దాస‌రి నారాయ‌ణ రావు మ‌ర‌ణానికి కార‌ణం ఇదేన‌ట తెలుసా..?

సాధార‌ణ బ‌రువు ఉన్నంత వ‌ర‌కు ఓకే. కానీ ఒక‌సారి బ‌రువు పెరుగుతున్నాం అని తెలిస్తే, వెంట‌నే త‌గ్గించుకోవాలి. లేదంటే అనేక అనారోగ్యాలు చుట్టుముడ‌తాయి. ఇక ఒక్క‌సారిగా బ‌రువు పెరిగితే దాన్ని త‌గ్గించుకోవ‌డం చాలా క‌ష్టం. ఈ క్ర‌మంలో చాలా మంది స‌ర్జ‌రీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇలాంటి వారిలో స‌ర్జ‌రీలు ఫెయిలై మృతి చెందిన వారే ఎక్కువ‌. ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ కూడా అధిక బ‌రువు తగ్గించుకునే క్ర‌మంలో చేయించుకున్న స‌ర్జ‌రీల వ‌ల్లే … Read more

తండ్రి చ‌నిపోవడంతో కుటుంబ పెద్ద‌గా మారిన ఆ బాలుడి య‌దార్థ గాథ ఇది. చ‌దివితే క‌న్నీళ్లు వ‌స్తాయి..!

ఆ రోజు బాగా వ‌ర్షం ప‌డుతోంది. నాన్న నన్ను ఎత్తుకుని భుజాలపై స్కూల్‌కి తీసుకెళ్లాడు. క్లాస్‌లో కూర్చుని చ‌దువుకుంటుండ‌గా వ‌ర్షం ఇంకా ఎక్కువైంది. అది ఇంగ్లిష్ లో నాకు బాగా నచ్చిన పొయెట్రీ. ఓ వైపు క్లాస్‌లో రూమ్‌పైన షెడ్డులో నుంచి వ‌ర్ష‌పు చినుకులు జోరుగా ప‌డుతున్నాయి. అయినా ఆ పొయెట్రీ చ‌ద‌వ‌డంలోనే నేను నిమ‌గ్న‌మ‌య్యా. ఎందుకో ఆ పొయెట్రీని బాగా చ‌ద‌వాల‌నిపించింది. న‌న్ను స్కూల్‌లో దింపిన నాన్న గుర్తుకు వ‌చ్చాడు. ఆయ‌న అక్క‌డికి కొద్ది దూరంలోనే … Read more

మహా మొండి చుండ్రు.. వదలగొట్టుకునేదెలా..?

చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్, చర్మతత్వాలు అంతర్గతంగా ప్రధాన పాత్ర వహించే కారణాలు. ఇతర బాహ్యకారణాలు చర్మ పరిస్థితిని తీవ్రతరం చేస్తాయి. సాధారణ ఆరోగ్య స్థితిగతులు చుండ్రుకు దారితీస్తాయన్నది నిపుణుల అభిప్రాయం. నిజం చెప్పాలంటే చుండ్రు నివారణకు ప్రత్యేక చికిత్స లేదు. చుండ్రును నియంత్రించే ఉద్దేశ్యంతో రూపొందించిన షాంపూలు చర్మ పరిస్థితిని నియత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. షాంపూను తలకు పట్టించి, నురగ వచ్చేవరకు రుద్ది కడిగేయడం వల్ల ఎటువంటి ఫలితమూ వుండదు. మాడుపై … Read more

జలుబు వచ్చిందా.. వెల్లుల్లి రెబ్బల‌ను కొరుకుతూ ఉండండి..!

జలుబును తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుందంటారు. వెల్లుల్లిపాయ పైపొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి. తరుచుగా ఆ వెల్లుల్లిని కొరుకుతూ దాని నుంచి వచ్చే రసం మింగుతుండాలి. అలా నాలుగైదు గంటలకు ఓసారి కొత్త వెల్లుల్లిపాయను నోట్లో ఉంచుకుని రసం మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే ఇబ్బంది ఒకటి రెండు రోజుల్లోనే తొలగిపోతుంది. జలుబు చేసినపుడు ముక్కు దిబ్బడ వల్ల ఇబ్బంది పడుతుంటే వేడి వేడి లేదా మసాలా వేసి వండిన ఆహారాన్ని తీసుకోవాలి. … Read more

