ఈజిప్ట్ లో కోడి కాళ్లు తినాలని ప్రజలకు ప్రభుత్వం ఎందుకు చెబుతోంది?

ఈజిప్ట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తమ కుటుంబాలకు మూడు పూటల అన్నం పెట్టేందుకు కూడా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు, పిల్లులకు ఆహారంగా పక్కన పడేసే కోడి కాళ్లు వండుకుని తినాలని, దానిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు పోషకాహార సూచన చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతోన్న దేశాలలో ఈజిప్ట్ కూడా ఒకటి. చాలా మంది వ్యక్తులకు ప్రస్తుతం నిత్యావసరాలైన వంటనూనె, చీజ్ వంటివి కొనలేని లగ్జరీ వస్తువులుగా మారిపోయాయి. … Read more

ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి మీ లివ‌ర్‌ను క్లీన్ చేసుకోవాలి.. అందుకు వీటిని తీసుకోండి..!

యాపిల్ సైడర్ వెనిగర్ ను రోజూ ఆహారంతోపాటు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మన కాలేయాన్ని శుభ్రపరచడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ముందుగా ఎండు ద్రాక్షను కడిగి పాన్‌లో 2 కప్పుల నీళ్లు పోసి, అందులో 150 గ్రాముల ఎండుద్రాక్ష వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వడపోసి కాస్త గోరువెచ్చగా చేసి ఖాళీ కడుపుతో తాగాలి. 25-30 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోండి. ఇది కాలేయం, మూత్రపిండాలు రెండింటినీ శుభ్రపరుస్తుంది. … Read more

ముక్కు దిబ్బ‌డ‌ను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కా.. సింపుల్ గా ఇలా చేయండి చాలు..!

సీజ‌న్‌ మారిందంటే చాలు రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వాతావరణం మారడం వల్ల జలుబు చాలా తొందరగా వ్యాపిస్తుంది. జలుబు వల్ల ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బడ కారణంగా చికాకు పెరుగుతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ముక్కులోకి గాలి వెళ్ళకుండా ఏదో అడ్డుపడినట్లు భావన. ఐతే దీని తరిమి కొట్టడానికి మార్కెట్లో చాలా మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికంటే మనం ఇంట్లోనే తయారుచేసుకునే ఆయుర్వేద ఔషధం గురించి ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా … Read more

కాలి పిక్క‌లు ప‌ట్టుకుపోతున్నాయా..? అయితే వీటిని తినండి..!

కండరాల తిమ్మిరి చాలా సాధారణమైన సమస్యే కావచ్చు, కానీ ఒక్కోసారి చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ తిమ్మిరి తొడ వెనక‌ భాగంలో గానీ ముందు భాగంలో గానీ అవుతుంది. ఐతే ఇది కొన్ని సెకన్ల పాటు ఉంటుంది. అలానే వదిలేస్తే నిమిషాల పాటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తొడ కండరాలు తిమ్మిరి కలగకుండా చూసుకోవాలి. దీనికోసం కొన్ని ఆహారాలు బాగా పనిచేస్తాయి. అసలు ఈ కండరాలు ఎందుకు తిమ్మిరెక్కుతాయనేది ముందుగా తెలుసుకుందాం. … Read more

ఈ చిట్కాల‌ను పాటించండి.. వృద్ధాప్య ఛాయ‌లు అస‌లు క‌నిపించ‌వు..!

