చిరు, బన్నీ, నాగ్, ఎన్టీఆర్ ప్రభాస్..సొంత జెట్ విమానాలు ఉన్న తెలుగు హీరోలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ట్రెండ్ కు తగ్గట్టుగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు.. వీరు మార్కెట్లోకి ఎలాంటి కొత్త కారు వచ్చిన కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కానీ చాలా మందికి కార్ల వ‌ర‌కే తెలుసు.. కానీ మన స్టార్ హీరోలకు కార్లు, బంగ్లా లే కాకుండా సొంత ప్రైవేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.. మరి ఏ హీరోకు ఎలాంటి జెట్ విమానం ఉందో మనం ఇప్పుడు … Read more

ప్రణీత భర్త ఏం చేస్తాడో తెలుసా.. అతనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా ?

టాలీవుడ్ లోకి ‘బావ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత, ఆ తర్వాత పలు సినిమాల్లో కథనాయకగా నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలో ‘బాపు గారి బొమ్మ’ సాంగ్ కు తన అభినయంతోపేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బాపు బొమ్మ లాంటి ప్రణీత, కరోనా సమయంలో ఎంతోమందికి సేవలు అందించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఈ కరోనా సమయంలోనే పెళ్లి కూడా … Read more

ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో.. గుర్తు ప‌ట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ.. ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి. అయితే విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు అనే విషయం నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. విక్టరీ … Read more

ఈ 13 అల‌వాట్లు గ‌న‌క మీకు ఉంటే వెంట‌నే మానేయాల్సిందే..!

మ‌న‌లో గోళ్లు కొర‌క‌డం చాలా మందికి అల‌వాటు. ఏదో ప‌ని ఉన్న‌ట్టుగా గోళ్లు ఉన్నా, లేక‌పోయినా కొంద‌రు వాటిని అదే ప‌నిగా కొరుకుతుంటారు. అదేవిధంగా ముక్కులో వేళ్లు పెట్టుకోవ‌డం, ఏం ప‌ని లేకున్నా రాత్రి పూట బాగా స‌మ‌యం అయ్యేంత వ‌ర‌కు మేల్కొని ఉండ‌డం… ఇలా అనేక మందికి ఆయా అల‌వాట్లు ఉన్నాయి. అయితే ఇవే కాదు, ఇంకా కొన్ని అల‌వాట్లు కూడా మ‌న‌కు ఉన్నాయి. వీట‌న్నింటితో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు కొర‌క‌డం అనేది … Read more

ఈ 7 ల‌క్ష‌ణాలు ఉంటే.. బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్టే లెక్క‌..!

బ్ల‌డ్ క్యాన్స‌ర్‌. ఇది వ‌చ్చిందంటే ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. బ్ల‌డ్ క్యాన్సర్ ముదిరిన వారు బ‌త‌క‌డం చాలా క‌ష్టం. అయితే దీన్ని ఆరంభంలో గుర్తిస్తే కొంత వ‌ర‌కు బ‌తికేందుకు చాన్స్ ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే అస‌లు బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని ఎలా తెలుస్తుంది..? కొన్ని ల‌క్ష‌ణాలు ముందే శ‌రీరంలో క‌నిపిస్తాయి. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చిందా, రాలేదా అన్న‌ది నిర్దారించుకోవ‌చ్చు. దీంతో త‌గిన స‌మ‌యంలో చికిత్స తీసుకుంటే ప్రాణాల మీద‌కు రాకుండా … Read more

మీరు రాత్రి నిద్ర‌ మేల్కొనే టైమ్ ను బ‌ట్టి…మీరు ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు లెక్క‌!

రాత్రి పూట గాఢ‌మైన నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఒక్కోసారి మ‌న‌కు ఎవ‌రికైనా హ‌ఠాత్తుగా మెళ‌కువ వ‌స్తూ ఉంటుంది. అది స‌హ‌జ‌మే. పీడ‌క‌ల వ‌స్తేనో… ఏదైనా శ‌బ్దం విన్న‌ట్టు అనిపిస్తేనో.. లేదా మ‌రేదైనా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా అలా నిద్ర‌లో హ‌ఠాత్తుగా మెళ‌కువ వ‌స్తుంది. అయితే ఇది స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికీ కొంద‌రికి మాత్రం రోజూ రాత్రి పూట ఒకే స‌మ‌యానికి అలా హ‌ఠాత్తుగా మెళ‌కువ వ‌స్తుంది. మ‌రి ఇందుకు కార‌ణాలు ఏంటో తెలుసా..? రోజూ అలా రాత్రిపూట ఒకే … Read more

తమలపాకు… జాజికాయల రసంతో దగ్గు మాయం..!

శ్వాస మార్గంలో ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. వాతావరణ మార్పులవలన, చల్లటి పానీయ సేవన వలన శ్వాస క్రియకు ఆటంకం ఏర్పడి దగ్గు వస్తుంది. దగ్గులో కఫం లేని పొడి దగ్గు, మామూలు కఫంతో కూడిన దగ్గు, రక్త కఫంతో కూడిన దగ్గు అంటూ పలు రకాలుగా ఉన్నాయి. శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే ఈ దగ్గు నుంచి విముక్తి … Read more

ఆపిల్ జ్యూస్‌తో సుఖనిద్ర మీ సొంతం..!!

ఆహారం లేకపోయినా మానవుడు మనుగడ సాధించగలడు. కానీ కనీస నిద్ర లేకపోతే జీవించలేడు. అంతేకాదు మేధస్సు మందగిస్తుంది. అందానికి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. కనుక నిద్ర అనేది తప్పని సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా రోజుకు కనీసం ఆరు గంటల సమయం నిద్ర తప్పని సరిగ్గా ఉండాలి. మారేడు కషాయం రెండు – మూడు స్పూన్ల చొప్పున రోజుకు నాలుగు సార్లు తీసుకుంటే మంచినిద్ర వస్తుంది. ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం … Read more

రక్త‌దానం చేయండి.. మీ గుండెను ర‌క్షించుకోండి..!

రోజూ ఆటలాడటం వల్ల క్యాన్సర్, గుండెపోటుకు గుడ్ బై చెప్పినట్టే. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం నిద్రపోవాలి. వ్యాయామం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, మధు మేహం వంటివి తగ్గుతాయి. వ్యాయామం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మీరు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తే మీ గుండెకు చాలా మంచిదన్న … Read more

మహేష్ బాబు రాణించినంతగా సినిమాలలో ఆయ‌న అన్న రమేష్ బాబు రాణించక పోవడానికి కారణం ఏమిటి?

సాఫ్ట్వేర్ మేనేజర్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రిజైన్ చేసి ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అప్పటిదాకా అతను ఎప్పుడు ఏమంటాడో, ఏ ప్రాజెక్ట్ అంటగడతాడో, ఎవరిని పీకేస్తాడో అని బెదురుతూ ఉన్న అతని టీమ్, అతని రెస్టారెంట్లో అతనితో ఫ్రీ గా మాట్లాడుతూ – ఏ ఐటమ్ బాలేదో నిస్సంకోచంగా చెప్పటం గమనించాను. బయటకు వస్తూ – మంచి జాబ్ వదులుకున్నాడు అనటమూ. నాకు మాత్రం ఆ వ్యక్తి ముఖంలో సంతోషం కనబడింది. … Read more