చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!!
కొణిదల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. అయితే చిరంజీవి స్టార్ హీరో కావడానికి … Read more









