంట్లో పెట్టుకుని పూజిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అలా చేయ‌డం వ‌ల్ల త‌మ ఇష్ట‌దైవం అనుగ్ర‌హించి తాము కోరిన కోర్కెల‌ను వారు తీరుస్తార‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే అంత వ‌ర‌కు క‌రెక్టే, కానీ మీకు తెలుసా..? ప‌లు ర‌కాల దేవుళ్ల విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాల‌ను మాత్రం ఇంట్లో పెట్టుకోకూడ‌ద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌రి ఏయే ర‌కాల‌కు చెందిన విగ్ర‌హాలు, ప‌టాల‌ను ఇంట్లో పెట్టుకోకూడ‌దో … Read more

బంగారం షాపుల వాళ్లు బిజినెస్ ఎలా చేస్తారు..?

ఎవరికైనా సరే డబ్బులు ఊరికే రావు. Lalitha జెవెల్లరీస్ కు మాత్రం ఫ్రీ గా వస్తాయా. గోల్డ్ ఫ్రీ గా రాదు , తయారు చేసే వారు ఫ్రీ గా చేయరు , రెంట్ కరెంటు పని చేసే వ్యక్తులు ఇదంతా ఊరికే రావు. మరి ఈ advertaisement కు అర్థమేంటి. చెవిలో పూలేనా? నిజామా కాదా తెలిపే ముందు అసలు ఈ జెవెల్లరీస్ కథా కమామీషు ఓ సారి చూద్దాం. ఈ వ్యాపారం ఒక మాఫియా … Read more

రోజూ చిన్న తాటి బెల్లం ముక్క‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

తాటిచెట్టు నుంచి లభించే నీరాను ఉడికించి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇది తేనె రంగులో లేదా నల్లగా ఉంటుంది. మనం రోజూ ఉపయోగించే బెల్లం, పంచదారల్లో కంటే తాటి బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో కొవ్వులు, ప్రోటీన్లు అత్యల్పంగాను తేమ, సుక్రోజ్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌ లాంటివి అత్యధికంగాను ఉంటాయి. ఈ కాలంలో ప్రతిరోజూ ఒక చెంచా తాటిబెల్లం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తాటిబెల్లం తిన్న వెంటనే శరీరంలో వేడి … Read more

పోన్‌మ్యాన్ సినిమా చూశారా? మిస్ చేయ‌కుండా త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం..

నేల మీద నిలబడని స్పైడర్ మ్యాన్‌లు, పైకి ఎగిరిపోయే హీమ్యాన్‌లు, పై నుంచి దూకేసే సూపర్ మ్యాన్‌లు చూశాం. పోన్‌మ్యాన్‌ని చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఈ పోన్‌మ్యాన్‌కి ఎగరడాలు, దూకడాలు అస్సలు రావు. వార్నింగ్‌లు, ఫైటింగ్‌లు చేతకావు. కేవలం మనలో ఒకడు. మనలాంటి వాడు మాత్రమే. అయినా సరే.. వాళ్ల కంటే అద్భుతంగా కనిపిస్తాడు.ఈ సినిమాకి పోన్‌మ్యాన్ అని పేరు పెట్టిన డైరెక్టర్ ఆలోచనకి నేనైతే ఆల్ మోస్ట్ ఫిదా … Read more

పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు చేరిందా.. అయితే వీటిని తినండి..!

చాలామంది 40 సంవత్సరాల వయసు దాటినవారు చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ, ఆహార ప్రణాళికలు ఆచరిస్తూ తాము బరువు పెరిగామని పొట్ట వచ్చిందని చెపుతూంటారు. 40 సంవత్సరాల వయసులో బరువు పెరగకుండా వుండాలంటే సరైన వ్యాయామం చేయటం, సంతులిత ఆహారాన్ని తీసుకోవడం చేయాలి. అసలు మధ్య వయసు వారిలో ఈపొట్ట పెరగటానికి గల కారణాలు పరిశీలిస్తే… 40 ఏళ్ళ పై వయసు గలవారు కండరాల బలాన్ని కోల్పోతారు. పొట్టకు కొవ్వు పెరగటానికి కారణాలలో ఇది ప్రధానమైంది. పోయిన ఈ … Read more

దేశంలో గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ట‌..?

భారతదేశంలో గుండె జబ్బులు అధికంగా వున్నాయని అవి పట్టణ వాసులలో 6.6 శాతం నుండి 12.7 శాతంగాను గ్రామీణ ప్రాంతాలలో 2.1 శాతం నుండి 4.3 శాతంగాను వున్నాయని ఈ గణాంకాలు 20 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే సేకరించబడ్డాయని తాజాగా చేయబడిన ఒక సర్వే తెలిపింది. భారతదేశంలో ప్రస్తుతం 30 మిలియన్ల మంది గుండె జబ్బుల రోగులున్నారు. పట్టణాలలో ప్రతి లక్షకు 334 నుండి 424 గుండెపోటు కేసులు, గ్రామీణ ప్రాంతాలలో 244 నుండి 262 … Read more

అధిక బ‌రువు పెరిగేందుకు, షుగ‌ర్ వ‌చ్చేందుకు ఈ హార్మోనే కార‌ణ‌మ‌ట‌..!

నేటి రోజుల్లో చిన్న వయసులోనే అధిక బరువు సంతరించుకోవటానికి సాధారణంగా మనం అనేక పదార్ధాలలో వాడుతున్న షుగర్ వంటి తీపి పదార్ధాలు. ఫ్రక్టోస్ అధికంగా తీసుకుంటే లెప్టిన్ నిరోధకత తగ్గుతందని, ఈ చర్య అధిక ఫ్యాట్ లేదా హై కేలరీ ఆహారాలతో కలసి అధిక బరువు సంతరించుకునేలా చేస్తోందని, అధిక బరువు కారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులవుతున్నారని పరిశోధకులు చెపుతున్నారు. తాజా పరిశోధనలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ లో ప్రచురించారు. లెప్టిన్ అనేది ఒక హార్మోన్ అని … Read more

వాముతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

మన కిచెన్ లో వాము ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. దీని వల్ల మంచి రుచి సువాసన వస్తుంది. దీన్ని వాడటం మనకి కొత్తేమీ కాదు. మన పూర్వీకుల నుంచి దీనిని ఉపయోగిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జంతికలు, మురుకులు వంటి వాటిలో ఇది లేకపోతే వాటి రుచి తగ్గిపోతుంది. వాము వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మరి వాటి కోసం తెలుసుకోవడానికి ఒక లుక్ వేసేయండి. వాము జీర్ణ శక్తికి చాలా మంచిది అని మనకి తెలుసు. రుచి … Read more

పాదాలు, చేతుల్లో చెమ‌ట‌లు ప‌డుతున్నాయా..? అయితే కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి..!

శరీరానికి చెమట పుట్టడం సాధారణమే. చెమట పుట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియ. శరీరంలో వేడిగా మారుతుంటే దాన్ని చల్లార్చేందుకు ఆటోమేటిక్ గా చెమట పుడుతుంది. ఐతే ఇది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. వారి వారి శరీరాల్ని బట్టి చెమట ఎక్కువ, తక్కువ ఉంటుంది. వేడి శరీరం అయితే ఎక్కువ చెమట పోస్తుంది. తక్కువ వేడి అయితే చెమట తక్కువ పోస్తుంది. ఐతే శరీరంలోని అన్ని ప్రాంతాల్లో చెమట పట్టడం ఒకే విధంగా ఉండదు. పెదవుల మీద … Read more