విమానంలో ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రపంచంలోనే వేగమైన ప్రయాణం విమాన ప్రయాణం. విమానాల్లో ప్రయాణం చేయటం అంటే.. చాలా మందికి బాగా ఇష్టం. విమానాలు ఎక్కడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే.. మొదటి సారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, అలాగే మాట్లాడకూడదు. ఇలా చేయడం కారణంగా … Read more

సౌంద‌ర్య జాత‌క‌మే బాగా లేదా..? చ‌నిపోతుంద‌ని ముందే తెలుసా..?

అలనాటి హీరోయిన్, అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. అయితే సినీ పరంగా సౌందర్య … Read more

మాట్లాడేటప్పుడు నత్తి వస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాలతో నత్తి పరార్..!!

సాధారణంగా సమాజంలో కొంతమంది మాట్లాడేటప్పుడు తడబడుతూ నత్తితో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు అనేవి ఫాలో కావాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ సమస్య ఉన్నవారు పదిమందిలో మాట్లాడాలంటే చాలా నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు.. ఇలాంటి వాటికి ఆయుర్వేదంతో కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పద్ధతి 1.. కావలసిన పదార్థాలు : వసకొమ్ము చిన్నముక్క, తేనె. చేయాల్సిన విధానం: … Read more

నీళ్ల‌ను ఎలా ప‌డితే అలా తాగ‌కండి.. వాటిని తాగేందుకు కూడా ఈ ప‌ద్ధ‌తుల‌ను పాటించాలి..!

ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్ళు తాగడం మంచిదని చెబుతుంటారు. కావాల్సినన్ని నీళ్ళు శరీరంలోకి వెళ్ల‌కపోతే అనేక అనర్థాలు జరుగుతుంటాయి. ఐతే ఎన్ని నీళ్ళు తాగుతారో చెబుతారు, కానీ నీళ్ళు త్రాగడానికి కూడా ఓ పద్దతుందని, అలా తాగితే అనేక అనర్థాల నుండి బయటపడతామని ఎవరూ చెప్పరు. నీటిని తాగే పద్దతుల గురించి తెలుసుకుని సమస్యల నుండి బయటపడదాం. నీళ్ళు తాగడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. సాధారణంగా పొద్దున్నే ఖాళీ కడుపుతో నీళ్ళు … Read more

అతి మూత్ర స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

నేటి సమాజంలో చాలా మంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధులు ఈ సమస్యను ఎదుర్కొనేవారు. తాజాగా ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందర్నీ పట్టుకుని పీడిస్తోంది. మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. మూత్రాశయ చర్యపై నియంత్రణ ఉండదు. దీంతో అసంకల్పితంగా మూత్రవిసర్జన అనుభూతి కలుగుతుంది. అయితే ఇది జీవనశైలి సమస్యగా మారవచ్చు. మనరోజువారీ పనులకు ఇబ్బంది కలిగించవచ్చు. దీనివల్ల సామాజిక సంబంధాలు కూడా … Read more

ఈ ల‌క్షణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే శ‌రీరంలో త‌గినంత నీరు లేద‌ని అర్థం..!

మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యమని అందరికీ తెలుసు. అందుకే ఆరోగ్యం బాగుండడానికి పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తాం. సరైన ఆహారం తీసుకుంటాం. ఐతే చాలా మంది ఆరోగ్యానికి ఆహారం ముఖ్యం అని భావిస్తారు గానీ మంచినీళ్ళు ముఖ్యమని అనుకోరు. నీళ్ళు తాగడం అనే విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఆహారంలో ఎన్ని పోషకాలున్నాయో చూసుకుంటారు గానీ రోజుకి ఎన్ని నీళ్ళు తాగుతున్నామనేది పెద్దగా పట్టించుకోరు. మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శ‌రీరంలో నీటి … Read more

60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు మాత్రమే ఇది చదవండి!

మీరు బాత్రూమ్‌కి వెళ్ళేటప్పుడు తలుపు మూసి ఉంచండి. గొళ్ళెం పెట్టవద్దు. ఇంట్లో నీటితో నేలను తుడుచేటప్పుడు నడవకండి. స్టూల్స్, కుర్చీలు, బెంచీలు మొదలైన వాటిపైకి ఎక్కండి. వస్తువులను తీయడం, శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం గాయం కలిగించే కార్యకలాపాలను నివారించండి. మీకు కారు ఉంటే, మీరు ఎప్పుడూ ఒంటరిగా డ్రైవ్ చేయకూడదు. ఎవరో ఒకరు అక్కడ ఉండాలి. టాబ్లెట్ మందులు దయచేసి వీటిని క్రమం తప్పకుండా సరైన సమయంలో తీసుకోండి. మీకు ఏది సంతోషాన్నిస్తుందో, దాని కోసం … Read more

సాయిపల్లవి ఎందుకు అంత విజయవంతం అవుతోంది..? ఆమె స‌క్సెస్‌కు కార‌ణం ఏంటి..?

ఒక 30 ఏళ్ళ కిందట .. అప్పుల అప్పారావు అని అనే సినిమాలో అన్నపూర్ణ చిరంజీవికి వీరాభిమాని .. అందులో చిరు అంటే ఆవిడకు మితి మీరిన అభిమానం.. ఎంతగా అంటే చిరు మీద అభిమానం చూసి మొగుడి కూడా వదిలేస్తాడు ఆమెను .. హీరో వర్షిప్ ఆ రేంజ్ లో ఉండేది .. అలంటి వారు నిజ జీవితంలో చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళను నిజంగానే అందుకోలేని తార‌లుగా చూశారు ఆ రోజుల్లో. ఒక … Read more

వీసా గొడవ లేదు.. పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ.. ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు..

భారతీయులకు ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా సోమ్‌నాథ్‌ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా కళకళలాడుతూనే ఉండటానికి కారణం భారతీయ టూరిస్టులే. కోవిడ్‌-19 తర్వాత యువతలో ట్రావెల్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. దేశీయంగానే గాక విదేశాలకూ వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు చేస్తున్న … Read more

స‌ర‌దాగా చేసిన పోస్ట్…అత‌ని జీవితాన్ని నిల‌బెట్టింది.!!

వృష‌ణాల క్యాన్స‌ర్… ఇంగ్లిష్‌లో దీన్నే Testicular Cancer అని కూడా అంటారు. పురుషుల‌కు ఉండే వృష‌ణాల్లో ఇది వ‌స్తుంది. 15 నుంచి 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వారికి ఇది ఎక్కువ‌గా వ‌స్తుంది. అయితే అన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌లా ఇది కాదు. ఎందుకంటే దీన్ని ఆరంభంలోనే గుర్తిస్తే 90 శాతం వ‌ర‌కు వెంట‌నే న‌యం చేయ‌వ‌చ్చు. వృషణాల క్యాన్స‌ర్ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. అంత‌కు ముందు కుటుంబంలో ఎవ‌రికైనా ఉంటే ఈ వ్యాధి వారి తరువాతి … Read more