వయస్సు పెరుగుతున్నా మీరు యవ్వనంగా కనిపించాలి అనుకుంటున్నారా. స్త్రీలు చర్మ సౌందర్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త లు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే యోగాని జీవితంలో భాగం చేసుకోవడం వలన నిత్య యవ్వనంగా కనిపిస్తారు. దీనివల్ల రక్త ప్రసరణమెరుగవుతుంది. ఆక్సిజన్ శరీరంలోకి చేరి కణాలను ఉత్తేజితం చేస్తుంది. దీనితో చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. నీరు బాగా తాగకపోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కి గుర‌వుతుంది. దీంతో చర్మం ముడతలు పడి వయస్సులో పెద్దవారిలా … Read more

రాత్రి ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి ప‌డుకుంది.. అది ఒక్క‌సారిగా పేలింది..!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఒక పూట భోజనం లేకున్నా ఉంటారు కానీ ఒక్క క్షణం సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. అరచేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని ప్రపంచ నలుమూలల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అలాంటి సెల్ ఫోన్ ని ఉదయం లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు వారి వద్దనే ఉంటుంది. ఒక్క క్షణం ఫోన్ కనబడకపోతే గందరగోళం అయ్యే వ్యక్తులు … Read more

అల‌ వైకుంఠపురంలో న‌టుడి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తెలుగు ఇండస్ట్రీలో అల వైకుంఠపురం సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు జయరామ్.. ఆయన అప్పటికే కమల్ హాసన్ పంచతంత్రం, భాగమతి, తుపాకీ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. అయినా ఆయనకు అల వైకుంఠ పురం సినిమా తోనే మంచి పేరు వచ్చింది.. ఆయన తెలుగులోనే కాకుండా తమిళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కోవడనే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నారు. ఆ … Read more

ఏంటి.. ఉద‌య్ కిర‌ణ్ సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..? అదేనా ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం..?

తెలుగు చిత్రసీమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలకే చెమటలు పట్టించే విధంగా ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్. ఎన్నో లవ్ బేస్డ్ సినిమాలు తీసి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు ఉదయ్.. ఆయన తీసిన “మనసంతా నువ్వే” సినిమా అప్పట్లో హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇక ఈ మూవీ ద్వారా ఉదయ్ కిరణ్ తిరుగులేని హీరోగా మారాడని చెప్పవచ్చు.. అలా … Read more

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులు త‌ప్ప‌నిస‌రిగా ఇలా చేయాలి..!

మీ కొడుకు లేదా కుమార్తె ఎవరి ఒడిలో కూర్చోవద్దని హెచ్చరించండి. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల ముందు బట్టలు మార్చవద్దు. మీ బిడ్డను ఒంటరిగా ఎవరి ఇంటికి వెళ్లనివ్వవద్దు. పిల్ల‌ల‌న కార్టూన్లు మాత్ర‌మే చూసేలా ప్రోత్స‌హించండి. నేడు సిరీస్‌లలో చాలా వరకు అశ్లీల కంటెంట్‌ను కలిగి ఉంటున్నాయి. మీ కొడుకు లేదా కూతురిని సరదాగా ఒకరి భార్య లేదా భర్త అని పిలవడానికి ఎప్పుడూ అనుమతించవద్దు. పిల్లలు తమ స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు, … Read more

విమానంలో పైలట్ షర్ట్ చిరిగి వుందంటే… దాని అర్థమేంటో తెలుసా?

విమాన పైలట్ల చొక్కా వెనక భాగం ఎందుకు చింపబడుతుంది? ఇది సాధారణ సంఘటనా లేదా గౌరవప్రదమైన సంప్రదాయమా? పైలట్ శిక్షణలోని ఒక ఆసక్తికరమైన ఆచారాన్ని పరిశీలిద్దాం. విమాన పైలట్లను తయారుచేసే అకాడమీలలో, చాలా మంది చొక్కా వెనక భాగం చింపి వేలాడదీయబడి ఉంటుంది. ఈ వేలాడుతున్న చొక్కాల వెనక భాగంలో, వివిధ అక్షరాలు, గుర్తులు ఉంటాయి. ఇలా చొక్కాల వెనక భాగాన్ని మాత్రమే ఎందుకు చింపి వేలాడదీస్తారు? దానిపై ఉన్న అక్షరాలు, గుర్తులకు అర్థం ఏమిటో మీకు … Read more