ఆవుల‌కు, గేదెల‌కు మ‌ధ్య తేడాలు ఇవే.. ఈ గొప్ప‌త‌నం తెలిస్తే వెంట‌నే ఆవుపాల‌ను తాగుతారు..!

గోవు మరియు గేదె పాలల్లోని ఆంతర్యం…చాలా మందికి తెలియదు. గేదె కు బురద అంటే చాలా ఇష్టం. గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. గేదెను 2kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞ్యాపక శక్తి జీరో. ఆవు ను 5kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది. గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది. … Read more

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే 4 ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు , 70 వేల జీతం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమేనా..?

రెండు గేదెలను మేపుకుంటూ , పాలు అమ్ముకుంటూ వచ్చినదానితో సంతోషంగా ఒక పల్లెటూరిలో బతుకుతున్న వాడి జీవితం కంటే కాంక్రీట్ జంగిల్ లో బతుకుతూ, సిటీ బస్సో మెట్రోనో పట్టుకుని పొద్దున్న 8 నుండి రాత్రి 8 వరకు పట్నం లో ఉద్యోగం చేసే వాడి బతుకు ఎక్కువ సంతోషం గా ఉంటుందా? భార్య వండి పెట్టింది సుష్టుగా తిని రాత్రి 9 గంటలకే నులక మంచం మీద గుర్రు పట్టేవాడి నిద్ర కంటే AC రూమ్ … Read more

ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ల వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

గడచిన 75 సంవత్సరాలలో రైల్వే నెట్వర్క్ లో, ట్రైన్ ల సంఖ్యలో, ప్రయాణికుల, సరకు రవాణా లలో, సేఫ్టీ, రక్షణ లో, సగటు ప్రయానికునికి అతి తక్కువ ధరకు ప్రయాణం చేసే అవకాశం కల్పించటం లో, uni guage నిర్మించడంలో చాలా వరకు సక్సెస్ ఐనది. వొకే వొక వేగం విషయం లో తగిన అభివృద్ది జరగ లేదన్నది నిజం. ఇప్పుడు ఆ దిశగా కొంత పని జరుతున్నది. ఆహ్వానించ వలసిన విషయం. ఇతర అభివృద్ది చెందిన … Read more

బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య‌కు చెక్ పెట్టండిలా.!? ఈ చిట్కాలు బట్ట‌త‌ల‌ మీద హెయిర్ ను మొలిపిస్తాయ్..!

ప్ర‌స్తుత త‌రుణంలో అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు అందంపై దృష్టి సారిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే వాటిలో ప్ర‌ముఖ పాత్ర పోషించేవి శిరోజాలు. అవును, అవే. ఆడ‌వారికైతే జుట్టు రాల‌డం, మ‌ళ్లీ పెర‌గ‌డం మామూలే కానీ మ‌గ‌వారికి మాత్రం అలా వెంట్రుక‌లు రాల‌డం మొద‌లైతే చివ‌ర‌కు అది బ‌ట్ట‌త‌ల‌కు దారి తీస్తుంది. ప‌ని ఒత్తిడి, కాలుష్యం, కెమిక‌ల్స్ ఉప‌యోగించి త‌యారు చేసిన షాంపూలు, దీర్ఘ‌కాలిక వ్యాధులు… … Read more

మీకు తెలుసా..? ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచితే చాలు, దోమ‌ల‌ను తింటాయి..!

దోమ‌లు… ఎప్పుడైనా, ఎక్క‌డైనా, ఏ కాలంలోనైనా దోమ‌లు ఇప్పుడు మ‌న‌ల్ని ఎక్కువ‌గా బాధిస్తున్నాయి. ఇవి కుట్ట‌డం వ‌ల్ల విష జ్వ‌రాల బారిన పడి వేల‌కు వేల రూపాయ‌ల‌ను హాస్పిట‌ల్స్‌లో వదిలించుకుంటున్నాం. అయితే దోమ‌ల‌ను చంపేందుకు చాలా మంది మ‌స్కిటో కాయిల్స్‌, రీపెల్లెంట్స్ వంటివి వాడుతున్నారు. కానీ… అవి మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌మాద‌మని వైద్యులు చెబుతున్నారు. వాటి వల్ల మ‌న‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి… దోమ‌ల‌ను త‌రిమేందుకు ఎలాంటి మార్గాలు లేవా..? అంటే… అందుకు ఈ … Read more

గ్రీన్ టీని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..? దీన్ని ఎవ‌రు తాగ‌కూడ‌దు అంటే..?

