ఇవి శరీర బరువును తెగ పెంచేస్తాయి.. జాగ్రత్త..!

నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను దూరం చేయకపోతే బరువు నియంత్రణలో ఉండటం అసాధ్యం. అందుకే తగిన ప్రణాళిక పాటిస్తూ అలాంటి వాటిని తీసుకోకుండా ఉంటే మంచిది. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. కాని బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కొవ్వుతో నిండిన పాలు తాగకపోవడం మంచిది. నెలరోజులు వీటికి దూరంగా ఉంటే తేడా మీకే తెలుస్తుంది. చాలామంది భోజనానంతరం తీపి పదార్థాలు తీసుకుంటారు. దాని వల్ల శరీరానికి పోషక విలువల కంటే చక్కెర శాతం … Read more

ఆడవాళ్ల నోట్లో రహస్యాలు ఎందుకు దాగవో తెలుసా? ఇదిగో కారణం.!

ఎవ‌రైనా ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య మాత్ర‌మే ఏదేని ఓ విష‌యం దాగి ఉంటే దాన్ని ర‌హ‌స్యం అంటారు, కానీ అదే విష‌యం ఇద్ద‌రు కాకుండా ఇంకా అంత‌కు మించిన సంఖ్య‌లో ఇత‌రుల‌కు తెలిస్తే దాన్ని ర‌హ‌స్యం అంటారా…? అన‌రు గాక అన‌రు. కొన్ని ర‌హ‌స్యాలనైతే కొంత‌మంది రెండో వ్య‌క్తికి కూడా తెలియ‌కుండా జీవితాంతం త‌మ‌లోనే దాచి పెట్టుకుంటారు. కానీ ఇంకొంద‌రు అలా కాదు, ఏదైనా ఓ కొత్త ర‌హ‌స్యం తెలిస్తే చాలు, దాన్ని ఇత‌రుల‌కు చెప్ప‌డంలో ఎక్కడ … Read more

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

ఏ మ‌నిషికైనా ఎన్ని మెద‌ళ్లు ఉంటాయి? ఎన్ని ఉండ‌డ‌మేమిటి? మ‌నిషి కేవ‌లం ఒక్క‌టే మెద‌డు ఉంటుంది క‌దా! అని అన‌బోతున్నారా? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, మ‌న‌లో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌. ఏంటి క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మ‌న శ‌రీరంలో ఇంకో అవ‌యవంలో కూడా మెద‌డు ఉంటుంద‌ట‌. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశ‌యం… అవును, మీరు విన్న‌ది నిజ‌మే! జీర్ణాశ‌య‌మంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేద‌ని 1వ త‌ర‌గ‌తి … Read more

వెల్లుల్లి, నువ్వుల నూనెతో చేసే ఈ ఆయిల్‌ను వాడితే కండ‌రాల నొప్పులు హుష్‌కాకి..!

నిత్యం శారీర‌క శ్ర‌మ చేసే వారికి, వ్యాయామం ఎక్కువ సేపు చేసిన వారికి, అనారోగ్యం లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఒక్కోసారి కండ‌రాల నొప్పులు వ‌స్తుంటాయి. సాధార‌ణంగా అయితే ఇవి వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. కానీ అవే నొప్పులు ఒక వేళ ఎక్కువ సేపు ఉంటే అప్పుడు ఎవ‌రైనా నొప్పి మాత్ర‌లు గానీ, పెయిన్ కిల్ల‌ర్ స్ర్పేల‌ను గానీ వాడుతారు. ఈ క్ర‌మంలో నొప్పి కూడా త‌గ్గిపోతుంది. కానీ వాటి వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. అయితే … Read more

వేస‌వి సీజ‌న్ మొద‌లైపోయింది.. అమృతంతో స‌మాన‌మైన దీన్ని తాగ‌డం మ‌రిచిపోకండి..!

కొబ్బరి నీళ్లు ఒక్క గ్లూకోజ్ బాటిల్ తో సమానం అని అందరు చెప్తారు. ఇక నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీ లేని కల్తీ జరగని పానీయం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరినీరు మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచంలో కొబ్బరి నీటితో సాటి రాగల నీరు మరి ఏది లేదు. లేత కొబ్బరి నీటిలో ప్రధానంగా చక్కెరలు ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం పడిపోతూ ఉంటుంది. కాబట్టి షుగర్ … Read more

జ‌లుబును త‌గ్గించే దివ్యౌష‌ధం ఇది.. ఎలా వాడాలంటే..?

