వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉందా.. అయితే ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి..!

నేటి యువకులు వీర్యకణాల తగ్గుదలను ఎదర్కొంటున్నారు. కారణాలు అందరికి తెలిసినవే, కొంతమందికి తెలియనివి కూడాను. తక్కువ వీర్యకణాలు కలిగి వుండటానికి కారణాలు అనేకం వుంటాయి. అన్నిటికి ఒకే మూలం జీవన శైలి మారటం. పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గితే సంతానోత్పత్తి తగ్గి చివరకు మానవ జాతి అంతరించే సమస్య కూడా ఏర్పడగలదు. వీర్యకణాలు తగ్గటానికి కారణాలు, వాటికి పరిష్కారాలు పరిశీలిద్దాం. మొబైల్ ఫోన్లు – యువకుల్లో వీర్యకణాలు తగ్గటానికి మొబైల్ ఫోన్లు కారణమంటూ మీడియా కోడై కూస్తోంది. … Read more

ఈ బాలీవుడ్ భామ‌ల ఫిట్ నెస్ ర‌హ‌స్యాలు ఏమిటో తెలుసా..?

బాలీవుడ్ నటీమణుల అందాల వెనుక రహస్యం ప్రతివారూ తెలుసుకోవాలనుకుంటారు. వారి ఫిట్ నెస్, రూపలావణ్యాలు వారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల్లోనే వున్నాయి. ముగ్గురు బాలీవుడ్ హాట్ నటీమణుల ఆరోగ్యకరమైన డైట్, వారు చేసే వ్యాయామాల వెనుక వారి సిధ్ధాంతాలు ఎలావుంటాయో చూద్దాం! కత్రినా కైఫ్ – ఆరోగ్యకరమైన మైండ్ మరియు ఆరోగ్యకర ఆహారం అనేది కత్రినా శారీరక లావణ్యం వెనుకగల రహస్యం. ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు ఈ నటీమణి మంచి రూపం సంతరించుకునేలా చేశాయి. తీస్ … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా..? ఈ చిట్కాల‌ను మీరు పాటించి ఉండ‌రు..!

కొంత మంది ఎలా బరువు తగ్గాలి అని బాధ పడుతూ ఉంటే మరి కొందరు ఎలా పెరగాలి అని బాధ పడుతుంటారు. బరువు పెరగాలి అనే ఆలోచనతో ఎక్కువ మోతాదులో అన్ని ఆహార పదార్థాలు తినడం సరైన పద్ధతి కాదు. బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఏదైనా సహజంగా మరియు ఆరోగ్యంగా ప్రయత్నించాలి. అలా కాకుండా అధికమైన కొవ్వు పదార్థాలు తీసుకోవడం చేస్తే సన్నగా ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. అది శరీరానికి … Read more

పాదాలు విప‌రీతంగా ప‌గులుతున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

అరికాళ్ళు పగలడం అనేది చాలా సాధారణమైన సమస్య. పాదాలు పగిలి అందులో నుండి రక్తం వచ్చే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు పాదాల పగుళ్ళకి సరైన పరిష్కారం వెతుక్కోవాలి. లేదంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఐతే పాదాలు పగలడానికి చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఒంట్లో వేడి పెరగడం. శరీరంలో వేడి ఎక్కువైతే గనక ఆ వేడి పాదాల ద్వారా పగిలి బయటకి పోతుందని చెబుతుంటారు. వేడి శరీరం ఉన్నవాళ్ళకే ఈ పగుళ్ళు ఎక్కువగా … Read more

చామ దుంప‌ల‌ను త‌ర‌చూ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చామ దుంపలతో కూర, ఫ్రై ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. కానీ చాలా మందికి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియవు. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా….? అయితే ఒక లుక్ వేసేయండి. చామ దుంపలు రుచికి మాత్రమే కాదు. హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తాయి. వీటిలో న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి. చేమ దుంపలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కనుక మధుమేహం రిస్క్ ని తగ్గిస్తుంది. డయాబెటిస్ … Read more

ఈ ఆల‌యాలు ప్ర‌తి ఏటా ఇసుక‌లోకి కూరుకుపోతున్నాయి.. ఎందుకో తెలుసా..?

తలకాడు పట్టణం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. పక్కనే కావేరీ నది.. కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తలకాడు అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇక్క‌డ సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో ఐదు ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. ఈ … Read more

అతి పెద్ద రాయిని తొల‌చి నిర్మించిన ఆలయం ఇది.. దీన్ని ఎవ‌రు క‌ట్టారో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు..!

కైలాష్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్నది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు. నిక్షేపంగా కనిపిస్తుంది.ఇది ఇటుకలతోనో, పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు. అత్యంత ఆశ్చర్యం, సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీశ 8 శతాబ్దం( 756-773)లో రాష్ట్ర‌కూటులు నిర్మించారు. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200 సంలు కావాలి. కానీ కేవలం … Read more

ఈ ఆల‌యం కింద అనేక సొరంగాలు ఉన్నాయ‌ట తెలుసా..?

త‌మిళ‌నాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం వేయి సంవత్సరాల పురాతనమైనక్షేత్రం. ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. భారతదేశంలోని అతిపెద్ద శివలింగంఉన్న క్షేత్రం. అయితే ఈ ఆలయంలో చాలా మిస్టరీలు దాగి ఉన్నాయి.. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి.. పదమూడు అంతస్థుల గోపురం కలిగి ఉన్న ఏకైక … Read more

తులసి పక్కన వేరే మొక్కలను నాటితే ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా?

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, అంతా మంచే జరుగుతుందని నమ్మకం. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం తులసి కోటకు పూజలు చేస్తారు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఇక తులసి … Read more

బాలయ్య కూతురు బ్రహ్మణి గురించి ఎవరికీ షాకింగ్‌ నిజాలు ఇవే !

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు తాత, ఇటు మామ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చేస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యే, భర్త నారా లోకేష్ కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాలు, ఇటు సినీ నేపథ్యం ఉన్న బ్రాహ్మణి మాత్రం వ్యాపార రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హెరిటేజ్ సంస్థ బాధ్యతల్ని చూస్తూ సక్సెస్ అయ్యారు. … Read more