గ్రీన్ టీ… నేడు చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇది. గ్రీన్ టీ తాగితే బ‌రువు త‌గ్గుతామ‌ని, సాధార‌ణ టీ క‌న్నా గ్రీన్ టీ ఎంతో బెట‌ర‌ని ఇప్పుడు చాలా మంది దీన్ని తాగేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏమిటి..? ఆ టీ పొడిని ఏ ఆకుల‌తో త‌యారు చేస్తారు..? అస‌లు గ్రీన్ టీ వల్ల కేవ‌లం బ‌రువు మాత్ర‌మే త‌గ్గుతారా..? ఇంకా మ‌న‌కు దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు … Read more

మహాభారత యుద్ధం జ‌రిగిన‌ప్పుడు లక్షలాది మందికి ఆహారం ఎలా పెట్టారు..?

మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధంలో ప్రతిరోజూ వేలాది మంది సైనికులు మరణించారు. పెద్ద సంఖ్యలో సైనికులు అందులో పాల్గొన్నారు. సాయంత్రం యుద్ధం ముగిసేది, ఆ తర్వాత రెండు వైపులా కలిసి కూర్చుని భోజనం చేసేవారు. ఇంత మంది యోధులకు ఎవరు ఆహారం అందించి ఉండేవారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నమ్మరు. మహాభారత యుద్ధ సమయంలో అందరికీ తగినంత ఆహారం అందించే బాధ్యత ఒకే ఒక్క వ్యక్తిపై ఉంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు, ప్రతి … Read more

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను చెవిలో ఉన్న డస్ట్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చా?

చెవిలో సహజంగా పేరుకునే దుమ్ము,గుబిలిని శుభ్రం చేయడానికి శరీరం ఒక వ్యవస్థను ఏర్పరుచుకుని ఉంది… ఒకటి చెవి నిర్మాణం. చెవి లోపల ఉన్న నూనూగు వెంట్రుకలు దుమ్మును లోపలికి చేరకుండా ఆపుతాయి. మిగతాది గుబిలికి అంటుకుంటుంది.(గుబిలి అనేది చెవిలో సహజంగా గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే ఒక ద్రావణం. దానికి చర్మ మృతకణాలు,దుమ్ము కలిసి ఘనీభవిస్తుంది.) ఆ గుబిలిని బయటికి పంపేందుకు ముందుగా మనం అనుకున్నట్టు చెవి సహజ నిర్మాణం సహకరిస్తే మరొకటి మన దవడ కదలికలు. … Read more

బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ?

యూరిక్ యాసిడ్ పెరగడం అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారం.. ఎక్కువగా మాంసం, చేపలు, సీఫుడ్, పప్పులు, బీన్స్, బీర్, వైన్ వంటివి, ఆల్కహాల్ తీసుకోవడం. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. తగినంత నీటిని తాగకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ సరైన రీతిలో బయటకు … Read more

టీ తాగితే గుండె పోటు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ట‌..!

మహిళలు ప్రతిరోజూ 3 కప్పుల టీ తాగుతూంటే గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోట్లు రావని ఒక పరిశోధనలో కనుగొన్నారు. ఒక ఫ్రెంచి పరిశోధన మేరకు ప్రతి రోజూ 3 కప్పుల‌ టీ తాగితే మహిళలకు రక్తనాళాలలో కొవ్వు, కొల్లెస్టరాల్ మొదలైనవి గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడవని, ఈ కారణంగా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా వుంటుందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డి లా శాంటి ఎట్ డిలా … Read more