వ్య‌క్తులు ఏ నెల‌లో పుడితే ఎలాంటి జాబ్ చేస్తారో తెలుసా..?

మ‌నిషై పుట్టాక ఎవ‌రైనా ఏదో ఒక జాబ్ చేయాల్సిందే క‌దా. కొంద‌రు వ్యాపారం పెట్టుకుంటే కొంద‌రు ఉద్యోగం చేస్తారు. ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టుగా వారు ఏదో ఒక ప‌నిచేస్తారు. కొంద‌రు ఏ ప‌నీ చేయ‌కుండా ఖాళీగా ఉంటారు. ఇంకొంద‌రు చ‌ట్ట వ్య‌తిరేక ప‌నులు చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఎవ‌రైనా ఏ త‌ర‌హా ఉద్యోగం చేస్తారో వారి పుట్టిన నెల‌ను బ‌ట్టి చెప్ప‌వ‌చ్చ‌ట‌. అంటే… వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కాదు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు అనేక … Read more

మీ నాలుక స్థితిని బ‌ట్టి మీరు ఎలాంటి అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతున్నారో ఇలా తెలుసుకోవ‌చ్చు..!

మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌యవాల‌న్నింటిలోనూ నాలుకకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆహారాన్ని అటు, ఇటు క‌ద‌ల్చ‌డంలోనూ, మింగ‌డంలోనూ, మాట‌లు మాట్లాడ‌డంలోనూ నాలుక ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మీకెప్పుడైనా మీ నాలుకపై తెల్ల‌ని లేదా న‌ల్ల‌ని, గోధుమ రంగు మ‌చ్చ‌లు క‌నిపించాయా..? నాలుక బాగా ప‌గిలి క‌నిపించిందా..? అయితే చాలా మంది అదేదో విటమిన్ లోప‌మ‌నో, ర‌క్త‌హీన‌త అనో అనుకుంటారు. కానీ నాలుక‌పై ఏర్ప‌డే ఆయా మ‌చ్చ‌ల‌ను, పగుళ్లు ఉన్న ప్రాంతాల‌ను స‌రిగ్గా గ‌మ‌నిస్తే మీరు ఏయే అనారోగ్యాల‌తో … Read more

ఎన్నికల్లో ఓటు వేసాక సెల్ఫీ దిగితే మీ ఓటు చెల్లదు. అసలు ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సెల్ఫీ లు అంటే చాలా మందికి మోజు, ఒకప్పుడు ప్రమాదాలు జరిగితే సహాయ సిబ్బందికి కాల్ చేసేవారు, ఇప్పుడు ఆ ప్రమాదాల ముందు నిలబడి సెల్ఫీ లు దిగే వారు, వీడియో లు తీసే వారి సంఖ్యా ఘననీయంగా పెరిగింది. అయితే మీరు ఎన్నికల బూత్‌లో ఓటు వేసిన వెంటనే, మీ అత్యుత్సాహం తో సెల్ఫీ దిగి, నేను ఓటు వేసాను అని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటే మీ ఓటు రద్దు చేయబడుతుంది. ఎన్నికల … Read more

అస‌లు అలెగ్జాండ‌ర్ ఎలా చ‌నిపోయాడు..? ఆయ‌న మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీనే..?

అలెగ్జాండర్ ది గ్రేట్ (Alexander the Great) మరణం చరిత్రలో ఒక పెద్ద మిస్టరీగా ఉంది. అతను క్రీ.పూ. 323లో, జూన్ 10 లేదా 11న, బాబిలోన్ (ప్రస్తుతం ఇరాక్‌లోని బాగ్దాద్ సమీపంలో) మరణించాడు. ఆయన మరణానికి కారణాలపై చరిత్రకారులు మరియు నిపుణులు ఇప్పటికీ వివిధ ఊహాగానాలు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అలెగ్జాండర్ మరణానికి ప్రధాన ఊహాగానాలు. జ్వరాల కారణం (తర్వాతి ఆసక్తి ప్రకారం): -అతను తీవ్రమైన జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు … Read more

వారణాసి వెళ్ళినవారు బెనారస్ పట్టుచీరలు ఎక్కడ కొనుక్కోవాలి?

