చేతుల మీద ఉన్న ముడ‌త‌లు పోవాలంటే.. ఇలా చేయాలి..!

చర్మ సంరక్షణ అనగానే ముఖం అందంగా కనిపించడం మాత్రమే అని చాలామంది భావిస్తుంటారు. అందుకే ముఖంపై ఎక్కువ శ్రద్ధగా చూపిస్తారు. ఐతే వయస్సు పెరిగే లక్షణాలనేవి కేవలం ముఖంపై మాత్రమే కనిపించవు. చేతులు ముడుతలుగా ఏర్పడటం అందులో ముఖ్యమైన సమస్య. రకరకాల కారణాల వల్ల మృదువుగా ఉండాల్సిన చేతుల్లో ముడుతలు ఏర్పడతాయి. వీటి నుండి బయటపడి చేతుల్ని మృదువుగా చేసుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇంట్లో ఉన్నప్పుడు వస్తువులను శుభ్రపరుస్తున్నప్పుడు గానీ రసాయనాలతో ఏదైనా క్లీన్ … Read more

వీరు ఎట్టిపరిస్థితుల్లో వేరుశనగలు తినకూడదు.. తిన్నారంటే బకెట్ తన్నాల్సిందే..

వివిధ రకాల పోషకాలు, ఖనిజాలు, మైక్రో న్యూట్రియెంట్స్ ఉండే ఆహారాలు తింటే ఎలాంటి అనారోగ్యాలు రావు. ముఖ్యంగా బ్యాలెన్స్‌డ్ డైట్‌లో నట్స్, సీడ్స్ తప్పక ఉండాలి. ఈ లిస్టులో ఉండే చీప్ అండ్ బెస్ట్ నట్స్ వేరుశనగలు. ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌కు బెస్ట్ సోర్స్. కండరాల ఆరోగ్యం, మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్ పల్లీల నుంచి లభిస్తుంది. దీంతో పాటు మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B6, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు వేరుశనగ నుంచి … Read more

టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చిన రష్యా జంట.. ఏకంగా అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారు..!

రష్యా నుంచి వచ్చిన ఓ జంట ఉత్తరప్రదేశ్‌లోని మథురలో స్థిరపడింది. దంపతులు ఇక్కడ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి, అక్రమంగా భవనాన్ని నిర్మించారు. ఆపై గదులను అద్దెకు తీసుకుని అమ్ముతూ కోట్లాది రూపాయలు సంపాదించారు. గతేడాది దంపతుల ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దంపతులు మళ్లీ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సదరు భవనాన్ని జప్తు చేయాలనే ఆదేశం ఖచ్చితంగా సరైనదే అంటూ మరోసారి కోర్టు తీర్పు వెలువరించింది. మథురలోని బృందావన్‌లో … Read more

లవంగం రోజు నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల ఉపయోగాలేమిటి ? ఎవరెవరు తీసుకోరాదు ?

ప్రతిరోజూ ఒక లవంగం నోట్లో వేసుకుని దానితో లాలాజలం తీసుకోవడం ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు అందిస్తుంది. లవంగం ఆయుర్వేదంలో మరియు ప్రాచీన వైద్యంలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని చెబుతారు. జీర్ణ వ్యవస్థ మెరుగుదల: లవంగం జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు: లవంగం దంత వ్యాధులు మరియు నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగం నూనెను తరచుగా దంత వైద్యంలో ఉపయోగిస్తారు. … Read more

చాంపియ‌న్స్ ట్రోఫీలో బోణీ కొట్టిన కివీస్‌.. ఆతిథ్య పాక్‌కు షాక్‌..!

పాకిస్థాన్ వేదిక‌గా జ‌రుగుతున్న చాంపియ‌న్స్ ట్రోఫీ టోర్నీలో కివీస్ జ‌ట్టు బోణీ కొట్టింది. ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టుకు షాక్‌ను ఇచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పాక్ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌లేదు. దీంతో ఓట‌మి పాలైంది. పాక్ జ‌ట్టుపై కివీస్ 60 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో గ్రూప్ ఎలో మొద‌టి స్థానంలో నిలిచింది. తొలుత టాస్ గెలిచిన‌ ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోగా … Read more

రాజమౌళి ప్రతి సినిమాలో ఫాలో అయ్యే లాజిక్ ఇదొక్కటే..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఆయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే ఆయన సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.. ఏ మూవీ తీసిన అందులో ఏదో ఒక లాజిక్ తో జనాలకు అత్యధికంగా కనెక్ట్ అయ్యేలా సినిమాలు నిర్మిస్తారు.. మరి అలాంటి రాజమౌళి ప్రతి … Read more

పాటల రచయిత “చంద్రబోస్” భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

టాలీవుడ్ లోని పాటల రచయితల్లో చంద్రబోస్ ది ప్రత్యేకమైన స్థానం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను రాశారు. వరంగల్ కు చెందిన చంద్రబోస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా తనకు పాటలపై, సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆ దిసగా అడుగులు వేశారు. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజ్ మహల్ అనే సినిమాలో మంచుకొండల్లో చందమా చందనాలు చల్లిపో అనే పాటను రాశారు. ఆ … Read more

మీ జీవితం సాఫీగా సాగాలంటే ఈ 8 పనులు అస్సలు చేయకండి..!!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఎంతోమంది జీవితాలు ప్లాపులతో కొనసాగుతున్నాయి.. డబ్బే ప్రధాన ధ్యేయంగా పరిగెడుతూ, కుటుంబానికి కనీసం టైం కేటాయించక పోవడం వల్ల భార్యభర్తల మధ్య అనేక మనస్పర్థలు వచ్చి చివరికి ఆ బంధాలు మధ్యలోనే ముగిసిపోతాయి.. ఈ తరుణంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి.. విశ్వసనీయంగా,మద్దతుగా ఉండటం, మీ భాగస్వామికి సమయం ఇవ్వడం మరియు మంచి స్నేహితులుగా ఉండటం, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం లో ముఖ్యం. మీ లైఫ్ అనేది ఎల్లప్పుడూ సాఫీగా సాగాలి అంటే … Read more

చుండ్రు సమస్యకు చిట్కాలివిగో..!

ఇళ్ళలోనూ, పని స్థలంలోనూ పని భారంతో సతమతమయ్యే మహిళలకు వచ్చే ప్రధానంగా వచ్చే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు ఎక్కువైన వారికి తల పై భాగంలోని పొర పొలుసులు పొలుసులుగా వచ్చి బయటికి తెల్లగా అసహ్యంగా కనబడుతుంటుంది. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా జాగ్రత్తపడాలి. అరగంటపాటు అలాగే ఉంచి ఆరిన తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం … Read more

మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా..!

వంటింటి పోపు దినుసులను మితంగా వాడుకోవాలి. ఘాటు అధికంగా ఉండే లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం తగ్గించాలి. వీటిని విడిగా వాడితే సహజ ఔషధ తత్వాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న శరీర, ఆరోగ్య సమస్యలకు ఈ చిట్కాలను వాడండి. దాల్చిన చెక్క పొడిచేసి పాలతో తాగితే నిద్రలేమితో బాధపడేవారికి మంచి ఉపశమనం. యాలకులని పాలలో వేసి ఐదారు చుక్కల చొప్పున రాత్రిపూట తీసుకొంటే మంచి నిద్రపడుతుంది. పావుచెంచా పసుపును శోబిమచ్చలపై రాస్తే అవి … Read more