వామ్మో.. కూల్ డ్రింక్స్‌ను తాగితే ఇన్ని నష్టాలు ఉన్నాయా..?
కూల్ డ్రింక్ లేదా సోడాలు అధికంగా తాగితే కిడ్నీలు దెబ్బతింటాయి. రోజుకు ఒకటికి మించి తాగరాదు. ఇప్పటికే కిడ్నీ సమస్యలున్నవారు తక్షణం కూల్ డ్రింక్ లేదా సోడా తాగటం మానేయటం మంచిది. కూల్ డ్రింక్ లో వుండే ఫాస్పారిక్ యాసిడ్ ఎముకల్లో వున్న కాల్షియంను తినేస్తుంది. మూత్రం ద్వారా కాల్షియం బయటకు వచ్చేస్తుంది. ఇది మెల్లగా కిడ్నీలో స్టోన్ గా కూడా ఏర్పడుతుంది. కూల్ డ్రింక్ లేదా సోడా తాగితే శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. … Read more









