తెలుగులో అత్యధిక హిట్స్ కలిగిన హీరో ఎవరో మీకు తెలుసా ? టాప్ లో ఉన్నది ఏ హీరో అట ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీస్ కంటే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎందరో నటీ, నటులు బాగా రాణిస్తున్నారు. కొందరు వంశపారపర్యంగా టాలీవుడ్ లోకి రాగా.. మరికొందరు ఓన్ టాలెంట్ తో వచ్చారు. అయితే ఇందులో కొందరు స్టార్స్ ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కొట్టి టాప్ లో నిలిచారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు … Read more

జ‌య‌సుధ మొద‌టి భ‌ర్త ఎవ‌రో.. ఆయ‌న ఏం చేసేవారో తెలుసా..?

సహజ నటిగా పేరుందిన జయసుధ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు,శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. స్టార్ హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన జయసుధ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు. కానీ జయసుధ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతి కొద్ది మందికి … Read more

ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో !

టాలీవుడ్‌ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. చిరంజీవి & రీమేక్‌లు స్వర్గంలో చేసిన … Read more

మీరు ఈ నాలుగు రాశులలో పుట్టినట్టు అయితే మీలో నాయ‌క‌త్వ‌ లక్షణాలు మెండుగా ఉన్నట్టు..!

మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటినుండి నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మరి వారు ఏ రాశివారో చూద్దాము. రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం … Read more

ఈ శివలింగం ఏటా పెరుగుతుంది.. యుగాంతం ఎప్పుడో కూడా ఇది చెప్పేస్తుంది..!

ప్రళయాలు, ఉత్పాతాలు, భూకంపాలు వంచి ప్రపంచమంతా ఒక్కసారే తుడిచి పెట్టుకుని పోతుందనే మాటలను మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఒకప్పుడు స్కైలాబ్ అనే తోక చుక్క మొదలు గ‌తంలో వచ్చిన 2012, డిసెంబర్ 12 తేదీ వరకు ఆయా సందర్భాల్లో ప్రపంచం నాశనమవుతుందని పుకార్లు బాగానే వచ్చాయి. అయితే ఆయా తేదీలు గడిచిన తరువాత కానీ అవి వట్టి పుకార్లేనని ఎవరూ నమ్మలేదు. అయినప్పటికీ అధిక శాతం మంది ప్రజలు ఇప్పటికీ ప్రపంచ వినాశనం గురించిన పుకార్లను, … Read more

ఏ నొప్పినైనా ఇట్టే త‌గ్గించే ప‌వ‌ర్‌ఫుల్ నాచుర‌ల్ టిప్‌…

ప‌ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, త్వ‌ర‌గా అల‌సిపోవ‌డం… ఇలా కార‌ణాలు ఏమున్నా అధిక శాతం మంది నిత్యం ఒళ్లు నొప్పుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో ఇత‌ర అనారోగ్యాలు కూడా సంభ‌విస్తున్నాయి. ఈ క్ర‌మంలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. అయితే వాటి వ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు వీలుంది. బాడీ … Read more

కరంట్ ఎలా తయారవుతుందో తెలుసు. కానీ ఇంటర్నెట్ ఎక్కడ ఎలా తయారవుతుంది?

నా ఫోనులో ఫోటోలు ఉన్నాయి వాటిని నేను నా స్నేహితుడికి పంచుకోవాలి ఎలా? మీరు ఏముందీ! బ్లూ టూత్ ద్వారా పంపండి అని చెప్తారు కదా! ఇప్పుడు రెండు ఫోన్లు ఒక రేడియోతరంగాల తో కలిపి వాటి మధ్య ప్రోటోకాల్ అనబడే కొన్ని పద్ధతుల ద్వారా సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం జరగొచ్చు.అలాగే మీ ఇంట్లో లేదా కార్యాలయంలో అనేక కంప్యూటర్లు ఒకదానికి ఒకటి కేబుల్ అనే తీగల ద్వారా కలిపి సమాచారం,ప్రింటర్లు,స్కానర్లు మీరు పంచుకుంటారు.ఇది మీ కార్యాలయం … Read more

టెస్ట్ క్రికెట్ యుగం ముగిసిపోయిందా? టెస్టు క్రికెట్ అంటే ఫ్యాన్స్‌కు బోర్ కొట్టిందా..?

టెస్ట్ క్రికెట్ అభిమానులకు చూడడానికి కొంత బోర్ గా అనిపిస్తుంది కానీ ఆటగాడి ప్రకారం టెస్ట్ క్రికెటే అన్ని ఫార్మాట్లకంటే బెస్ట్ ఫార్మేట్ . దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 50, 20 ఓవర్ల ఆటలో ఒక బౌలరు కేవలం 20 శాతం ఓవర్ లే వేయగలడు కానీ టెస్ట్ క్రికెట్లో మొత్తము 50 శాతం ఓవర్ లు వేయగలడు. ఇతర ఫార్మేట్ లలాగా ఒక హద్దు అనేది ఉండదు బౌలర్ కి. మీ జట్టులో ఉన్న … Read more

హైడ్రా కార‌ణంగా ఇంటిని కూల్చితే బ్యాంకుల‌కు ఈఎంఐ క‌ట్టాల్సిన పనిలేదా..?

హైదరాబాదులో కూల్చివేతల వల్ల బ్యాంకులకు నష్టం వాటిల్లడం అనేది సున్నితమైన అంశం. ప్రత్యేకించి, ఇంటికి తీసుకున్న హోమ్ లోన్‌లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాంకులు సాధారణంగా లోన్ ఇవ్వడానికి గృహ దస్త్రాలను బ్యాంక్ వద్ద పెట్టుబడి (సెక్యూరిటీ)గా ఉంచుతాయి. ఈ పరిస్థితుల్లో, ఇల్లు కూల్చివేతకు గురైతే లేదా గవర్నమెంట్ లేదా ఇతర ఏజెన్సీలు ఇళ్లను కూల్చినప్పుడు, లోన్ తీసుకున్న వ్యక్తి (బొరోవర్) చెబుతున్నట్లు, ఇల్లు కూలిపోయింది, నేను లోన్ చెల్లించలేను అనే అంశం వస్తే, కొన్ని … Read more

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్ల‌ను రోజూ ఎంత మోతాదులో తాగాలి..?

కిడ్నీ వ్యాధులను నివారించుకోవాలంటే, నీరు తాగటం అవసరం. నీరు బాగా తాగితే బ్లాడర్, మూత్రకోశ వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు. నీరు శరీరంలోని ఉప్పు, యాసిడ్ స్ధాయిలను సమన్వయపరచి అన్నిరకాల నొప్పులు, మంటలు తగ్గిస్తుంది. నీరు వ్యాధి కలిగించే బాక్టీరియాను బయటకు పంపేస్తుంది. శరీరానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడే నీరు ఎంత తాగాలి? ఎంత తాగితే కిడ్నీలకు అధికం అవుతుంది? కిడ్నీ ఆరోగ్యంగా వుండాలంటే ఎంత నీరు సరిపోతుంది? అనే అంశాలను వివరిస్తున్నాం పరిశీలించండి. సాధారణంగా శరీరానికి … Read more