నేను వారణాసికి చాలాసార్లు వెళ్లాను. నా అనుభవం ప్రకారం చెప్పాలి అంటే.. కాశి అన్నపూర్ణమ్మ టెంపుల్ నుంచి విశాలాక్షి అమ్మ టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా షాపులు ఉంటాయి. అక్కడ చాలా బాగుంటాయి చీరలు. అది కాకుండా టెంపుల్ రెండవ గేట్ నుంచి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో కూడా చాలా షాపులు ఉన్నాయి. అక్కడ తీసుకున్నా ఫ‌ర్వాలేదు. కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి దశ అశ్వమేధ‌ ఘాట్ కి వెళ్లే దారిలో కూడా … Read more

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉండి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగేదా..? ఎంత వ‌ర‌కు నిజం..?

అసలు రాష్ట్ర విభజన జరిగిందే వైఎస్సార్ కుటుంబం వల్ల అని అంటారు. మనకు తెలియని ఎన్నో వాస్తవాలు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. తెలంగాణ వాదం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, అంత వేగంగా అప్పటికప్పుడే విభజన జరగడం వెనక కొన్ని సత్యాలు దాగున్నాయి. అసలు అధికార పీఠంపై మోజుతో cold storage లో పెట్టిన తెలంగాణ వాదాన్ని బయటకు తీసింది వైఎస్సారే. చంద్రబాబు అధికారంలో ఉండగా చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు.ఆ తర్వాత ఎన్నికలలో … Read more

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను రోజూ తినండి..

కిడ్నీలు మీ వంట్లోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. కాని మీరు మాత్రం వాటికి చేసేదేమీ లేదు. కనుక కనీసం వాటి ఆరోగ్యానికవసరమైన తిండి పదార్ధాలు తినండి. వయసు పైబడితే, కిడ్నీ సమస్య మరణం వరకు దారితీయగలదు. ఇప్పటికే కిడ్నీ వ్యాధులున్నవారు దిగువ పేర్కొనే 5 రకాల ఆహారాలను తీసుకుంటే, పరిస్ధితి మెరుగుపడగలదు. రెడ్ బెల్ పెప్పర్ (కాప్సికం) – ఈ యాంటీ ఆక్సిడెంట్ ఆహారం కిడ్నీలకు మంచిది. శరీర ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను. కావలసిన పీచు, విటమన్ … Read more

అతిగా తిన‌డం మాన‌లేక‌పోతున్నార‌ట‌..!

పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, భారతీయులు నూనెలు, అధిక కొవ్వులు, ఉప్పు మొదలైన పదార్ధాలు రోగాలను కలిగిస్తున్నాయని తెలిసినప్పటికి వాటిని ప్రతి నిత్యం తమ ఆహారంలో చేరుస్తూనే వున్నారని గుండెజబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటీస్ మొదలైన వ్యాధులకు గురవుతున్నారని తాజాగా ఒక నివేదిక ప్రచురించింది. అయితే, వీటికి విరుగుడుగా అధిక పీచు పదార్ధాలున్న పండ్లు, కూరగాయలవంటివి తినటం కూడా మన దేశంలో తక్కువగానే వుందట. పండ్లు వంటివి ప్రమాణం మేరకు ప్రతిరోజూ కనీసం 400 గ్రాములు … Read more

మీ పిరుదులు అందంగా చ‌క్క‌ని ఆకృతి పొందాలంటే ఇలా చేయండి..!

శరీరంలోని దిగువ భాగాలు అందంగా వుండాలంటే, వాటి వ్యాయామం కొరకు అధికమైన బరువులు ఎత్తే అవసరం లేదు. కొన్ని సులభమైన వ్యాయామాలతో మీ పిరుదుల భాగాలను అందంగా ఆకర్షణీయంగా వుంచుకోవచ్చు. అవేమిటో చూద్దాం. శరీరంలోని అన్ని కండరాల కంటే కూడా పిరుదుల కండరాలు చాలా పెద్దవి. వీటికి బలం పట్టించడం చాలా కష్టమే కాని అసాధ్యం కాదు. పిరుదుల కండరాలకు వ్యాయామం ఎలా వుండాలో చూద్దాం. ముందుకు సాగటం – కాలి కొవ్వు, పిరుదుల కండరాలను ధృఢ … Read more

ఈ ల‌క్షణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే నీళ్ల‌ను అతిగా తాగుతున్నార‌ని అర్థం..

నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని చెబుతుంటారు. మన శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగకపోతే నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ మరీ అతి ఎక్కువగా నీళ్ళు తాగడం కూడా సరైన పద్దతి కాదనే విషయం తెలుసుకోవాలి. దీనివల్ల రక్తకణాల్లో సోడియం శాతం తగ్గి ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని తెలిపే కొన్ని సంకేతాలని ఇక్కడ చూద్దాం. మీరు బయటకి వెళ్తున్నప్పుడు మీతో పాటు … Read more