రక్తపోటు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
మా నాన్నకు అధికరక్తపోటు(హైబీపీ), మా బామ్మ హైబీపీతో అనారోగ్యానికి గురైంది.. అనే మాటలు వింటుంటాం. కానీ.. ప్రస్తుతం చింటూ, పక్కింటి చిన్నారికి హైబీపీ ఉందనే మాటలు వినాల్సి వస్తోంది. పలువురికి ఇతరాత్ర జబ్బులతో వస్తే మరికొందరికి వంశపారం పర్యంగా వస్తుంది. దీన్ని తొందరలోనే గుర్తించి చికిత్స అందించాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వైద్యులు సూచిస్తున్నారు. బీపీని ఓ కచ్చితమై సంఖ్యతో సూచించి 120/80 ఉంటే సాధారణంగా ఉందని గుర్తిస్తాం. 129/80 ఉంటే ప్రారంభ దశ, … Read more









