మొక్క‌జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

మనకి మొక్కజొన్న విరివిగా దొరుకుతూనే ఉంటుంది. కేవలం మనదేశం లోనే కాదు చాలా దేశాల్లో మొక్క జొన్నలని ఉపయోగిస్తారు. ఇది మంచి ఆహార ధాన్యం. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు చాలానే కలుగుతాయి. మొక్క జొన్నని ఉడక బెట్టుకు తిన్న, కాల్చుకునైనా తినొచ్చు. దీని గింజల నుంచి పేలాలు, పాప్ కార్న్, కార్న్ ఫ్లెక్స్ లాంటివి తయారు చేస్తారు. అలాగే బేబీ కార్న్‌ వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఎలా చేసుకున్న మంచి రుచి ఆరోగ్యం కలుగుతుంది. … Read more

మీ ఇంటిని ఇలా అందంగా అలంక‌రించుకోండి.. పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది..!

ఇల్లు బాగుంటేనే అందులో ఉండే మనుషులు బాగుంటారని చెబుతుంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా కనిపిస్తే మనుషులు పరిశుభ్రంగా ఉంటారని అనుకుంటారు. అది నిజం కూడా. ఎవరైనా ఇంటికి వచ్చినపుడు రెండు నిమిషాలు కూర్చున్నా బాగుంది అనిపించాలి కానీ, ఎప్పుడెప్పుడు బయటకి వెళ్ళిపోదామా అని ఉండకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నవారికీ అందంగా కనిపించాలి. ఇంటిని అందంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. తరచుగా శుభ్రం చేసే ప్రాంతాలు కాకుండా చాలా రోజులుగా అలాగే ఉంచుతున్న ప్రాంతాలని శుభ్రం … Read more

వివాహం కాని వారు ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. వెంట‌నే పెళ్లి అవుతుంది..!

ఈ దేవాలయాన్ని ఎక్కువగా పెండ్లి కాని యువతీయువకులు సందర్శిస్తుంటారు. ఈ దేవాలయానికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కళ్యాణ పూజ చేసిన ఆనతికాలంలోనే తప్పకుండావివాహం నిశ్చయమవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయం ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటో తెలుసుకోండి. మహావిష్ణువు 108 దివ్యదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నిత్య కళ్యాణ పెరుమాళ్‌ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో తిరువిడందై ప్రాంతంలో ఉంది. ఇందులో మహా విష్ణువు నిత్య కళ్యాణ పెరుమాల్‌గా, లక్ష్మీదేవి కోమలవల్లిగా పూజలందుకుంటున్నారు. … Read more

చ‌క్ర‌తీర్థంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం ల‌భిస్తుందట తెలుసా..?

భారతావని పరమ పవిత్రభూమిగా కీర్తికెక్కింది. అన్యమత గురువులు సైతం ఇక్కడి నేల గొప్పతనాన్ని కీర్తించారు అంటే మన దేశ కీర్తిని అంచనావేసుకోవచ్చు. ఇక్కడ పవిత్ర ప్రదేశాలు, నదులు, క్షేత్రాలకు కొదవలేదు. అలాంటి వాటిలో బ్రహ్మచే సృష్టించబడి సకల పాపాలను పరిహరింపచేసే శక్తిగల ఒక తీర్థం గురించి తెలుసుకుందాం… పూర్వకాలంలో 88 వేలమంది ఋషులు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి, వారు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన స్థలం ఏదో తెలపమని అడిగితే, అప్పుడు బ్రహ్మ తన మనోబలంతో ఒక … Read more

తిరుమ‌ల 7 కొండ‌ల విశిష్ట‌త ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

తిరుమల శ్రీనివాసుడని ఏడు కొండలవాడు అని కూడా పిలుస్తాం.. ఇంతకీ ఆ ఏడు కొండలు ఏంటి.. వాటి ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం.. ఆ ఏడు కొండలు ఇవే.. 1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 … Read more

ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి త‌న కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో… అందరూ ఉదయ్ కిరణ్ కు ఫ్యాన్ అయిపోయారు. ఇక వంద రోజుల పాటు చిత్రం సినిమా విజయవంతంగా ఆడింది. ఆ తర్వాత నువ్వు నేను అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. తన కెరీర్ను … Read more

పెళ్ళికి వారం రోజుల ముందు ఈ 5 పనులు అస్సలు చేయకండి….!

పెళ్లి… నూరేళ్ళ పంట. పెళ్లి సందడి రాగానే ఇంట్లో హడావిడి మొదలవుతుంది. అలాగే పెళ్లి పనులు నెల రోజులు ముందుగానే మొదలుపెట్టేస్తారు. అయితే… పెళ్లికి వారం రోజులు ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ చేయకూడని పనులు ఏంటివి..? ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం… పెళ్లికి ముందు రోజు రాత్రి పూట తాగడం చేస్తారు. ఆల్కహాల్ సేవించడం వలన చెమట ఎక్కువగా పడుతుంది. పెళ్లికి కనీసం వారం రోజులు ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. లేదంటే పెళ్లి … Read more

యూట్యూబ్ స్టార్స్ షాపింగ్స్ లో నిజం ఎంత? నిజంగా కొంటున్నారా? లేదా?

ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలు లేకపోవడంతో అందరూ సోషల్ మీడియాలో బాట పట్టారు. ఇందులో ప్రముఖంగా గాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్లు ఇలా అనేకమంది సినీ వర్గానికి చెందిన చాలామంది సోషల్ మీడియా బాట పట్టారు. క‌రోనా స‌మ‌యంలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగకపోవడంతో ఆదాయాన్ని ఆర్జించలేకపోయారు. అంతేకాదు మరి కొందరు అటు టీవీ రంగంలోనూ ఇటు వెండితెరపై స్థానాన్ని సంపాదించడం కోసం సోషల్ మీడియాను పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా చేసుకొని … Read more

కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు..! మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేసారు.? కారణం ఇదే.!

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. చాలా శక్తివంతమైన, ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు. చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు తెలుసా..? అవును, మీరు విన్నది … Read more

స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే…ఆ యువతిని అశ్లీల వీడియోలు ఎక్కువ చూస్తావా అని అడిగారు.! ఎందుకో తెలుసా.?

అప్పుడు నాకు 13 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు. ఆ స‌మ‌యంలో నాకు మొటిమ‌లు బాగా వ‌చ్చాయి. దీంతో నా త‌ల్లిదండ్రులు న‌న్ను ఓ డెర్మ‌టాలజిస్ట్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు. కొంత సేపు వేచి ఉన్నాక న‌ర్సు పిలిస్తే డాక్ట‌ర్ రూంలోకి వెళ్లాం. ప‌క్క‌నే అమ్మా, నాన్న కూర్చున్నారు. నేను డాక్ట‌ర్ ద‌గ్గ‌రే ఉన్నా. అత‌ను న‌న్ను ప‌రీక్షించాడు. టార్చి లైట్ వేసి మొటిమ‌ల‌ను, నాలుక‌ను చూశాడు. అత‌ను బాగా యంగ్ డాక్ట‌ర్‌లా ఉన్నాడు. చూస్తే 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపే … Read more