వర్షాకాలం, చలి కాలంలోనే కాదు.. ఈ సీజ‌న్‌లోనూ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది జలుబుతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ కాలంలో జలుబుకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ చక్కని దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక నీల‌గిరి తైలం అని పిలువబడే ఈ తైలాన్ని జలుబుకు విరుగుడుగా ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ ని వాడటం వలన అనేక లాభాలు ఉన్నాయి. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో … Read more

ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు..!

నేటి సమాజంలో ఫ్రిజ్, టీవీ లేని ఇల్లు అంటూ లేదు. ఎంతపేద కుటుంబం అయినా ఇవి వాడుతూనే ఉన్నారు. ఇక మనం కూరగాయాలు బయట ఉంటే పాడైపోతాయని తప్పనిసరిగా ఫ్రిజ్‌లో పెట్టాలి అనుకుంటాం. అయితే అన్ని కూరగాయాలకు ఫ్రిజ్‌లో ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం లేదు. టమాటా ఫ్రిజ్‌లో పెడితే చల్లదనానికి పైపొర పాడవుతుంది. కావున రూం టెంపరేచర్‌లోనే వాటిని ఉంచాలి. ఎక్కువ టమాటాలు కొనేయకుండా అవసరం ఉన్న వరకే వాటిని కొనుగోలు చేయడం మంచింది. అంతేకాదు కీరదోస‌ను … Read more

మార్చి 1 నుంచి ఫాస్టాగ్ నిలిపివేత‌..? మ‌రి టోల్ ట్యాక్స్ ఎలా తీసుకుంటారు..?

దేశ‌వ్యాప్తంగా కేంద్ర ప్ర‌భుత్వం ఫాస్టాగ్ రూల్స్ ను గ‌త 2 రోజుల క్రితం మార్చిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 1 నుంచి అస‌లు ఫాస్టాగ్‌నే ఎత్తేస్తున్నారంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టన ఇచ్చిందా, లేక ఈ వార్త నిజంగా అబ‌ద్ధ‌మా అన్న విషయం తెలియ‌దు కానీ మార్చి 1 నుంచి ఫాస్టాగ్‌ను పూర్తిగా నిలిపివేస్తార‌ని మాత్రం వార్త‌లు వ‌స్తున్నాయి. ఫాస్టాగ్ స్థానంలో ఆటోమేటెడ్ టోల్ రీడింగ్ సిస్టమ్ … Read more

చాంపియ‌న్స్ ట్రోఫీ విజేత జ‌ట్టుకు ల‌భించే ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా..?

దుబాయ్‌, పాకిస్థాన్ వేదిక‌గా హైబ్రిడ్ మోడ‌ల్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 2017 త‌రువాత ఇన్నేళ్ల‌కు జ‌రుగుతున్న టోర్న‌మెంట్ కావ‌డంతో ఫ్యాన్స్ అంద‌రిలోనూ ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ త‌మ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త్ చాంపియ‌న్స్ ట్రోఫీలో త‌న మొద‌టి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. రెండో మ్యాచ్‌ను చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్‌తో ఫిబ్ర‌వ‌రి 23న ఆడుతుంది. ఇక చివ‌రి … Read more

వారంలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది..?

ఆరోగ్యంగా ఉండాలంటే దంప‌తులు త‌ర‌చూ శృంగారంలో పాల్గొనాల‌ని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. కానీ నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో వారానికి ఒక‌సారి శృంగారంలో పాల్గొన‌డ‌మే చాలా క‌ష్టంగా మారింది. ఎల్ల‌ప్పుడూ టెన్ష‌న్లు, ఒత్తిళ్ల‌తో చాలా మంది జీవితాల‌ను నెట్టుకొస్తున్నారు. అయితే వారంలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్య‌క‌రం అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇందుకు వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే.. వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు శృంగారంలో … Read more