రాత్రి పూట దీన్ని కాస్త తింటే చాలు.. చిన్న పిల్లల్లా నిద్రపోతారు..!
సాధారణంగా గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకోవడం మనకి తెలుసు. అయితే కేవలం వాళ్లకే కాదు. అందరికీ కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు. పాల లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దీనిలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. కనుక ఇది ప్రశాంతతను ఇస్తుంది. నిద్రపోయే ముందు కాస్త గోరు వెచ్చని పాల లో కొద్దిగా … Read more