ఏం చేసినా షుగ‌ర్ త‌గ్గ‌డం లేదా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

డయాబెటిస్ అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయింది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. నయం చెయ్యడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి వుంటుంది. అలా నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు. ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే అది ఇన్సులిన్‌లా పనిచేస్తుందంటారు. ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా విత్తనాలు తీసేసిన కాకరకాయ రసాన్ని తాగాలి. పచ్చి అరటిపండు … Read more

మహేష్ దూకుడు సినిమాను శ్రీహరి వదులుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

స్టార్ హీరోలు చేసిన సినిమాలలో బాగా చెప్పుకోదగ్గ సినిమా ఏది అంటే మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులను సైతం కొల్లగొట్టింది. మహేష్ బాబు కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దూకుడు సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు నటన అయితే తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా … Read more

హైవే రోడ్ల పైన పసుపు, ఆకుపచ్చ రాళ్లు ఎందుకు ఉంటాయి ? వాటికి అర్థం ఏమిటి ?

మీరు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు, రహదారి పక్కన మైలురాళ్లను చూసి ఉంటారు. మైలురాళ్ళు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు వంటి విభిన్న రంగులతో ఉండటాన్ని గమనించి ఉంటారు. ఈ మైలురాళ్లు ఈ రంగుల్లోనే ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. దానికి ప్రధాన కారణం ఏంటో చూద్దాం.. ప్రయాణం చేస్తున్నప్పుడు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఖచ్చితమైన దూరాన్ని తెలుసుకోవడానికి, ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లలో GPS పై చాలామంది ఆధారపడుతున్నారు. అయినా మైలురాళ్లకు ప్రాముఖ్యత తగ్గడం లేదు. గమ్యస్థానాన్ని చేరుకోవడం … Read more

లలితా జ్యూవెల్లరీ ఎండీ గుండు వెనుక ఇంత సీక్రెట్ దాగి ఉందా..?

మనం టీవీ లో ఏదైనా షో లేదా సినిమా చూస్తూ ఉంటాం .. మధ్యలో బ్రేక్ వస్తుంది. అంతలోనే డబ్బులు ఊరికే రావు అనే డైలాగుతో ఎంటర్ అవుతారు లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్.. ఆయన చెప్పే డైలాగ్, ఆయనను చూస్తే ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది.. ఈ ఒక్క డైలాగ్ తోనే ఈ నగల వ్యాపారి సెలబ్రిటీగా మారిపోయారు.. మరి ఆయన నగల వ్యాపారం గురించి పెద్ద పెద్ద హీరో హీరోయిన్లతో ప్రమోట్ చేయించవచ్చు … Read more

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ త‌గ్గుతుంది జాగ్ర‌త్త‌..!

కరోనా కారణంగా ప్రస్తుతం ప్రతిఒక్కరికీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే అవగాహన పెరిగింది. ఈ మహమ్మారికి ఇప్పటికీ బాధితులు ఉంటూనే ఉన్నారు. దీంతో ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. రోగనిరోధక శక్తి పెంచుకుంటున్నారు. అయితే కొన్ని అలవాట్ల ద్వారా ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. నిత్యం మద్యం సేవించే వారికి కాలేయ సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో రోగనిరోధక … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ఎంత స‌న్న‌గా ఉన్న‌వారు అయినా స‌రే బ‌రువు పెరుగుతారు..!

లావుగా ఉన్నవాళ్లకు బరువు తగ్గాలని సకల ప్రయత్నాలు చేస్తుంటారు. అదే బక్కగా ఉన్నవాళ్లు కొంచెం లావుగా ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి.. అరే.. బరువు పెరగాలంటే ఏం చేయాలి రా..’ అని అడిగేస్తుంటారు. అప్పుడా ఫ్రెండ్..‘ బరువు తగ్గాలంటే నానా కష్టాలు పడాలి కానీ.. పెరగడం ఎంత సేపు రా.. రోజూ పుష్టిగా తిని కూర్చో ఆటోమెటిక్ గా బరువు పెరుగుతావ్’ అని సింపుల్ గా సజేషన్ ఇచ్చేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియ కొందరికి సులువే. కానీ … Read more