హైద్రాబాద్ నుండి ఏ ప్రాంతానికి మధ్య దూరాన్ని లెక్కించడానికైనా…ఈ ప్లేస్ నుండే స్టార్ట్ చేస్తారు..
విజయవాడ నుండి హైద్రాబాద్ కు 272 కిలోమీటర్ల దూరం..అలాగే వివిధ ప్రాంతాల నుండి హైద్రాబాద్ ఎన్నో కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది.! ఇంత వరకు ఓకే..! కానీ హైద్రాబాద్ కు దూరం అంటే… హైద్రాబాద్ లోని LB నగర్ వరకు దూరమా..? MGBS వరకు ఉండే దూరమా..? KPHB వరకు ఉండే డిస్టెన్సా..? అనేదే అసలు డౌట్.! హైద్రాబాద్ యే..ఎటునుండి చూసినా దాదాపు 100కిలోమీటర్లు మేరకు ఉంటుంది కదా.! హైద్రాబాద్ లోని అసెంబ్లీ వద్ద జీరో మైల్ … Read more









